భారతీయ కావ్యాలు – పరోక్షత (Objectivity) గురించి ఇ.ఎన్.వి. రవి విశ్లేషణను చదవండి. కావ్యాల్లో పరోక్షత (Objectivity) భారతీయ కావ్యాలు, కావ్యసాంప్రదాయాలు ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా కనిపించే వాస్తవాలను మాట్లాడవు. ఆ వాస్తవాలను సత్యాలుగా అంగీకరించేసి, ఆ కంటికి కనిపించే ప్రత్యక్షవాస్తవాలను…
Tag: సాహిత్య వ్యాసాలు
అనల్పార్ధ రచనలు
ఆకారమేలేని అక్షరాల్ని వాడి సృష్టి అనంతత్వాన్ని పరిమితమైన పదాల్లో ఆవిష్కరింపజేయడం ఒక్క కవిత్వంలోనే సాధ్యం. అందువల్లే అనల్పార్ధ రచనలే జేస్తామని సత్కవులు పూనుకొనేవారు. మనిషి గుండెల్లో గుంభనంగా కాపురముండే అనుభూతుల రహస్యాల్ని ఒక్క కవిత్వమే పరిపూర్ణంగా చిత్రీకరించేది. చిత్రకళలో, శిల్పకళలో,…
కవిత్వం-మూర్త, అమూర్త భావాలు
ప్రపంచంలోని ముఖ్యమైనవన్నీ మూర్తివంతమైనవి. ఉదాహరణలకు ఆకాశం. సముద్రం, కొండలు, నదులు ఇల్లా. ఇవెంత మూర్తివంతమైనవంటే ఆ పదం వినగానే మనసులో వొక రూపం తడుతుంది. దానికెల్లాంటి వివరణలూ అవసరం లేదు. అల్లానే కవిత్వం కూడ మూర్తిమంతమైందే. ఇందులోని పదాలు,…
కవిత్వం – కొన్ని సంగతులు
భాషకు అపరిమితమైన శక్తి వుంది. జోకొట్టి, దులపరించి, నిలువు నిలువునా కోసి వెయ్యగల సత్తువ పదాలకుంది. కొత్త ఊహల్ని, లోకాల్ని మంత్రించి తీసుకురాగల మహత్తు అక్షరాలకున్నాయి. ఈ శక్తి, సత్తువ, మహత్తు ఆవిషృతమయ్యేది ఒక్క కవిత్వంలో మాత్రమే. కవిత్వం సూటిగా,…
శ్రీశ్రీ అభిప్రాయాలు
శ్రీలు పొంగిన జీవగడ్డయు పాలుగారిన భాగ్యసీమయు వ్రాలినది ఈ భరత ఖండము భక్తిపాడర తమ్ముడా అని తెలుగునేల తన్మయత్వంలో మైమరచినప్పుడు నిద్రకు వెలియై నే నొంటరినై ………….. దారుణ మారణ దానవ భాషలు! ఫేరవ భైరవ భీకర ఘోషలు! …………… కంటక…
అస్తిత్వ వేదన కవులు – 2
మూలం:శ్రీ ఇక్బాల్ చంద్ పరిశోధనా గ్రంథం “ఆధునిక తెలుగు సాహిత్యంలో జీవన వేదన” అస్తిత్వ వేదన కవులు – శ్రీరంగం నారాయణ బాబు శ్రీరంగం నారాయణ బాబు 17/05/1906న విజయనగరంలో పుట్టాడు. తండ్రి పేరు శ్రీరంగం సుందర నారాయణ. వీరు వకీలుగా…
అస్తిత్వ వేదన కవులు – 1
ఆవకాయ.కామ్ లో ప్రచురితమవబోతున్న ఈ వ్యాసమాలకు మూలం శ్రీ ఇక్బాల్ చంద్ గారి “ఆధునిక తెలుగు కవిత్వంలో జీవన వేదన” (Exist Aesthesia in Telugu Modern Poetry) నుండి గ్రహించడం జరిగింది. శ్రీ ఇక్బాల్ చంద్ గారు “ఆరోవర్ణం”,…
కవిత్వం గురించి కొన్ని మాటలు
ఆ మధ్యన బుచ్చిబాబు “చివరకు మిగిలేది” గురించి కొన్ని వ్యాసాలొచ్చాయి. వాటికి కొనసాగింపుగా కామెంట్లూ వొచ్చాయి. కొంచెంమందికి “చివరకు మిగిలేది” వొట్టి కధలా అనిపిస్తే కొంచెంమందికి కవితాత్మక వచనంగా కనిపించింది. యిప్పుడు నే రాస్తున్నది చివరకు మిగిలేది గురించి కాదు.…