పల్లవి: ఓ తల్లి కన్నదేగా! నేటి నా ఈ దైన్యం ఆనాడే ఆ అమ్మకు తెలుసుంటే ఈ నిజం మారేది కాదా? ఈ సృష్టి నైజం చరణం: అడుగు బైట పెట్టేవేళ, అడవే ఎదురొస్తుంటే …
Category: Member Categories
అందం
అందం ఓ పక్క ఆ ఆకాశం తిండి పెట్టక కడుపు మాడ్చుతున్నా అందాన్ని ఎంతందంగా నెమరువేస్తోందో చూడా నది ఆ ఇసుక తిన్నెల మధ్య కూర్చుని. ***** జలపాతం దగ్గరకు పిలిచి అంత గంధం నా మేనంతా పూసి తన గాంధర్వాన్నంతా…
చుట్టూ మూగిన చిలకల్లారా!
చుట్టూమూగినచిలకల్లారా! చెట్టూచేమకుకథలేచెప్పి వెంటనెవస్తారా? మీరువెంటనెవస్తారా? ఈమాపిల్లలవద్ద, మీరేసొంపగు; కథలునేర్చుకోండీ! కంచికిపోవనికమ్మనిగమ్మత్తు; కథలనునేర్వండి || కొమ్మలవాలినకోయిలలారా! చిగురుటాకులకుపాటలు నేర్పి, వెంటనెవస్తారా? మీరువెంటనెవస్తారా? ……….. ఈమాపిల్లలవద్ద, మీరేసొగసౌగానంనేర్వండి మహతి, కచ్ఛపివీణలెరుగని; పాటలునేర్వండి || పూవులషికార్లతుమ్మెదలారా! పుప్పొడిగ్రోలేమధుపములా! } పూలకుతేనెలమాటలునేర్పి వెంటనెవస్తారా? మీరువెంటనెవస్తారా?…
కోహకన్ – ఓ పర్షియన్ జానపద గాథ
कोहकन అనే పదం హిందీ, తత్సంబంధిత భాషలలో చోటుచేసుకున్నది. కోహకాన్ {कोहकन} ఎవరు? కోహకాన్ ఒక ప్రేమికుడు. పర్షియన్ ఇతిహాసం, జానపద గాధ. లైలామజ్ఞూల కథలు వంటివి, ఈ కథను అనుసరించి, తర్వాతి తరముల వారికి అందినవి, అని విమర్శకుల అభిప్రాయాలు.…
ఆచంద్రతారార్కం అమ్మ అమ్మే
(మా అమ్మ )అవనిలో నాకై వెలసిన అలుపెరగని “అమ్మా”…..నీ అనుపమానమైన రూపం ఆద్యంతమూ నా మనసున నిండగానీ అవిరామ ఆదరణ నాకు జీవముకాగానీ అమూల్యమైన సేవలు నాకు ఎన్నటికీ ఆచరణీయము కదా నీ అనురాగ లాలిజోలలు నాకు ఆహ్లాదములుకాగా నీ అహోరాత్రులు…
వెలుగుల చీకట్లు
వెలుగుల చీకట్లు నా దేశాన సంస్కృతనే గర్భాలయాన రంగురంగు దీపాలే! ఎన్ని చీకట్లను ప్రసవించాయో చూడు! ఆ పబ్బుల పుణ్యమా అంటూ. **** వెచ్చని స్వప్నాలు మబ్బుల దుప్పటి కప్పుకుని నిదురించే ఆ కొండల మనస్సుల్లో వెచ్చని స్వప్నాలుగా…
శిద్దాని భావగీతాలు – 7
పల్లవి: రాలే చినుకులనూ లెక్కిద్దాం నవ్వే చుక్కలతో హెచ్చిద్దాం అంతకు రెట్టింపూ ఊహలు మావంటూ ఇంపుగ చెప్పేద్దాం లోకాన్నూరిద్దాం చరణం: ఎగిరే గువ్వను ఆపి…
