బాహుబలి రివ్యూ

బాహుబలి. ఈ చలనచిత్రం ప్రస్తుతం భారత చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద సంచలనం. అంతర్జాతీయ మార్కెట్ లో సింహభాగాన్ని పొందిన బాలీవుడ్ హీరోలు, దర్శకులు సైతం ఉలిక్కిపడేలా చేసిన చిత్రం ఈ బాహుబలి. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ…

బంద్ గలా!

సముద్రపు గొంతు చుట్టూతా ఇసుక!   అవిశ్రాంత ఘోషల అనంత కెరటాలను చుట్టి, ముట్టడించే తీరం!   సహనం నలుదిక్కులా ఆవరించుకున్న ఎగతాళి!   ఈ క్షణంలో నన్ను కౌగిలించుకుంటూ “నగర వాకిట నున్న నల్లగుండు!” @@@@@ 

కొన్ని హైకూలు

తలకట్టు, దీర్ఘమైతే  పోయిన ప్రాణం  తిరిగిరాదా? ఆ పూలజడలకి  ************** ముందుకెళ్తూ  వెనుకకు చేర్చేది ఫ్యాషన్  వెనుకబడుతూ  ముందుకు నడిపేది కల్చర్  **************** మనసు చేసే  మౌనపు సేద్యాన  కలుపు తప్పదోయి ఊహలుగా   ************** ప్రకృతి అందాల వెనుక  పరుగులెత్తే మనసులకి …

అగాధం

అగాధం   అనుభూతికి హృదయానికి నడుమ  మనిషికి మనిషికి ఏర్పడినంత  అగాధమేర్పడిన్దిప్పుడు  ************* హైవే    రాలిన ఆకులే వాహనాలుగా  హైవేను తలపిస్తుందా  కోనలోని సెలయేరు  ************* చక్రాలు    యుగం మారి  ధర్మానికి విరిగిన ఒక్కో కాలు  చక్రాలై అమరాయా…

ఇది ‘నిర్మాణ’ నామ సంవత్సరం

పంచాంగం ప్రకారం తెలుగు ప్రజలు ఈ ఉగాది మన్మధ నామ సంవత్సరంలో ప్రవేశించేరు. కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  ఏం జరగబోతోందని చూస్తే ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా  ఈ సంవత్సరాన్ని “మన్మధ నామ” అని కాక “నిర్మాణ నామ” సంవత్సరం…

దేవుడిపై ఓ ఫిజిసిస్ట్ అభిప్రాయం పై నా అభిప్రాయం

  దేవుడనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ ఒక అమెరికన్ ఫిజిసిస్ట్ తెలిపిన తన అభిప్రాయం ఇది – “Every account of a higher power that I’ve seen described, of all religions that I’ve seen, include…

నీడ

1 వొరుగుతున్న కాంతి కిరణపు అంచుల్మీంచి ఎండు ఆకుల గలగలలు-   2 క్షణక్షణానికి జారిపోతూ విడిచేసిన కుబుసం గాలికి కొట్టుకొనిపోతూ-   చీకటి గుహలో నీలి పక్షి దారి చూపమంటూ   3 చెదలు పడుతోంది- ఇక ఈచెట్టు ఎంత…

తెర

నేటి బాలల కోసం నువ్వు లేవనుకున్నాను గాని  బడి గోడలూ, దాటేశావని తెలుసుకోలేక పోయాను.  సమ్మోహనాస్త్రాలు మెండుగా ఉన్న  ఉద్వేగోన్మాదివి నువ్వు.  ప్రేమలను విరబూయిస్తావు, పగలే పరమార్ధమంటావు,  రాని వయసులను రప్పించేలా నిన్ను నీవు అలంకరించుకుంటావు.   అవును! వర్ణశోభ, కర్ణక్షోభ తప్ప ఏమున్నాయి…

మనిషి

  మనిషి  ఉండాల్సిన సుగుణాలన్నీ  ఉన్నట్టుగా కనిపించే ఎoడ మావి పేరే మనిషి  ************* తాటికాయలు  నా దేశ సంస్కృతి పై  పడుతున్న తాటికాయలు  ఈ వారాంతాలు  ************* ఎoదుకో? నాడు గంగలా పొంగిన సారస్వతం  నేడు సరస్వతిలా అయిoదెoదుకో  ఈ సినిమా…

యాళీ స్థంబాల కథ కమామీషు

దక్షిణ భారతదేశములోని కోవెలలలో, ముఖ్యంగా మన ఆంధ్రదేశంలోని దేవాలయాలలోని కొన్ని స్తంభాలు వైవిధ్యానికి తార్కాణాలై చూపరులకు సంభ్రమాన్ని కలిగిస్తాయి. శిల్పవిన్నాణముతో కనిపించే ఆ స్తంభములను “యాళీ స్తంభములు/ యాలీ కంబములు” ఆని పిలుస్తారు. గుడి, మందిరం, మహల్, భవంతి, ఇల్లు – …