“చట్టాలు చేసే విశేషాధికారాలున్న పార్లమెంటునే అన్నా హజారే ప్రశ్నిస్తున్నారు?” – ప్రధాని మన్ మోహన్ సింగ్. ప్రశ్నిస్తున్నాడనే అన్నాను అరెస్టు చేసారే. మరి, పార్లమెంటు మీద తుపాకీ గుళ్ళ వర్షం కురిపించిన అఫ్జల్ గురు సంగతేంటి సార్? “చట్టాలు రూపొందించే పార్లమెంటు…
Category: Member Categories
రెండేసి పూలు…
అలా వొక కిటికీ రెక్క ఓరగా తెరిచి వుంచి శబ్దాన్నీ, నిశ్శబ్దాన్నీ విను ఆకాశంలో మేడ కట్టుకున్నా, నువ్వుండేది ఓ మురికి మూల గది అయినా. ఇవాళో రేపో ఇప్పుడో అప్పుడో అటు వెళ్ళే వొక గాలి తరగని కాసేపు…
చిటపటలు-18 “తుగ్లక్ ల చేత, తుగ్లక్ ల కొరకు, తుగ్లక్ ల వలన…”
ఏకు మేకవ్వటం మనకు తెల్సిందే. కొన్ని నెలల క్రితం కొన్ని వందలమందితో జంతర్ మంతర్ దగ్గర అన్నా నిరాహార దీక్ష చేసారు అవినీతికి వ్యతిరేకంగా. దేశవ్యాప్తంగా వేలాదిమంది ఆయనకు బాసటగా నిల్చారు. ప్రభుత్వం దిగొచ్చింది. లోక్ పాల్ బిల్లు ముసాయిదా కమిటీలో…
నిష్ఫల జీవితం
నీళ్ళు నిండిన గుంతలాలోతెరుగని మనసుతోయెన్నాళ్ళిల్లా బతికేది? చెప్పాపెట్టకుండా కురిసే వాననుగుప్పిట్లో బంధించాలనే వో జీవితకాలపు వాంఛనిరెప్పలకి అంటించి తిరిగినాఫలించని ఆశ. ఎన్నిసార్లు దాటినా అదే మైలురాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటుంది ఉసూరుమనే ప్రాణాలు ఆ పక్కనే వున్న చెరువులో బుడగల్లా…
గొల్లపూడి మారుతీరావు – నర్సరావ్ పేట సింహాసనం
గొల్లపూడి మారుతీరావు విజయవాడలో ఉద్యోగపర్వం ఆరంభించారు. ఆ మహా నగరంలో “నవోదయ ప్రకాశరావు” చేదోడుగా నిలిచారు. గొల్లపూడి మారుతీరావుకు అక్కడ చేదు అనుభవం ఎదురైనది. ఆ జనారణ్యంలో జేబులో డబ్బును ఎవరో కాజేశాడు. ఆపద్ధర్మ ప్రభువు నవోదయ ప్రకాశరావు గారి అండ…
దొంగలను పట్టుకోండి అంటే…..
దొంగలను పట్టుకోండి అంటే….. దొంగలకు నిర్వచనం అడిగారు దొంగతనాన్ని కూడా నిర్వ”చించా”లన్నారు. దొంగ దొరికితే కూడా దొంగ అని అనకూడదన్నారు! దొంగలను వర్గీకరించాలన్నారు! దొంగలను ఏవరుపడితే వారు పట్టుకోకూడదన్నారు! దొంగతనం రుజువైనా దొంగతనం చేసిన వ్యకిని బట్టి శిక్ష అన్నారు!…
