ఝడుపు కథ – రెండో భాగము

  వర్ధనమ్మకి ఇంకా గుండెలు అదురుతూనే ఉన్నాయి. అతడు నిజంగానే బ్రాహ్మడా ? నిజంగా అబ్బాయి పంపాడా ? బుర్ర తిరిగిపోతోంది! అవధానులు వచ్చారు.. కాళ్ళుకడుక్కుని లోపలికి రాగానే “త్వరగా వడ్డించు. వెంటనే వెళ్ళాలి” అన్నాడు. జరిగింది ఏకరువు పెట్టింది. అవధాని…

ఝడుపు కథ – ఒకటో భాగం

  అవధానులు సాయం సంధ్య ముగించుకుని ,ఇష్టం లేకున్నా ఆదుర్దా నిండిన మనసుతో రామాలయానికి వెళ్ళారు. వర్ధనమ్మ కూడా దేవుడి దీపం వెలిగించి తనకొచ్చిన దేవుడి పాట పాడుకుంటూ హాల్లోకి వచ్చింది. “హమ్మయ్య! ఆ పాకిస్తాన్ తో యుద్ధము కాదుగానీ ,…

“సుఖస్య మూలం ధర్మః” – భారతదేశంలో స్వాతంత్ర్య పోరాటాలు

నేడు భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం. పండుగల సాంప్రదాయంతో సుసంపన్నమైన సంస్కృతిలో “జెండా పండుగ”గా ప్రాచుర్యాన్ని పొందిన రోజు. కోటి, కోటి భారతీయుల రక్తతర్పణంతో, దీక్షాతత్పరతతో, అకుంఠిత సంకల్పంతో మువ్వన్నెల జెండా స్వేచ్ఛావాయువులతో స్నేహం నెరపిన రోజు. ఎవడో పరాయివాడు వచ్చి ఈ…

మహాశిల్పి ఆర్నికో

“ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగునో” శిల్పకళకు వన్నెలను చేకూర్చిన ఈ పాట మనకు చెవులలో ఉలి శబ్దాలను, మనో నేత్రంలో సుందర శిల్పాలను దృశ్యమానం చేస్తుంది.    నా చిన్నప్పుడు “ఆర్నికా హైర్ ఆయిలు”…

అమృతత్వం

(చిత్రకారునికి నా ధన్యవాదములు )  మాధుర్యం కాదా మాతృత్వం మాతృత్వం  కాదా అమృతత్వంఅమృతత్వం కాదా అమ్మతనంఅమ్మతనం కాదా అమరత్వంఅమరత్వం కాదా దైవత్వందైవత్వం కాదా ఆడతనం ఆడతనంతోనే కదా జన్మసార్ధకం.  *****   <a href=”http://www.bidvertiser.com”>pay per click</a>

స్వర సన్యాసం!

 స్వర సన్యాసం  స్వర సన్యాసం  చేశాయోయ్! నేటి పాటలు.  ఇక మనసులనెలా గెలుస్తాయిలే.  **** భోగం  ఎంత భోగమో  ఈ నీడకి  నేలే బోయీ అయింది.  **** పెద్ద గీత  కాలం మాత్రం లోకపు గాయాలను  మాన్పుతోందేమిటోయ్ ఈ మధ్యన! గీత…

ఆకాశ వాణి – అశరీర వాణి

ప్రత్యూష కిరణాలతో “ఆకాశవాణి, శుభోదయం” అనే వాక్కులు నిద్ర మగతను  చెదరగొట్టేవి. భక్తిరంజని, సూక్తిముక్తావళి, వారం వారం “గాంధీ మార్గం”, ప్రమదావనం, పాడిపంటలు,జనరంజని, ఈ పద్ధతిగా శ్రోతలను నిరంతరం అలరిస్తూ, నిత్యం ప్రజలను సాహితీసంపన్నులను చేస్తూ, భావిభారత పౌరులను తీర్చిదిద్ది, దశాబ్దం…

జీవనది

    (చిత్రం – జానీ పాషా గారు) నాగరాజు, మల్లీశ్వరి భార్యాభర్తలు. వారికి జయ, విజయలు కవల పిల్లలు. పిల్లలిద్దరి అభిప్రాయాలు, అభిరుచులు ఒక్కలానే ఉండేసరికి తల్లిదండ్రులు వారికి అదే భావాలు కలిగిన కవల సోదరులైన ఆదికేశవరావు, ఆదినారాయణలకిచ్చి వివాహం…

నవ్యాంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగావకాశాలు

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ముందు పెను సవాళ్లు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకూ ప్రజల, ప్రభుత్వ దృష్టి అంతా రాజధాని ఎక్కడ, లోటు బడ్జెట్ తో ప్రస్థానం మొదలెడుతున్న ఈ కొత్త రాష్ట్రానికి నిధులు ఎక్కడి నుంచి…

ఊహ

 ఊహ కాలాన్ని దొర్లించి, కాలాన్నే కదిలించి! తీపి గురుతుగానో, చెడు గుళికగానో! మనసున మిగిలిపోదూ! ఊహ.  **** బాష్పాభిషేకం విచ్చుకున్న పూలైన వేళ ఆ పెదవులు! తొలి మంచు బిందువుల తళుకద్దడానికి  ఎంత తొందర పడుతున్నవో  చూడా ఆనందబాష్పాలు.  **** తల్లిదండ్రులు…