విశ్వ స్వరూప సందర్శనము

రచయిత : డా|| ఎస్. ఎల్. ఎన్. జి. కృష్ణమాచారి, బెంగుళూరు. సేకరణ : ప్రభల శాస్త్రి, ముంబై   “ అక్షయ లింగ విభో, స్వయంభో అఖిలాండ కోటి ప్రభో పాహి శంభో “ శ్రీ ముత్తుస్వామి దీక్షితులు రచించిన…

సారనాథ్ లోని ఫ్రెస్కో చిత్రాలు (Fresco Paintings in Sarnath)

This travel blog photo’s source is TravelPod page: సారనాథ్ లో లోపల గోడలు, పై కప్పులపైన అనేక అద్భుత చిత్రలేఖనములు ఉన్నవి. వాటిని వేసినవారెవరో తెలుసా? 1885 లో కొసెత్సు నోసు(Kousetsu Nosu) అనే జపాన్ చిత్రకారుడు.బౌద్ధ గాథలు,…

వింత భ్రమణం

దాచుకున్న డబ్బంతా తనే దోచి ఇచ్చిన తంతు అపార్ట్మెంటు కొనుగోలు అంటే సంపాదన అంతా ఇ.ఎం. ఐ అనే ఒక హారతి కర్పూరమై ఇల్లు మిగిలి  జీవితమౌతుంది డొల్ల   ఇంద్రియ నిగ్రహంతో ఇంతవరకూ దాచిన సొమ్ము ఇవ్వాలంటే ఇంద్రియాలు ఇహ…

వెకిలి జీవితం

గుండుసూదికి గుచ్చిన సీతాకోకచిలుకతెరుచుకొన్న నోటిలో గడ్డకట్టిన బాధనువిరజిమ్ముతోన్న నెత్తుటి బొట్టులోఒక జీవితమంత నిర్లక్ష్యంతోగద్ద గోళ్ళనుఅద్ది, రాసిన రాతలకుఅర్థాలు వెదుక్కొంటున్నావా? కలుగులో దాక్కొన్న ఎలుకనుకనిపెట్టి చంపే విషగుళికలోనా నగర తత్వం రూపం,బానిసత్వం నీడల్ని పరిచిఅడ్డుగోడల గుడ్డికళ్ళకుకాటుక పెట్టుకొంటున్నావా? కరువుతో గుండాగిపోతున్నచేపపిల్ల మెదడులోని చచ్చుకణాలదుర్భర…

దర్శనం-నిదర్శనం

గోపీ చందనంతో ఒకే ఒక ఊర్ధ్వ పుండ్రం తగదని నగుమోము కననీక నామాలు పెడతారు నిజపాద దర్శనం నియంత్రణలో ఉంచుతారు నిజ రూప  దర్శనం ఒక అపురూప భావనామాత్రం చేసారు   వడిబాయక తిరిగెడి వాడిని గుడిలోపల ఆభరణాలలో దాచేసి లఘు, మహాలఘు…

వ్యక్తిత్వాల ఘర్షణ

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a> కొద్దిరోజుల క్రితం నేనొక విషయంలో పాలుపంచుకోవాల్సి వచ్చింది. ఆ విషయం క్రిటికల్గా మారడానికి గల కారణాలను, నా ఆలోచనలను రాతపూర్వకంగా ఉంచుదామని అనుకొని రాస్తున్నాను. నాకు తెలిసినవారి అమ్మాయి B.E. Electrical చదివింది. తండ్రి హటాత్తుగా…

టాక్సీడ్రైవరు ఔదార్యం

24 ఏప్రిల్ 1942. దీనానాథ్ మంగేష్కర్ మరణించారు. శవాన్ని ఇంటికి చేర్చాలి. అంబులెన్సు గురించి వాకబు చేస్తే, అదీ దొరకలేదు. టాక్సీ వాళ్ళు శవాన్ని తీసుకెళ్ళటానికి ఒప్పుకోలేదు. ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితి. ఆ సమయంలో వచ్చాడు ఓ ముసలి టక్సీ…

గుండె పాట

వెలివేస్తు నన్ను, నువ్వెళ్ళిపోకుతలపోస్తు నిన్ను, నేనుండలేనునీ పాటలోని పదములు నేనేనా బాటలోని పదములు నీవే ఆ వసంతం విలువ శిశిరం కొలిచేనుఈ విరహం నిలువెల్ల తొలిచేనునీలి మేఘమల్లే నీ కురులు జారకుంటేనుపాల కడలి నా మనసు పాలిపోయి సోలెను ||వెలివేస్తు నన్ను||…

తాతగొరి అమ్మ

మొన్నోదినాన మంచంమీద పండుకోని సుట్ట కాలుత్తా వుండా. మా ఇంటిది బైట కట్టమీన కూకోని బియ్యం సెరగ్తాండాది. వో పోరగాడొచ్చి “ఆంటీ! మీ తాత వుండాడా?” అని జోరుగా అరిసిండు. “మా తాత యెవడ్రా” అని ఇంటిది గట్టిగా అర్సింది. “గదే…

చిత్రలేఖన చక్రవర్తి రాజా రవివర్మ

అళగిరి నాయుడు, రామస్వామి నాయకర్ అనే వ్యక్తులు ట్రావెన్ కూర్ కు వచ్చారు. వారి ఆగమనము, రవివర్మ జీవిత గమ్యాలను, జీవన విధానాలనూ నిర్దిష్టమైన మలుపులకు కారణమైనది. వారిద్దరూ కుంచెతో రంగులను కాన్వాస్ మీద సుందరభరితంగా చిలికించగల నిపుణులు.  నాటిదాకా భారతీయ…