అడ్డరోడ్డు కబుర్లు – తీవ్రవాదుల దాడి

వార్తః ఢిల్లీ హైకోర్టు వద్ద తీవ్రవాదుల బాంబు దాడి ప్రభుత్వ ప్రణాళిక: ప్రధానమంత్రి కార్యాలయం ఒక కంకణం, రెండు ఉక్కుపాదాల కొనుగోలుకు ఆర్డర్లు సిద్ధం చేసింది. త్వరలోనే మరోసారి కంకణం కట్టుకొని  ఉక్కు పాదాలతో తీవ్రవాదాన్ని ఒక్కసారైనా నొక్కిపారెయ్యాలని ప్రధానిగారు ఉవ్విళ్ళూరుతున్నారు.…

ఐనను పోయిరావలెయు హస్తినకు…

జగన్ ఇల్లు, హైదరాబాద్ “ఐనను పోయిరావలెయు హస్తినకు – అచట సందు మాటలు” అని పాడుతున్న జగన్ను ఆపి, “ఆహా…సందు మాటలు కాదు జగన్ బాబూ! సంధి మాటలు…సంధి…సం…ధి….” అని సరిచేసాడు అంబటి రాంబాబు. “ఓకే, అచట సంధి మాటలు ఎట్లైనను.…

జోలపాట-సరోజినీ నాయుడు Cradle Song

దినుసుల తోటల నుండివరిచేల మీద నుండికలువల కాలువల వంపులనుండిమంచుతో తడిసినఒక చిన్ని కల..నీ కోసం చిన్నారీ! కళ్ళను మూయి!అలౌకికమైన వేపచెట్టు కొమ్మల మధ్యమిణుగురు పురుగుల నాట్యంపువ్వులనుండి దోచితి నేనుచిన్నారి కలనొకటి నీకోసమేను ప్రియమైన పాపా, శుభరాత్రి నీకునీ చుట్టూ చుక్కలు మెరిసేబంగారు…

అమితాబ్ పొడుగు హాస్యం

అతడేమో సన్నగా, రివటలా ఉన్నాడు, ఇతడేమో నహా పొట్టి. “గడకర్రలాగా- ఇంత పోడుగు, ఇతనేమిటీ, సినిమాలలో హీరోనా?” అని అప్ప్పట్లో హిందీ సినీ విశ్లేషకులు లుప్చలు కొడుతూ అనుకున్నారు. అతనే అమితాబ్ బచన్ (Amitabh Harivansh Bachchan- Born on 11…

ఆనాటి ఆనందగీతం

చిన్ననాటి జ్ఞాపకాలకి వెడితే ప్రస్తుత ప్రపంచాన్ని మరచి పోయి ఇంద్ర లోకాల్లో విహరిస్తున్నట్టుగా ఉంటుంది. నిజమే మరి, ఆనాటి పల్లెటూళ్ళు, పొలం గట్లు, తాటి తోపులు, పచ్చని వరి చేలు, చెరకు, మామిడి, అరటి లాంటి తోటలు చల్లని పైర గాలి…

కుటీరం

తూర్పు,పడమర గోడలకు-రెండు కిటికీలతో,మాకొకపన్నెండడుగుల గది మాత్రమే వుంది.ఐతే ఏం?ఆ కిటికీ దాటి,ఈ కిటికీలో కనిపించడానికి,సూర్యుడికి-పన్నెండు గంటలు పడ్తుంది.

ఓ భావి త్రిలింగదేశ అంతర్జాలికులారా

Parody to పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకుని ఓ భావి త్రిలింగదేశ అంతర్జాలికులారా వయసుముదిరిన బ్లాగ్జనులారా పరానుభవమున టైపు నా ఘోష ఇదే!! వాహ్ రే వాహ్! తాధినా తకధీన తాంగిడతక తధికిటతకతోం బజ్జు తెఱచుకుని కామెంట్లేసుకుని లైకులు ఎన్నో కొట్టాలోయ్భజనలు…

ముఖ్యమైన వాళ్ళకు…

కొన్నిసార్లంతే … హృదయ స్పందనలోంచి పుట్టినభావాల సీతాకోక చిలుకల్నిగుండెలోనే బంధించడం తప్పస్వేచ్చగా వదల్లేం… చెప్పాల్సిన జవాబే అయినావ్యక్త పరచలేం … దోసిట్లో పట్టుకున్న వాన నీరువేళ్ళ సందుల్లోంచి జారిపోయినాఆకాశపు కబుర్ల హాయినరాల్లో ఇంకా తెలుస్తూనే ఉంది. కురిసే వర్షాన్నీపెరిగే వెన్నెలనీఆస్వాదించిన సమయం…

వైవిధ్య భరిత వీణలు

విద్యల దేవత శ్రీ సరస్వతీ దేవి వాయిద్యము “కచ్ఛపీ వీణ”. కచ్ఛపి – అనగా “తాబేలు డిప్ప”. ప్రాచీన కాలాన మన హిందూ దేశంలో కూర్మము డిప్పకు  తీగలను బిగించి, తంత్రీ వాయిద్యాన్ని తయారు చేసారన్న మాట! హైందవ సంస్కృతిలోని అవినాభా సంబంధం కలిగి…

కాకులతో ఇంటీరియర్స్

అలనాటి ప్రముఖ హిందీ నేపధ్య గాయకుడు కిషోర్ కుమార్ వింత చేష్టలకు పెట్టింది పేరు. ఓసారి ఇంటీరియర్ డిజైనర్ ఒకడు “నన్ను మీ ఇంటి డెకొరేటర్గా అపాయింట్ చేసుకోండీ” అని కిషోర్ కుమార్ వెంటబడి వేధించేవాడు. ఎంతకాలమైనా కిషోర్ ఆ పని…