చుప్పనాతి – భాగం 7

  ‘అవును..నిజమే..తాను ఒకప్పటి గంధర్వ కన్యే! లేకపోతే, తనకిన్ని విద్యలు ఎలా వస్తాయి? ఈ జన్మలోనైతే విశ్వవసు బ్రహ్మ , కైకసిల పుత్రిక తాను. రావణ బ్రహ్మ, కుంభకర్ణుడు, విభీషణుని తరువాతి సంతానం. ఖర దూషణులు తన తరువాతి వారు. ఇచ్చ…

చుప్పనాతి – భాగం 6

  నిశ్చల జలధి నట్ట నడుమ ఎటువంటి అలలూ లేని నిశ్చలత. అప్పుడప్పుడూ అటూ ఇటూ అంతెత్తున గాలిలోకి ఎగురుతూ మళ్ళీ నీటిలోకే ఆటలా దూకేస్తున్న చేపల గుంపులు. ఒక్కోసారి అదేదో వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్నట్టు చేపల పరుగులు. అంతలోనే వాటిని…

చుప్పనాతి -భాగం 5

  ఎవరో అనుకుంటూ, తలుపు తీస్తే, పక్కింటి పద్మావతమ్మ గారు. రండి..రండి..అంటూ ఆహ్వానించింది శార్వరి. “ఆ(..ఏం లేదమ్మా, శార్వరీ! వచ్చిన సంగతి చెప్పి వెళ్ళిపోతా. మా బంధువులావిడ వాల్మీకి రామాయణం పూర్తిగా పారాయణ చేసుకుందట…సాయంత్రం నల్లకుంట రామాలయంలో పదిమంది ముత్తైదువులకు తాంబూలం…

చుప్పనాతి – భాగం 4

  “శార్వరీ…ఓ శార్వరీ దేవీ…రజనీ…శ్యామా…విభావరీ! ఇన్ని పేర్లతో పిలుస్తున్నా లేవటమే లేదేంటి నువ్వు?” గట్టిగా కుదుపుతున్నాడు వంశీ. గబుక్కున లేచి కూర్చుంది శార్వరి. “ఔనా! చాలాచేపటినుంచే లేపుతున్నావా? సారీ…అదేమిటో..మొద్దు నిద్ర పట్టేసింది!’ సారీ ఫేస్ పెట్టింది శార్వరి. “అదే! నీకు కొన్ని…

చుప్పనాతి – భాగం 3

  “శార్వరీ! ముందుగా నీకు అభినందనలు. ఎవరూ స్పృశించని సబ్జెక్ట్ ఎన్నుకున్నందుకు! నాకు తోచిన తరహాలో నేనూ కాస్త నీకు సాయపడాలనుకున్నాను. అసలు నీవీ సబ్జెక్ట్ తీసుకుని ఏదో రాద్దాం అనుకోవటంలో తప్పేమీ లేదు. ఎందుకంటే, మన దేశ సంస్కృతిలోనే ఆ…

చుప్పనాతి – భాగం 2

  పంచవటి పేరే ఎంత పవిత్రంగా అనిపిస్తుందో! ఐదు వటవృక్షాల చల్లని నీడలో సీతారాములు పర్ణశాల నిర్మించుకుని, ఆ స్వచ్చమైన ప్రకృతిలో, గోదావరి గలగలలు వింటూ, కందమూల ఫలాలతో జీవితాన్ని గడపటం – పెళ్ళైన కొద్ది రోజులకే ఇలా అడవుల్లో కాపురం…

చుప్పనాతి – భాగం 1

    ‘వంశీ…వంశీ…’ పొగలు కక్కుతున్న కాఫీని నెమ్మదిగా సిప్ చేస్తూ హోటల్ రూం సిట్ ఔట్లో పచార్లు చేస్తున్న వంశీధర్ ఆ పిలుపుతో కాఫీ అక్కడే టీపాయ్ మీద పెట్టి రూంలోకి పరిగెట్టాడు. బాత్రూంలో నుంచీ శార్వరి పిలుస్తోంది. “ఏంటి?…

చుప్పనాతి – ధారావాహిక – త్వరలో

    నాగపద్మిని గారి గురించి: సరస్వతీపుత్ర బిరుదాంకితులు ప్రముఖ సాహితీవేత్త, పద్మశ్రీ డా.పుట్టపర్తి నారాయణాచార్యులు, శ్రీమతి పుట్టపర్తి కనకమ్మగారల ముద్దు బిడ్డ డా.పుట్టపర్తి నాగపద్మిని గారు. తల్లిదండ్రులిరువురూ, సంగీత సాహిత్యాలలో సుప్రసిద్ధులు. నాగపద్మిని గారు తల్లిదండ్రులా బాటలో నడుస్తూ, 1978…

Maha Parivrajaka – Introduction

Over 1200 years ago, an 8 year old boy leaves the security and comforts of the home and walks out in pursuit of invigorating and rejuvenating the foundations of Sanatana…

AKBAR – Chapter 15

XV IF the Deccan disappointed Akbar’s last ambition, there were other and worse blows preparing for the last decade of his life, blows at his very heart. There has been…