బంద్ గలా!

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

సముద్రపు గొంతు చుట్టూతా

ఇసుక!

 

అవిశ్రాంత ఘోషల

అనంత కెరటాలను

చుట్టి, ముట్టడించే

తీరం!

 

సహనం

నలుదిక్కులా ఆవరించుకున్న

ఎగతాళి!

 

ఈ క్షణంలో

నన్ను కౌగిలించుకుంటూ

“నగర వాకిట నున్న నల్లగుండు!”

@@@@@ 

Your views are valuable to us!