చిగురులు

  శిశిరం ఒక కొమ్మ లో ఎండిన ఆకుల్ని చల్ల గాలి హాయిగా కిందకు చేరుస్తుంటే చోచ్చుకోస్తున్న వసంతం ఒక కొమ్మ కి చిగురులు తొడుగుతుంది ఒకే  ఇంట్లో ఒకే సారి జరిగిన  జనన మరణ సంఘటనలు చూసినట్లుంది   చిగుర్లు ముదిరి పచ్చని ఆకులై…

చిటపటలు-20 “దున్నపోతులు – వడగళ్ళ వానలు”

ఈమధ్య రాష్ట్రంలో మద్యం సిండికేట్ల మీద ఎ.సి.బి. దాడులు చేస్తున్నది. అందులో భాగంగా అరెస్టైన ఓ మద్యం వ్యాపారి రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి మోపిదేవి రమణతోపాటుగా తెలుగుదేశం, సి.పి.ఎం, సి.పి.ఐ., సి.పి.ఐ (న్యూ డెమొక్రసి), భా.జ.పా. నేతలకు కూడా లక్షల్లో…

అంతకన్నా

1 పొద్దున్నే కిటికీ రెక్క అద్దాన్ని పొడిచి రెక్కలేగరేసి ఆడుకుంటుంది చామన చాయలో, వొక చలికాలపు గడ్డకట్టిన రాత్రి తరవాత, నీరెండ.   సర్లే, పోనీలే  అనగలనా, దాని నునుపైన దేహమ్మీద చెయ్యి వెయ్యకుండా. దాని చేతిలో చెయ్యేసి, తన గోర్వెచ్చనితనాన్ని…

ఓంకారనాద మంత్రం

స్వరఝరుల సామ మంత్రంస్వరధరుని సార మంత్రంస్వరపూజకాది మంత్రంఓంకారనాద మంత్రం కుసుమాస్త్రుని మసిచేసిన చిచ్చుకంటి మెచ్చురీతిప్రణతుల పార్వతి పలికిన ప్రణవనాద మంత్రంప్రమధ నాధు మురిపించిన ప్రణయనాద మంత్రం కచ్చపి తీవెలపై విచ్చిన స్వరసుమమైసరిగమ స్వరముగ ,,స్వరసుమ సరముగపరిణయ తరుణములో ,,గిరిసుత కరములలోహరువుల విరిమాలై…

భృగు సంహిత

మహర్షులు, పండితులు, విజ్ఞానులు-మున్నగువారికి మనోవ్యధ కలిగితే ఏం జరుగుతుంది? వాళ్ళు స్పర్థిస్తే ఏమి జరుగుతుంది?   అలాటి వ్యక్తుల నడుమ స్పర్ధ కలిగితే, కొన్ని పర్యాయాలు అలాటి సంఘటనలు త్రిభువనాలకు మేలు చేకూరుస్తాయి. మన దేశంలో ఆదికవి వాల్మీకి “శ్రీమద్రామాయణము”, విష్ణుశర్మ…

నూతి మీద మూడు కవితలు

1. మధ్యాహ్నపు మండుటెండలో పల్లెటూరి నేల నూతిలో నిశ్చలంగా నీరు నిలకడగా ఆకాశం నీటి తపస్సుని చేద భగ్నం చేయగానే ఎంత అలజడి! కోపంతో నుయ్యి ఏ ప్రతిబింబాన్నీ చూపించడం మానేసింది 2. నూతిని వీడలేని నీటి చుక్కలు కొన్ని చేదలోంచి…

టీవీ సీరియల్స్ – టైటిల్ సాంగ్స్

స్టార్, జీ, టెన్ స్పోర్ట్స్ వగైరా వగైరా A-Z ఛానల్స్ రాక మునుపు మనకు ఉండిన ఒకే ఒక టీవీ ఛానెల్ దూరదర్శన్. ఎక్కువమంది దాన్ని దుర్దర్శన్ అని పిలిచినా కొన్ని (హిందీ) సీరియల్స్ మాత్రం ప్రజల మనసుల్లో శాశ్వత స్థానం…

తొలి జాము

నిన్న దాచిన రంగుల చిత్రాన్ని రాత్రి మెల్లగా ఆవిష్కరిస్తోంది ** మబ్బుల మగ్గాన్ని దూరాన ..మిణుగురు దండు తరుముతోంది ** పక్షి గుంపులు ఆకాశంలోఅక్షరాభ్యాసం చేసుకుంటున్నాయి ** పొగమంచు తెరలు తీసి ఉదయంచెరువులో రంగు ముఖన్ని చూసుకుంటొంది ** జోడెద్దులు గంటల…

ఒబామహాభారతం

లైట్స్ ఆన్! కేమెరా!!ఏక్షన్!!! (వైట్ హౌస్) ట్ర్రిర్రిర్రిర్రిర్రిర్రింగ్ ట్ర్రిర్రిర్రిర్రిర్రిర్రింగ్ ఒబామా: హెలోవ్! దిస్ ఈస్ బరాక్ ఫోనులో గొంతు: ఆఫ్గన్ నుండి రిపోర్ట్ ఇప్పుడే వచ్చింది సార్. విషయం బాడ్. మనం స్ట్రేటజీ మార్చకపోతే మటాష్! ఒబామా: అలాగా, సరే, థాంక్స్.…

అనువాదాలలో సాధకబాధకాలు.

    వాస్తవ్ గారు అనువాదాలమీద రాసిన ప్రశ్నోత్తరాలు చూసేక, నా అభిప్రాయం కూడా చెప్దాం అనిపించింది. వాస్తవ్ గారి ప్రశ్నలూ, సమాధానాలూ సమంజసమైనవే. అయితే అక్కడ ప్రస్ఫుటం కాని ఒకటి రెండు విషయాలు మరోమారు స్పృశించడానికి ఈ వ్యాసం. అనువాదకులు…