గడ్డిపూవు – 1 నీ పాదముల వ్రాలినా పాపముల జోలిఏనాటికౌను ఖాళీ? ఈ దేహ సీమలోశ్రీ దేవ సన్నధిరాదేలనో స్వామీ! ముందేమిటో ఎరుగసందేహ పాత్రునికిసందేశమందదేమి? ఈ సుఖమె నిత్యమనిలక్ష్యమ్ము మరచేనుశిక్షింపకోయి స్వామి కాంక్షలన్నీ తొలగదీక్షానుబద్ధుడవప్రక్షాళంబదేమి? దిన నాథుడే మునుగతనుప్రాయమే తరుగవినిపించు మృత్యుఘంట…
Category: Member Categories
W .H .O . చెప్పినట్లు మనం వినాలా?
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సంఖ్య ప్రకారం కంటే ఎక్కువగా సాధించింది అమెరికా. అంటే ప్రతి 1000 మందికి 1.2 డాక్టర్లు పైగా వున్నారు. ముందు ముందు 1000 మందికి 2 డాక్టర్లు వున్నా ఆశ్చర్య పోనక్కర్లేదు. అయితే ప్రస్తుత లెక్కల…
ప్రాణం నా క్లెయింట్
వాగ్దత్త భూముల కోసం పోయిన ప్రాణాలు ఏ వాగ్దానాలనూ శ్వాసించలేవు ఇది ప్రాణం తరుఫు న్యాయవాదం నీలోనూ ఉన్న ప్రాణం తరుఫున… నుదుటి మీద, చెమటకు తడవకుండా, ఒక దీపం కట్టుకుని రంగుల సొరంగాల లోపలి చీకటిని కెళ్లగిస్తున్నాను అవసరం శాసిస్తే…
కొత్త మొక్కలు
ఇన్నాళ్ళూ తలుపు తెరిచే ఉంచాను ఈ మధ్య దోమల్ని చంపలేక, వాటితో వేగలేక మూసిన తలుపుల్ని మూసినట్లే ఉంచాను. దోమల భయంవల్ల యెంత లాభించానో కానీ మొత్తానికి మొత్తం నేనే ఏదో పోగొట్టుకున్నట్లు ఏదో బెంగ.! మనసు నిండా దూరి దాని…
ఎండుటాకులు
చావుకు ఆడా మగా తేడాలేనట్లేద్వేషానికీ లేదన్న నిజం తెల్సాకఆశ్చర్యంలోకానికేమీ కాలేదుసిగ్గులేనితనంతో వెల్లకిల్లా పడుకోని పుల్లద్రాక్షల్ని కలవరిస్తాందినాకేమో వొంటి మీని బట్టల్నెవరో వూడబెరికినట్ట్లైతాంది! —- లింగసౌఖ్యానికి లొంగిపోయిన అమ్మాయొకతెవిసిరికొట్టిన పసిబిడ్డ చుట్టూతా ద్వేషవలయంలా యీగలు!మురిక్కాల్వ వుయ్యాల్లో మోసగీతానికి జోలపోతూ ఆ బిడ్డ! —–…
తెరిపిలేని వాన – అఫ్సర్ కవిత్వం
By: -కె.గీత http://kalageeta.wordpress.com/ http://kgeeta.blogspot.com/ ***** అఫ్సర్ కవిత్వంలో అడుగుపెట్టి 30 సంవత్సరాలయ్యిందంటే కాలం ఎంత వేగంగా పరుగెడుతూందో అర్థం అవుతూంది.దాదాపు 20 ఏళ్ల కిందట మొదటిసారి చూసినట్టున్నానుఅఫ్సర్ గార్ని. అప్పుడూ ఇప్పుడూ అదే చిర్నవ్వు. అదే చిన్న పలకరింపు. బహుశా: నాతోఅతి…
!!
ఎలా గడచిందో తెలియదు కాని అద్భుతాలను ఆవిష్కరించి వెళ్ళిపోయింది నేను అవేంటో తెలుసుకొనే లోపల ఎలా ముగిసిందో తెలియదు కాని మధుర యాతనలను మదినిండా నింపి నిజాలతో జీవితానికి ముదిపడుతున్న వేల ఎప్పుడు మొదలైందో తెలియదు కాని అభద్రతా, అశాంతి,…
ఈ క్షణం
రాత్రి అనంతంగా పరుచుకుంది కొవ్వొత్తి సగం కరిగిపోయింది ఆలోచనలెందుకు నిలిచేది ఏముందని? కొవ్వొత్తి వెలుగులో అందమైన ఆమె ముఖం అందుకో… కొవ్వొత్తిని ఆర్పేసి ఈ క్షణాన్ని వెలిగించు!
