వేదం అంటే ఒకే ఒక పుస్తకం కాదు. వైదిక సాహిత్యం – విభాగాలు వైదిక సాహిత్యంలో 18 విద్యాస్థానములు ఉన్నాయి. విద్యాస్థానం అంటే ఇంగ్లీషులో Branch of Study అని చెప్పుకోవచ్చు. వీటిలో శ్రుతి అనే విభాగంలో ఋగ్వేదం,…
Author: హరిబాబు సూరనేని
అసహాయ శూరుడు సుదాస ది గ్రేట్!
మన చరిత్రకారులు ” – The Great!” తోకలు తగిలించి పొగిడినవాళ్ళందరూ హైందవేతరులే – అశోకా ది గ్రేట్,అక్బర్ ది గ్రేట్,కనిష్క ది గ్రేట్!మార్క్సు కళ్లదాలతో చూసే కమ్యునిష్టులకి సిగ్గు లేదు సరే,ఈ దేశం కోసం త్యాగాలు చేసి…
అలెగ్జాండరు పురుషోత్తముణ్ణి గెలిచాడనేది నిజమా?
మనం చిన్నప్పుడు మన పాఠ్యపుస్తకాలలో చదువుకున్న చరిత్ర ప్రకారం క్రీ.పూ326లో మాసిడోనియా ప్రభువైన అలెగ్జాండరు ఇప్పటి పంజాబు రాష్ట్రంలోని జీలం నది వొడ్డున పురుషోత్తముడ్ని ఓడించాడనీ, కానీ ఓడిపోయినా పురుషోత్తముడి పరాక్రమానికి మెచ్చి అలెగ్జాండరు అతని రాజ్యం…
హిందూ ఆలయ విమోచన ఉద్యమం వేగవంతం కావాలి
ఈ దేశపు చట్టాలను చేసింది హిందువులేనా? హిందూ ఆలయాలు హుండీల నుంచి గానీ భక్తుల విరాళాల రూపంలో గానీ స్వీకరించే ప్రతి రూపాయికీ ఆదాయపు పన్ను చెలిస్తున్నాయి. చర్చిలు, మసీదులు, షిర్డీ సాయిబాబా ఆలయాలు ఒక్క రూపాయి…
భారత రాజ్యాంగమే కులాన్ని తప్పనిసరి చేసింది ఎందుకు?
ఒక మనిషి యొక్క అస్తిత్వాన్ని నిర్వచించి నిర్ధారించే అంశాలను వరసగా పేరిస్తే ఇలా ఉంటుంది – పేరు, లైంగికత, వృత్తి, భాష, ప్రాంతం, కుటుంబం, మతం, జాతీయత అనేవాటి తర్వాతే కులం అనేది వస్తుంది! చాలామంది దృష్టికి రాని ఒక వింత ఏమిటంటే భారత రాజ్యాంగం పౌరులలో ప్రతి…
చందమామకు సూర్యుడు పిల్లనిచ్చిన మామ అవుతాడా?
సోముడికీ సూర్యకళకీ జరిగిన, జరుగుతున్న, జరగబోయే వివాహ శుభ యాత్రని వర్ణించే RV (X.85) భాగం మొత్తం ఋగ్వేదంలోనే కవిత్వం ధగద్ధగాయమానమై వెల్లివిరిసే కమనీయ సౌందర్య సంభరితమైన సంతత శారదాంఘ్రి నతమస్తక సరసజనైక మనోవేద్యం! “ఇంకేముంది, హరిబాబు మళ్ళీ పిట్టకధలు…
దశరథుని అశ్వమేధయాగం – అభూతకల్పనలు – ఒక విమర్శ
చాలా కాలం నుంచీ హైందవేతరులు రామాయణంలో దశరధుడు చేసిన అశ్వమేధ యాగంలో కౌసల్యాదేవి గుర్రం పక్కన పడుకున్నట్టు ఉందని ప్రచారం చేస్తున్నారు.ఇక్కడ నేను రామాయణం ఆ ప్రస్తావనకు సంబంధించిన శ్లోకాలు అన్నీ చూపిస్తున్నాను. అసలైన కొసమెరుపు చివర్లో చెప్తాను.మొదట…