मा निषाद प्रतिष्ठांत्वमगमः शाश्वतीः समाः। यत् क्रौंचमिथुनादेकं वधीः काममोहितम् ।। “మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః| యత్ క్రౌంచ మిధునా దేక మవధీః కామమోహితమ్|| అలనాడు ప్రభవించిన ఆ శ్లోక మహిమ ఏమొ “ఆది…
Category: Member Categories
చెప్పుకోండి చూద్దాం !
నేనొక క్షణ క్షణం బలి ఔతూ అదే సమయంలో ఏవేవో స్మృతుల జడిలో తడిసి బెంగను, కవిత్వాన్ని పుట్టించే వాణ్ణి. నాలోనే సమస్త మలినాలూ…స్వచ్చత…అంతా! కలలన్నీ నా పైనే జీవన యానాలన్నీ నా లోకే విశ్వంలో ఉన్న సమస్త ఆనందం నాతోనే ఐనా నన్నే ఎందుకు…
కావలసింది…
వసంతాలు తెగనరుక్కుంటూ ఎడారుల్లో పొర్లిపొర్లి ఏడ్చే సంస్కృతి మాది రాచబాటలా పరిచిన ప్రేమ పూల తివాచీ మదమెక్కిన మత్తగజంలా ఒళ్ళుమరచిన అహంతో చిందర వందర చేసి మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కే సంప్రదాయం మాది నిన్నా మొన్నా ఆపై కనుచూపు సారించినంత…
కన్నతల్లి ఋణము
నాకు జన్మనిచ్చిన నా తల్లి కనులు తెరచి , కాళ్ళు లేని నన్ను చూసి కలవరపడి , కలత చెంది , కళ్ళు తిరిగిఅచేతనావస్థకు చేరుకుని , తిరిగి తప్పక చేతనావస్థతో తేరుకుని…చేతులు చాచి నను తన గుండెకు హత్తుకున్నది మొదలుకొని..…
ఎన్నిక(ల)లు – 05 (చివరి భాగం)
ప్రత్యామ్నాయం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకూ, ప్రతిరోజూ పరమ దుర్మార్గులుగా దూషింపబడుతూ, దాదాపు అన్ని రాజకీయ పక్షాలచే అంటరానివాళ్ళుగా పరిగణింపబడిన వ్యక్తులు ఇద్దరే; నాథూరాం వినాయక్ గాడ్సే, నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ! జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసినందుకు గాడ్సేని, 2002…
బాపూజీ – రామభక్తి
“నమో నమో బాపూ! మాకు న్యాయ మార్గమే చూపు!” గాంధీని ప్రభావితం చేసి, ఆయనను “అహింసా ఆయుధము”ను కనిపెట్టేలా చేసినది ఏమిటి? బందరు అంటే కోతి అని అర్ధం. ఆంధ్ర దేశంలో బందరు ఉన్నది. గుజరాత్ లోని పోరుబందరు ఉన్నది. మరి…
ఆర్ధిక సంస్కరణలు – ఓ సెటైర్
ఈ మధ్య ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రి తీవ్రమైన ఒత్తిడికి గురౌతున్నారు. ప్రతిపక్షం నుంచే కాక అధికార పక్షం నుంచి కూడా విమర్శలు బాగా ఎక్కువయ్యేయి. ధరల పెరుగుదల, ఉద్యోగాల కొరత, నిరుద్యోగం, అవినీతి, కుంభకోణాలు…ఒకటి కాదు, ఏ విధంగా చూసిన…
జయ విజయీ భవ!
<a href=”http://www.bidvertiser.com”>pay per click</a> పల్లవి: జయ నామ వత్సర చైత్ర పాడ్యమి వచ్చె, జయ, విజయ సేవితుని అభయము తెచ్చె. ||జయ|| అనుపల్లవి: హయగ్రీవ కరము అఙ్ఞానము తృంచి,హాయిగ ఉండమని అందరిని దీవించె. ||జయ|| భయ భవ సాగర భీకర…
ఉద్భవించదా పెద్ద ఆలోచన!
ఉద్భవించదా మరి, ఆ చిన్న మనసులో పెద్ద ఆలోచన…….ఆ పిన్న వయసులో పెద్ద ఆవేదనా ,ఇన్ని అసమానతలు కళ్ళ ముందు కనపడుతుంటే ?గుప్పెడు మెతుకులు అందనినాడు ,జానెడు వసతి లేని నాడు ,మూరెడు బట్ట దొరకనినాడు , అమ్మానాన్న తెలియనినాడు…
ఎన్నిక(ల)లు – 04
ముఠాల కూటములు! స్థూలంగా చూస్తే, 1970-1980ల నాటికి కూడా దేశంలోని కొన్ని పార్టీలు వేరువేరు సిద్ధాంతాలని తలకెత్తుకునే ఉన్నాయి. అయినప్పటికీ, దేశాన్ని ఇందిరాగాంధీ…
