ప్రభుం ప్రాణనాధం విభుం విశ్వనాధంజగన్నాధనాధం సదానందభాజంభవద్భవ్య భూతేశ్వరం భూతనాధంశివం శంకరం శంభుమీశానమీడేగళేరుండమాలం తనౌసర్పజాలంమహాకాలకాలం గణేశాదిపాలంజటాజూట గంగోత్తరంగై విశాలంశివం శంకరం శంభుమీశానమీడేముదామాకరం మండనం మండయంతంమహామండలం భస్మభూషాధరంతంఅనాదివ్యహారం మహామోహమారంశివం శంకరం శంభుమీశానమీడేవటాధోనివాసం మహాట్టాట్టహాసంమహాపాపనాశం సదాసుప్రకాశంగిరీశం గణేశం సురేశం మహేశంశివం శంకరం శంభుమీశానమీడేగిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహంగిరౌసంస్థితం సర్పహారం…
Category: Member Categories
ది కార్సికన్ బ్రదర్స్ – అలెగ్జాండర్ డ్యుమాస్
“ది కార్సికన్ బ్రదర్స్”- 1941 లో విడుదల ఐన ఈ సినిమాకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. గ్రెగరీ రాటఫ్ డైరెక్టరు, ఎడ్వర్డ్ స్మాల్ నిర్మాత. ద్విపాత్రాభినయములకు ప్రధమ సోపానముగా సినీ చరిత్రలో స్థానం ఆర్జించింది. జూనియర్ డగ్లస్ ఫెయిర్ బాంక్స్ “కార్సికన్…
ఒలిపిరి
ఇంట్లోకి ఒలిపిరి, కిటికీ మూసెయ్యమంటుందామె ఎలా మూయను ఉన్నది అదొక్కటే. నీళ్లలో పిల్లలు వెన్నెల చొక్కాలు వేసుకుని ఎగురుతుంటారు నాకు ఎగరాలని ఉంది! రోడ్డు మేలు నా కన్న వానతో పిల్లల పాదాలతో వాళ్ల అరుపులతో తడుస్తుంది. గదిని తుడుచుకోవచ్చు కొన్ని…
అంబులెన్సు లో మరణం
చావుకి దగ్గరౌతుంటే నన్ను ఎత్తి అంబులెన్సులో పడుకోబెట్టారు అంబులెన్సు సీలింగ్ చూస్తూ చనిపోయా అయ్యో ఖర్మ “నారాయణ” అని అనలేదే!! చచ్చిన 11 రోజుల వరకు ప్రేతాత్మ చచ్చిన చోటే ఉంటుంది గా నేను ఆ అంబులెన్సు లోనే ఉండిపోయా…
చిటపటలు-21 “చెవిలో పూలు”
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు మన గవర్నర్ గారు లాంఛనంగా తన ప్రసంగంతో ప్రారంభించేసారట. ఆయన ప్రసంగంపై రాజకీయ పక్షాలు మండిపడ్డాయి. కమ్యూనిస్టులు : ప్రజలపై పన్నులు మోపి ఆదాయం పెరిగిందని చెప్పుకోవటం, అవినీతిలో మునిగిన ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేయటం,…
సంవత్సరములు- వర్గీకరణ పద్ధతులు
కొల్లమ్-శకము కాల నిర్ణయ పద్ధతి:– క్రీస్తు పూర్వం 825 నుండి ఈ “కొల్లమ్ శకము” ప్రారంభం ఐనది. “పరశు రాముడు” దీని నిర్మాణానికి మూలపురుషుడు. హిందువుల సాంప్రదాయములో చాంద్ర మానము అనుసరించబడుతూన్నది. పంచాంగము అనగా ఐదు ముఖ్య అంగములు కలది. తిధి,…
అలసట
వొర్షం రాత్రి బురదకాళ్ళీడ్చుకుంటూ ఇంటికి… మత్తుకాంతిగదిలో పగిలిన గాజుపెంకులు మెరుస్తూ… లేత నీడల సాలెగూడు చిక్కుపొరల తెరచాటుతనం! సరే నువ్వన్నట్లుగానే పారిపోదాం గుర్తించని చోటుకి…. (ప్రియా! మిగిలినదాన్ని నువ్వు పూరించు)
నీలికాంతి
ఒళ్ళంతా పూలు పూసే చెట్టులా ప్రతి రాత్రీ నువ్వు సీతాకోక చిలకనై నేను! * * * వీణ తీగలే నన్ను మీటుతున్నాయి నీ ముంగురులు మౌనాన్ని భగ్నం చేయకుండా ఒక రాగం లీలగా * * * పరుచుకున్న నీలికాంతిలో…
