నిద్రహీన నిశివేళల విరిసే చీకటిక్షుద్ర నిర్దయ శీతగాలి నిట బిగిసెను పిడికిలి కాలమేఘ మహా జాలమును పన్నెను ఆకసంజ్వలంత జీవనమారిపోవుననె మానసం శిశిర ఋతు హత భూరుహమ్ముల భాషలు విసురు గత దిన బాష్ప కణముల ఘోషలు ఫాలతలాన కానుపించని చిత్ర,…
Category: Member Categories
చిటపటలు-26 “బడుద్ధాయిలు – భారతదేశం”
చిన్నప్పుడు మన స్కూళ్ళల్లో కొద్దిమందిని చూసుంటాము. చూట్టానికి వెర్రిబాగులవాళ్ళుగా కనిపించేవాళ్ళు కొందరు ఉండేవారు. వేళాకోళం చేయటానికి, ఎగతాళి చేసి ఏడ్పించటానికి వాళ్ళే అందరికీ టార్గెట్లుగా ఉండేవాళ్ళు. అటువైపు వెళ్తూ ఒకసారి, ఇటువైపు వస్తూ మరోసారి మనం వాళ్ళకి ఓ టెంకిజెల్లో, మొట్టికాయో…
ద్విముఖం
కప్ప ఓ పెద్ద గెంతు గెంతి,ఆకాశాన్నంటుకుందిచెరువునీట్లో. * * * అసలే ఆలోచన్లుచేపల్లా చికాకు పెడ్తుంటే,లోనికి దూకిన కప్పచెరువు ధ్యానాన్నిచెడగొట్టింది.
భీమఖండము లో పార్వతీపరమేశ్వరుల సాక్షాత్కారం
పవిత్ర “మహాశివరాత్రి” పర్వదిన సందర్భంగా ఆ పరమశివుని ప్రసన్నదృక్కులు అందరిపైనా ప్రసరించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, పార్వతీపరమేశ్వరులు సాక్షాత్కరించిన ఒక సన్నివేశాన్ని కవిసార్వభౌముడు శ్రీనాథుడు తమ “భీమఖండము” లో ఎంత హృద్యంగా వర్ణించాడో మీ అందరి దృష్టికి తేవాలని అనిపించింది. ముందుగా పద్యాన్ని చిత్తగించండి. …
నయా మ్యూజింగ్స్ – భోలా శంకరా! యిదేమి శంక రా?
బాబాయ్ మహ బోల్డు హడావిడైపోతున్నాడు. నుదుట్న తెల్ల పట్టీల్ని అడ్డంగా గీసేసు కొనేసి యిటుఅటుగా, అటుదిటుగా తిరిగేసేస్తున్నాడు. అడుగడుక్కీ “శంభో శంకరా” అనేసేసేస్తున్నాడు. పోయినేడు కూడా సరిగ్గా ఈ టయమ్ లోనే ఇట్లానే చేసేసాడు. అప్పుడు నేనింకా చాలా బోల్డు చిన్నపిల్లోణ్ణీ.…
చేవ్రాళ్ళు, వేలిముద్రలు – ఇవే లేకపోతే?
పత్రాల పైన, ధన సంబంధ కార్యాలు, పెళ్ళిళ్ళూ, పబ్బాలూ, వీలునామాలు; అంతెందుకు, ఓటు హక్కు వినియోగము చేసుకోవాలన్నా కూడా ఏది అవసరమౌతుంది? ప్రోనోటు వ్యవహారాదులకూ, గుర్తింపు & రేషన్ కార్డుల పైనా ఉంచాల్సినది ఏమిటి? ఉలిక్కిపడకుండా చెప్పేయగలరు కదా! జవాబు: “చేవ్రాలు”. అదేనండీ. సంతకము! దీనికి జతగా తటాలున మనకు స్ఫురించేది “వ్రేలి ముద్రలు”. …
