విశ్వ పరిణామం

విశ్వ పరిణామం   అణువు నుండి తానెలా పరిణమించానో అని  తెలుసుకోవాలంటే ఈ విశ్వం  నాలోని నీ పరిచయం నుండి  ప్రస్తుతాన్ని పరీక్షిస్తే సరి.    **** సంస్కృతి   వ్యసనాలకు వయసు తగ్గిన చోట  తాను మాత్రమూ ఆయువెక్కువ పోసుకోగలదా?…

బంగరు భవితను చేరుకుంటా!

   నా చిలిపి చేష్టలతో దాక్కొనినిను ఆశ్చర్య పరచాలనుకున్న నేను ,నీ “లోపలి” మనిషిని చూసి నివ్వెరపోయాను….. నీ మాటలు బూటకమని ,నీ ప్రమాణాలు నాటకమని ,నీవు ధనదాహానికి బానిసవని ,నీవు కర్కోటక కామపిశాచివని……తెలిసి విస్తుపోయాను……. నా చిలిపిచేష్టలే నాకు మేలు…

మరో చరిత్రలో మొదటి అడుగు

“To destroy is the first step to any creation” – EE Cummings. ఒక పీడా విరగడయ్యింది! ఒక అవినీతి, అసమర్ధ ప్రభుత్వం ధ్వంసమయ్యింది! దాదాపు పది రాష్ట్రాలలో నామరూపాలు లేకుండా చిత్తుచిత్తయ్యింది! ప్రధానమంత్రి పదవికి పోటీ పడిన…

అజ్ఞానం ఎందుకో ?

అమ్మ గుప్పెడు గుండెను అర్ధం చేసుకోని మనసెందుకో ? అమ్మకు పిడికెడు అన్నం పెట్టనిసిరిసంపదలు ఎందుకో ? అమ్మను కనులారా చూడని కంటి దృష్టి ఎందుకో ? అమ్మా అని నోరారా పిలవని స్వరం ఎందుకో ?  అమ్మను నిర్లక్ష్యం చేసి…

పాఠం

ఒకటే వాన   బరువు తగ్గిన ఆకాశం, చినుకుల మధ్యగా ఆటలాడుతూ చిరుగాలి, గుప్పుమంటూ గుంటలు నింపుకున్న నేల,   తలదాచుకునే ఆరాటంలో పడుచుదనం పట్టించుకోని పాఠం, పల్లానికి పరుగెట్టి..   చిన్నారుల కాళ్ళక్రింద చిందులవుతూ.. తాత చేతిపై జ్ఞాపకమవుతూ..  …

నీ కైదండ ఉండగా!

ఇది ఒకప్పటి మాట. ఇప్పటికీ తలచుకోవాల్సిన సంఘటన. మీనంబాకం విమానాశ్రయంలో దిగారు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరంసంజీవయ్య. జనం వేసిన వేసిన పూలదండలు భారీగా ఉండి, కాస్త అవస్థ పడుతూన్నారు. అప్పుడే అక్కడికి వచ్చారు, సినీ నటుడు పేకేటి శివరామం.   …

జవహర్ లాల్ మరియు బ్లూ బుక్

ఇండియా తొట్ట తొలి ప్రధాన మంత్రి. బాలలకు ఈయన “చాచా నెహ్రూ”. శాంతిపావురములను ఎగురవేసే  అలవాటు జవహర్ లాల్ నెహ్రూ ద్వారా వ్యాప్తి చెందింది. ఒక సాధారణ వ్యక్తికి జవహర్ లాల్ నెహ్రూ తటస్థపడినప్పుడు జరిగిన సంఘటన ఇది. మహాన్ సింఘ్…

మచ్చలేని సెందురుడు నువ్వు!

   మావ  :  ఏటే రంగీ ఆకాశంలోకి సూత్తన్నావ్…..   రంగి   :  ఆ సెందురుణ్ణి , సుక్కల్ని సూత్తన్నా మావా     మావ  :  నా కంటే బాగున్నాడేటే ఆ సెందురుడు………రంగి    :  ఏం సెప్పను మావా…………మావ  :  ఏదోటి సెప్పవే పిల్లా…………..…

విరహ గీతం

పులకింతల పున్నాగలు ఏ వాకిట కురిసినా తొలకరించు తొలి పలుకులు ఏ నోటన పలికినా పరిమళాల ప్రవాహాలు పరుగులిడే గుబాళింపు కనుసన్నల జాజిపూలు పల్లవించు కావ్యాలే   ఆవంకన జాలువారు జలపాతపు తలపులెన్నో ఈ వంకన నింగి తాకు సింగిణీల విల్లంబులు…

చూస్తున్నా నే చేష్టలుడిగి…

సమైక్యాంధ్ర మన నినాదమని , సమైక్యతే మన విధానమని ,   రోడ్లుకెక్కి రాళ్ళు రువ్వి , కాలేజీలు మూసివేసి , విద్యార్ధులను రెచ్చగొట్టి , ఉద్యమమని ఊదరేసి ,   పోలీసుల లాఠీలకు విద్యార్ధులు బలైపోతే , కటకటాల వెనుక…