తమిళ నాణెంపై తెలుగు లిపి

కోవెలలు నిర్మాణరీతులు విభిన్నతలతో మనోరంజనము గావిస్తూన్నవి. నదీతీరములు, నదీ, సాగర సంగమప్రాంతములు, గిరిశృంగములు, ప్రకృతిసౌందర్య శోభితప్రాంతములు- దేవాలయ నిర్మాణములకు అనువుగా ఎన్నిక ఔతూ సాంప్రదాయ గౌరవమును పొందుతున్నవి. పైన నుడివిన ప్రదేశాలకు అదనంగా చెప్పవలసినవి గుహాలయాలు. దృఢమైన కొండలలో సహజంగా ఏర్పడిన…

మరపు

మరపు   పొంగే ఆ పాల నవ్వుల నురుగులను చూసుకుంటూ!  ఆ అల తనను కొట్టిన దెబ్బను మర్చిపోదూ ఈ శిల.    **** నీటిబొట్లు    ఐకమత్యం లో అందముందో  లేక విడిపోవడంలో అందముందోనని  ఆ విధాత కూడా  తమకింకా…

చెరిగిపోతున్న చరిత్ర

    భారతదేశం దేవాలయాల నాడు. అలనాడే కాదు ఈనాడు కూడా ఎన్నెన్నో దేవాలయాలు నిర్మింపబడుతూనే ఉన్నాయి. కొత్తగా తలెత్తుతున్న దేవాలయాలు పెరుగుతున్న ఆధ్యాత్మికతకు నిదర్శనాలు అవుతాయో లేదో గానీ కూలిపోతున్న ప్రాచీన ఆలయాలు మాత్రం చెరిగిపోతున్న చరిత్రకు సజీవ సాక్ష్యాలని…

నిన్నేలు భాగ్యమీయరాదే!

  ఇంతలోనే ఇంతై ఇంతింతై ఇష్టం మనసంతైన  ఓ ఇంతీ….. ముద్దబంతిలా ముద్దుముద్దుగ మనసును దోచే  ఓ ముదితా….లావణ్య లతలా భావాలను అల్లుకుపోయే  ఓ లతాంగీ…. వలపుతలపులను అలల్లా తట్టి లేపే  ఓ వనితా….రంగుల కలలను రంగరించి రూపం గీసే  ఓ…

లైట్స్ ఆన్…రోల్ కేమరా…యాక్షన్!

 లైట్స్ ఆన్…రోల్ కేమరా…యాక్షన్! కట్ కట్ కట్ కట్…..  టేక్ ఓకే చివరి సీన్ త్వరగా త్వరగా బొమ్మ వచ్చే నెలే బయటకు రావాలి….Film should be released in January…. ఒక సినిమా తీయాలి అనే నా ప్రయత్నం లో…

తూకం

నాతో పాటు నువ్వూ చేర్తావు కళ్లకు కళ్లు, కాళ్లకి కాళ్లు సమంగా సమానంగా వున్నట్టనిపిస్తుంది   గోడ గడియారం గుండెలో యేదో అపస్వరం   నాతో నువ్వు దూరమౌతావు కళ్లు ఆకసానికి, కాళ్లు నేలలో హెచ్చుతగ్గుల్తో ముందు దారి   అవగాహన…

శిద్దాని భావగీతాలు – 9

పల్లవి:   నవ్వులు చరితై పోయాయా?              కన్నీరు భవితగ మిగిలిందా?              లేలేత పెదవుల లాలనతో              జగాన నిలిచే యోగమె నాకు              ఉందో లేదో చెప్పవోయి తెలుగోడా   చరణం: కమ్మని మాధుర్యం…

అర్జున వివాహం – ఇండోనేషియా కథా రూపం

“అజిబీ- ధపపా – విశ్వేసకి” అంటే – అర్జునుడు, జిష్ణు, బీభత్స, ధనుంజయ (ధనము+ జయము), ఫల్గుణ, పార్ధ, విజయ, శ్వేతవాహన, సవ్యసాచి, కిరీటి ఈ పది పేర్లనూ మారువేషంలో ఉన్న అర్జునునికి చమత్కారంగా “పూసలు గుచ్చి” వేసారు. శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే తెలుగు…

కొండంత మేడ

 కొండంత మేడ చిటికెన వేలంత పునాదిపై  కొండంత మేడను  ఎంత అందంగా కట్టిందో చూడు  వెలిగే ఆ దీపం.    **** మానవత  ఏమి నిలబడి ఉంటుందోయ్  ఆ అద్దం ముందు  అంత అందమైన సమాధి కనిపిస్తోంది అందులో  ఆ ఏముందిలే …

నిస్వార్ధ నిరీక్షణ!

నిరీక్షణనిరంతర నిరీక్షణఅనంతమైన నిరీక్షణరైతన్న నిరీక్షణ కంటిలోని తడి ఆరినాఆశల జడి ఆగక నిరీక్షణ సూటిగ సూర్యకిరణాలు ధాటిగా గుచ్చుతున్నాచేతిమాటుగా నింగికేసి నిరీక్షణ బీటలు వారిన భూమిపై చతికిలబడితొలకరిజల్లులకై నిరీక్షణ మృగశిరకార్తెలో వడగాడ్పులలోవడలిన వదనాలతో నిరీక్షణ రైతన్నా నీ నిరీక్షణనిస్వార్ధ నిరీక్షణ కావలె…