చందమామ! చందమామ! చందమామా!ఎందు దాగి ఉన్నావు చందమామా! || చిన్ని పాప మారాములు చేసెనోయీ!అన్నమింత ముట్ట లేదు,అంట లేదు!కారు మబ్బున దాగున్న చందమామా!మా పాపకుగోరు ముద్ద తినిపించగ వేగ రావోయీ! || ఆట బొమ్మలంటేను వెగటేసేనునే పాట పాడ “విననంటూ” హఠము…
Category: Member Categories
శిద్దాని భావగీతాలు – 6
పల్లవి: నింగిని విడిచా చినుకు జారే పథాన ఎగసి పల్లవి పాడెను మనసు అణిగిన ఆశలు రేగి నవ్వే ఏటికి మల్లె అల్లరి చేసెను వయసు…
ఎన్నిక(ల)లు – 03
కూటములా, కాలకూటములా? 1975లో ఇందిరాగాంధీ విధించిన అత్యయిక పరిస్థితుల పుణ్యమా అని, దేశంలో మొట్టమొదటి నాన్-కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. భారతీయ జనసంఘ్, లోక్‌దళ్, సోషలిస్టు పార్టీ, స్వతంత్ర పార్టీ, కాంగ్రెస్ (ఒ) పార్టీల కూటమిగా ఎన్నికల్లో పాల్గొన్న జనతా పార్టీ…
పున్నమి
పున్నమి పున్నమి, దీపాన్ని పట్టుకుని గోదారి గట్ల వెంట వెతికేది ఏమై ఉంటుందంటావ్? తెలీదంటావేమిటోయ్ నీ మనసే పాపమోసారి దొరకనివ్వవోయ్ దానికి. ****** ఫాషన్ అందాలన్నిటికీ అందమైన వలువలు కడుతుందా చీకటి ఫాషన్ అంటే ఏమిటో తెలీకుండానే ***** జోడెడ్లు జోడెడ్లే…
బ్లాంక్ చెక్ – వంద రూపాయలు
సమాజములోని అన్ని వర్గాలవారితో శరత్ చంద్ర చటోపాధ్యాయ్ స్నేహంగా మెలిగాడు. దేశబంధు చిత్తరంజన్ దాసు శరత్ బాబు సన్నిహితులలో ఒకరు. ఆయన పాలిటిక్సు పరంగా ప్రఖ్యాతి గాంచాడు.అయితే స్నేహ హస్తమును చాచిన సందర్భాలు ఇక్కడ- అనగా శరత్ చంద్ర జీవితగాథలో మనకు…
నా భావం నా ఇష్టం!
నేను రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు సైకిల్ పై వెళ్ళే వాళ్ళను చూసి ,నడచి వెళ్ళొచ్చు కదా, కొంచెం ఒళ్ళయినా తగ్గుతుంది…… నేను సైకిల్ పై వెళ్ళేటప్పుడు బైక్ పై వెళ్ళే వాళ్ళను చూసి ,పనీపాటా లేని వాడల్లా బైక్ విన్యాసాలు…
ఎన్నిక(ల)లు – 02
ఆమ్ఆద్మీ పార్టీ ప్రత్యామ్నాయమా? పది సంవత్సరాల యు.పి.ఎ. పాలనకు ప్రజలు విసుగెత్తిపోయారు. సహజంగానే సరైన ప్రత్యామ్నాయం ఎవరనే విషయాన్ని ప్రజలు ఆలోచిస్తున్నారు. గత డిసెంబరులో జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో తమదైన అభిప్రాయాన్ని చూచాయగా స్పష్టం చేసే ప్రయత్నం కూడా…
