అన్నం తిందామంటే అన్నా టీవీ చూద్దామంటే అన్నా పేపర్ తెరగేస్తే అన్నా ఆఫీసులోనూ అన్నా కబుర్లే పిల్లలకూ తెలుసు అన్నా కాని మన పార్లమెంటు సభ్యులకు మాత్రం అన్నా ఒక ప్రజాస్వామ్య వ్యతిరేకి ఎందుకంటే వారు వాడే పార్లమెంటు ఒక అవినీతి అడ్డా అన్నా అంటే హన్నా !! …
Category: Member Categories
కవుల శాపాలు 2
మేధావిభట్టు అనే కవి 15వ శతాబ్దికి చెందినవాడు. ఆయన ఓసారి పెద్ద తిమ్మ భూపాలుడి మీద పద్యం వ్రాయాలనుకునే సమయానికి చేతిలో తాటాకు లేదు. ఎదురుగా తాటిచెట్టు కనబడుతుంటే, ఆ తాటిచెట్టును మూడు ముక్కలై కూలిపొమ్మని ఈ కింది పద్యం చదువుతాడు…
చోద్యం చూద్దాం రండి
రామలీల రామాయణం లో లేదు కాని ఢిల్లీ లో ఇప్పుడు ప్రత్యక్షం గా ఉంది ధర్మం అనే పదానికి అర్ధం తెలిస్తే అన్నా దీక్షను సమస్య గా చూసే వారికి ఓస్! ఇంతేనా! అని అనిపిస్తుంది. జన లోక్పాల్ బిల్లు…
తీహార్ లో అన్నా!
చెవులు గోక్కుంటున్న సురేష్ కల్మాడిని చూసి శ్రుతి పెంచింది కనిమొళి. “సట్టి సుత్తదడా, కైవిట్టదడాబుద్ధి కెట్టదడా, నెంజి కొట్టదడా” (జన్మమెత్తితిరా, అనుభవించితిరా, బ్రతుకు సమరములో పండిపోయితిరా tune) ఆ అరవ పాటకి అర్థం అడుగుతాడేమోనని, ముందుగానే రాసిపెట్టుకొన్న ఇంగ్లీషు అనువాదాన్ని అప్పుడప్పుడూ…
అపురూపం
మబ్బువెండి రంగుల పాటల్నేవో చల్లుతో పోతోంది కోకిలవొంటరి పాటని వొకే స్వరంలో పాడుతోంది పువ్వువుత్తరపు గాలిలో కదులుతోంది సాలీడునిశ్శబ్దపు గూడు కట్టుతోంది ఆకాశందాచిపెట్టిన లంకెబిందె మెరుస్తోంది ఈ యింద్రధనుస్సునిభద్రంగా దాచుకొని కాపాడుకోవాలి
గోపాలబాలుడు గోవిందుడు
గోపాల బాలుడు- బృందావన సంచారి మురళీ ధరుడు, మురిపాల క్రిష్ణుడు; మన పాలి దేవుడు || గోరు ముద్దలన్నిటినీ మెసవుచుండును; కూర్మి- యశోదమ్మ గారాలపట్టి వీడేను! మాకెల్లపుడూ వీని ధ్యాస; వీడము ఈ ధ్యానము || గోటి మీద కొండనే…
అఫ్జల్ గురూ సైతం దేవుడేగా!
“గురూ!” “ఏమి శిష్యా!” “నిన్న అవధాని గారు అడ్డరోడ్డు దాటిన నిజాల్ని చెప్పారు. విన్నారా గురూ!” “కన్నామురా!” “నా తలలో కొన్ని నాలుకలు మాట్లాడుతున్నాయి. చెవిలో ఊదమంటారా?’ “అక్కు శిష్యపక్షీ! పరోపకారమే మన వ్రతమురా…పబ్లిగ్గానే ఊదరా!” “అవశ్యం గురూ! మీరు మహాజ్ఞానులు,…
పొలికేక
అరుస్తూ పొతే అవదు అది పొలికేక చస్తూ బతుకుతుంటే అరవడానికి ఓపికుండదు తిన్నది అరగడానికి అరిస్తే అది ఒక ఆట అవినీతిని అసహ్యించుకొంటూ అరిస్తే అది ఉద్యమం! మరి….. కొన్ని గొంతులు ఒక్కటై ఒకే లక్ష్యం కోసం ఒకే…
