“ఓ ఫూలన్ దేవీ! ఈ అటవీ ప్రాంతాన్ని చిమ్మి బాగుచేయి” అని వనదేవత ఆదేశించింది.ఫూలన్ దేవత అడవిని శుభ్రం చేస్తూన్నది. అక్కడ ఉన్న గురుకులములలోని బాలురు, విద్యార్ధులు అక్కడికి సమిధలను ఏరుకోవడానికి వచ్చారు. గురుకుల బాల, జనులు ఫూలన్ దేవత జటిలంగా…
Category: Member Categories
నిరాకారం
గర్భగుడిలో సైతం విగ్రహముండదు పురాతన దేవాలయం అన్నీ విడిచి రమ్మంటుంది దూరంగా ప్రవహించే నది కడిగేది పాపాల్ని కాదు నీ నిన్నటిని * * * చల్లని రాతి మీద కాసేపు సేదదీరు ఎదురుగా నల్లని స్తంభం నిన్ను నీకు చూపే…
గమ్యం వైపుకు
వీధిలో నడుస్తున్నాను…కానీ సమాధి స్థితిలో ఉన్నానువిసుగొచ్చేసిందీ లోకమ్ పై! అసలేముందని ఇక్కడ?ధూళికలుషితమైన గాలిపొగఅంతులేని రొదబజారుల్లో లుకలుకలాడుతున్న జనంకాళ్ళ కింద రోడ్డు వేడెక్కిన పెనంచిరాకుపరాకుకరుకు మొహాల మొహర్లుపరుగెత్తడమే పరమావధిపరుగు…పరుగు…పరుగువిలువలనుండి, వలువలనుండితత్వం నుండి, సున్నితత్వంనుండి మనుషులుగా బతకడానికి కావల్సిన అన్నింటినుండీపరుగో…పరుగుమనదికాని, మనసునుండి రానిస్ప్రేలు, డీయొడరెంట్లుహాయ్…
భారతీయం
ఓసారి దేవతలంతా అనుకున్నారు మనుషులుగా పుట్టాలని.! మరి రాక్షసులు ఊరుకుంటారా? వెంటనే పుట్టేశారు రాజకీయ నాయకులుగా..!!
బుర్ర బెమ్మిరాజు-నుయ్యి వెంగళప్ప అనబడే సచిత్ర విచిత్ర కథ
This is spoof news. NewAvakaaya.com does not endorse/support the views expressed by the author. మొత్తం ఆంధ్రప్రదేశ్ కు పరమ శుద్ధ అమాయకుడైన బుర్ర బెమ్మిరాజు ఇతడే. ఇతను చిరంజీవి ఇంట్లో అయ్యగారికి…
సినిమా పిచ్చోళ్ళ కోసం ఓ పిచ్చ సూపరు సినిమా
సినిమా ఇలా తియ్యాలి, అలా తియ్యాలి . ఈ సీను అలా తీసుండాల్సింది. నేనైతే ఇలా తీస్తాను. మనందరం అనే మాటలూ , వినే మాటలే ఇవి. కానీ అసలు సినిమా “తీయడం” అంటే ఏమిటి? కాన్సెప్టు నుండి తెర మీది…
“సారంగధరీయము” త్ర్యర్ధి కావ్య ప్రజ్ఞా రచన
పోకూరి కాశీపత్యావధానులు ఆంధ్ర సాహితీ కర్షక శిఖామణి. ఆయన చిత్ర బంధ కవితా చాతుర్యానికి మచ్చు తునుక ఈ పద్య రత్నము. “కుధర సమాకృతి లాభ; మ్మధికముగా( గొనె(* గుచ ద్వయం బొండొండా; కుధ ముఖ లిపులు(* సనిన గ: ట్యధర దృగంగోక్తి…
వీలులేని వారి కోసమే ఆన్ లైన్ వ్యాపారం
పాడి పంటలు చేస్తే మంచిది. వీలులేని వారి కోసమే ఆన్ లైన్ వ్యాపారం ప్రకృతి పరిస్థితుల ప్రకారం అంటే నాచురల్ గా మనకు జుట్టు, గడ్డము, పెరుగుతుంది. మన బట్టలు మాసిపోతుంది. మన చెప్పులు అరిగిపోతుంది. మనకు ఆకలి వేస్తుంది. కాబట్టి…
