కావలసినవి: ఎగ్ నూడిల్స్ 300గ్రా (ఉడికించి వడకట్టాలి. పాకేట్ పై సూచనలు పాటించాలి) బీన్స్,క్యారెట్, గ్రీన్పీస్,కార్న్ 75 గ్రా నూనె 2 టేబల్ స్పూన్స్ ఉల్లిపాయ 1 వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్ సోయా సాస్ 3 స్పూన్స్…
పునర్మిలనం
చెప్పాపెట్టకుండా వొకానొక సూదంటు ముల్లు లోన లోలోన మరీ లోలోని లోతుల్లోకి గుచ్చుతూ గుర్తు చేస్తోంటోంది! పిల్లల బొమ్మల అంగట్లో ప్రతి బొమ్మ స్పర్శలోనూ చేతివేళ్ళు కాలినంత జలదరింపు! అలిగిపోయిన తన ఆత్మ తనంతటనే తిరిగివొచ్చి గడప గొళ్ళెం…
అధ్యాయం 16 – పల్నాటి వీరభారతం
“ఎవరు?” “బాలచంద్రుడు!” “ఏ బాలచంద్రుడు?” “మహామంత్రి బ్రహ్మనాయుడి ఏకైక పుత్రుడు” శ్యామాంగి తల్లి ముసలిది. దాని రొమ్ము పడమట చంద్రుడల్లే దిగజారిపోయింది. “రండి ప్రభూ-రండి” అని ఆహ్వానించింది. బాలచంద్రుడు లోపలికి వచ్చి “శ్యామాంగి ఎక్కడ?” అన్నాడు. ముసలిది కులుకు నవ్వు…
రెడ్డిగారూ! యూ టూ!!
Scene – 1; Take – 1 “అదీ సంగతి” అని ముగించాడు అహమ్మద్ పటేల్. “అవున”న్నట్లుగా చూసింది సోనియా మేడమ్. “హుమ్! అప్పిడియా!” అన్నాడు కాలిముత్తుమార శివకుమారన్ ఫ్రం వైద్యనాదీశ్వరన్ కోయిల్. కాలిముత్తు తన ముందు రాసి పోసున్న…
మెట్రో
హైదరాబాద్ మెట్రోపెట్టేరో జనాలను ఇబ్బందుల ఇరుకుల చట్రంలో కొట్టరో ట్రాఫ్ఫిక్ చలానులతోఏమిటిరో ఇంకా అర్ధం కాలేదా? ఐతే, పట్టరో నేతలకు నీరాజనం! జనం సుఖంగా ఉండకూడదుఅభివృద్ధి ముసుగులో ఆటంకాలు కొన్ని ఫ్లై ఓవర్లతో పోయేదానికిపెద్ద ఫ్లై ఓవర్ గా మెట్రో కావాలటకొన్ని…
తెలుగు వాడి నవ్వు నరం తెగిపోయింది!
తెలుగు వాడికి నవ్వడం నేర్పించిన ముళ్ళపూడి వెంకట రమణకి నిష్క్రమణ లేదు. మన ఇంట్లో బుడుగుల మాటలు విన్నప్పుడల్లా, మన రాజకీయ నాయకుల కార్టూన్ ముఖాలలోంచి పెల్లుబికే ఓటు వాక్కులు విన్నప్పుడల్లా , “ఓ ఫైవ్” కోసం మన చుట్టూ…
కలాపోసన! మళ్ళింకెప్పుడో!
“ఉత్తినే తిని తొంగుంటే మడిసి గొడ్డుకి తేడా ఏటుంటదని” విడమర్చి చెప్పిన బాపూ మాటల కాంట్రాక్టర్ ముళ్ళపూడి వెంకటరమణ నిదురించే ఏ తోటలోకో పాటలా వెళ్ళిపోయారు. రేవు బావురుమంటోదని బాపూ గుండె అంటూనే ఉంటుందిప్పుడు. పాపం బుడుగు, సీగానపెసూనాంబ, దీక్షితులు…
పోటు బడ్జెట్!
This is spoof news only. NewAvakaaya.com does not endorse/support the views expressed by the author. “హల్లో ఆల్! టీవీ జీరో సమర్పిస్తున్న బడ్జెట్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. పదండి అసెంబ్లీ కెళ్ళి అక్కడున్న మా ప్రతినిధి భిక్షపతితో…
సుఖానికి సనాతన ధర్మం సహకారినా? వ్యతిరేకినా? – 01
గ్రంథకర్త పరిచయం:“సుఖం – సుఖానికి సనాతన ధర్మం సహకారినా? వ్యతిరేకినా?” అన్న ఈ చిన్ని గ్రంథాన్ని నాకు గురువులైన శ్రీ పుష్కరప్రసాద్ ఆచార్యుల విద్యా గురువులైన శ్రీ దేవేంద్ర తీర్థ శ్రీపాదులు రచించారు. శ్రీ దేవేంద్ర తీర్థ శ్రీపాదులు వేద, పురాణ,…
మంచి అయ్యకు మంచి ఆలి!
ఈ మధ్యన నేనొక వివాహానికి వెళ్ళాను. వధువు కుందనపు బొమ్మ. మనసు వెన్న ముద్ద. ఆనందం ఆమె మోములో మెరిసే ఒక ఆభరణం. కొంచం పరిచయం ద్వారా తెలుసు. అన్నం అంతా పట్టి చూడాలా? వరుడు – ముభావి, అభావి. ప్రేమను…
