విరిగిన గాజుపెంకులుఎంత తుడిచినా నక్కి నక్కి దాక్కున్నాయేమో అడుగేసినప్పుడల్లా అదుముకుంటున్నాయి ప్రతి కన్నీటి చుక్క పుట్టుకకిమనసెంత కాంతివేగంతో లుంగలు చుట్టుకుపోతుందని గడియేసిన తలుపురెక్కలు తెరవని కిటికీ అసంతృప్తి – కోపంఅన్ని మూలల్లో అశాంతి జ్వలనం చాలా సేపయింది….ఆసరా కోసమంటూదేవుడివైపు సాచిన చేయిఇంకా…
Category: Member Categories
ఇంకోలా
నిన్నా మొన్నా మరి చాల సార్లు నువ్వు ఎదురయ్యావు నువ్వు అచ్చం నీ లాగే వున్నావు చెయ్యి ఊపానో లేదో ఊపానని అనుకుని వెళ్లిపోయానో సాయంత్రం కాస్త దూరంగా కనిపించావు నువ్వు మరొకరిలా వున్నావు మరొకరిగా వున్నావు ఎవరిలానో చేతులు ఊపుతూ…
ఒకటా – రెండా ?
ఒకటా – రెండా ? కొన్ని పక్షులు చీమల్ని తిని బతుకుతాయి ఆ పక్షులు చచ్చాక వాటి దేహాన్ని ఆ చీమలు తింటాయి కొందరు కొందరిని దూషించి హమ్మయ్య అనుకొంటే వారిని కొందరు దండించి చేతులు దులుపుకుంటారు ఒకడు మరొకడికి రావలసింది సగం…
అలజడికి అటువైపు
1. అలజడి రైలు ప్రయాణంచీకట్లో ఏ సొరంగాన్ని దాటుతున్నావంతెనపై ఏ ప్రవాహాన్ని దాటుతున్నాఎదురౌతున్న మరో రైలును దాటుతున్నా అదే అలజడి! 2. అటువైపు సీతాకోక ఎగురుకుంటూకట్లపాము పాక్కుంటూకప్ప గెంతుకుంటూరోడ్డు దాటేసాయి. నేనెప్పుడో..!
పుట్టినరోజు జేజేలు – ఇంతకీ ఎవరు ఆమె?
అక్కినేని నాగేశ్వర రావు, బి.సరోజాదేవి, హరనాథ్, నాగయ్య, రేలంగి, గిరిజ, సూర్యకాంతం మున్నగువారు నటించిగా, 1964 లో విడుదల ఐన తెలుగు చలన చిత్రము “అమర శిల్పి జక్కన” లోని ఈ పాట గుర్తుందా!? (అతడు):- మల్లెపూల చెండు లాంటి చిన్నదానా!…
మతిమరుపు
డబ్బుకు జ్ఞాపకశక్తి ఉండదుఉంటే, గింటే వాడు నీ ఉపకారాన్ని మర్చిపోతాడా?అప్పట్లో, అప్పటప్పట్లోనీ జబ్బల్లో డబ్బు నిబ్బరంగా దర్పాన్ని పొదిగినప్పుడువాడో పిల్లకాకినీ చూపుడువేలు ఉండేలు దెబ్బకిఎగిరిపోయి, “కా” మనేవాడుమరుక్షణంలో మళ్ళీ వాలేవాడునువ్వో – లాలనగా నీ డబ్బు దర్పపు జబ్బల్లోకిఇరికించుకొని ముద్దల్ని తురికేవాడివి…………
ఇళ్ళు – పునాది రాళ్ళు
నాన్న అనవసరంగా అమ్మను విసుక్కుంటే భయం అమ్మ అనవసరంగా నాన్నను దెప్పి పొడుస్తుంటే సందేహం అమ్మ నాన్న చక్కగా ద్వైత అద్వైతాలగురించి మాట్లాడుకుంటే ముచ్చట నన్ను చెల్లినీ దగ్గర చేర్చుకొని ముద్దు మాటలు చెబుతుంటే హాయి ఏది శాశ్వతం కాదు…
మీసాలు కాల్చుకోవచ్చు!
“పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం” – అని ఎవరు ఎందుకన్నారో మనకర్థం కాకపోతే ఓమారు “రాముడు-భీముడు”ను అడిగి చూస్తే సరి! అవునండి..అందులో శ్రీమాన్ రేలంగిగారు కుమారి గిరిజకు చేసిన పొగచుట్టోపాఖ్యానం వినోదభరితంగానూ, విజ్ఞాన సమ్మతంగానూ సాగుతుంది. నిజాలను మ్మత్తుగా, గమ్మత్తుగా వెల్లడిస్తుంది.…
చిరు కోరిక
తూర్పు వికసించికలల పక్షులు ఎగిరిపోయినా ఒక్కో ఉదయం…ఏ పిట్టా పలకరించని చెట్టులానిశ్శబ్దంగా నా పని కొమ్మచుట్టూ ఇంతమందిఆకుల్లా గల గల లాడుతున్నా కదిలించే కిల కిల రావాన్నివెతుకుతూ మనసు అణువణువూ పులకించి పుష్పించాలంటేనీలి మబ్బు వలపు ధారనాకిప్పుడు కావాలి.
