కాలం నది ఒడ్డున నిన్నటి దాకా నత్తల్లా నిలబడి నన్ను వెక్కిరించిన ఋతువులన్నీ నా ఒడిలో ఆడుతున్న వసంతాన్ని చూసి అసూయతో పరుగెట్టి పోతున్నాయ్. ఎన్నేళ్ళు ధ్యానించినా చేరలేని అనంతానందపు శిఖరాగ్రాన్ని నీ బోసినవ్వు రెక్కలమీద క్షణంలో చేరగలగడం ఎంత చిత్రం!…
Category: Member Categories
“ఇలా అనిపించిందా”
రోడ్లపై రకరకాల మనుషులు నవరసాలు ఒలికించే మోములూ..చేష్టలూ ఆత్మలు బట్టలేసుకున్నట్టుగా కనిపించాయా? ఒకరు స్వార్థంతో ప్రవర్తిస్తుంటే ఆపుకోలేని నవ్వు వచ్చిందా! అబద్ధాలు అందంగా అమాయకంగా చెబుతున్నట్లు తోచిందా? కోపంతో కంపిస్తూ ఒకరు నానా దుర్భాషలాడుతూ తనను తాను హింసించుకోవడాన్ని…
ఫిజీ దీవుల్లో బద్రీనాథ్ మహారాజ్
1874 నుండి ఫిజీ దీవులకు బ్రిటీష్ కాలనీలు- ఏర్పడసాగాయి. ఆంగ్లేయులు రబ్బరు తోటలు, తేయాకు, నీలిమందు తోటలను వాణిజ్యదృక్పధముతో విరివిగా పెంచసాగారు. ఆయా ఉద్యాన పెంపకములు పెద్ద ఎత్తున నిర్వహిస్తూండడంతో వారికి కూలీల ఆవశ్యకత మిక్కుటంగా కలిగింది. తత్ఫలితంగా మన దేశంనుండి…
కాలాయ తస్మై నమః
“కొలవెరి 2012”రాబోయే కొత్త ఆంగ్ల వత్సరాదికిహైదరబాద్ హోటలీయుడొకడు చేసినకొత్త నామకరణం. స్వగతాన్ని పర గ(మ)తానికి అమ్ముకొని మన ఉగాదిని మరచినఈ కొత్తరోజున(!)ఏదో సృష్టి ప్రారంభ దినంగా భావించి కేరింతలు కొడుతున్న సమాజానికి కొలవారి 2012 అని చెప్పాలా?నూతన సంవత్సరమని శుభాభినందనాలు అని…
ఆమె – నేను
కట్టుకున్న బట్టల్నిఒక్కోటీ విప్పేస్తూనగ్నంగా నిలబడిందితను. నిజాన్నిఅంత నిర్భయంగా చూడలేక,కళ్ళు మూసుకున్నానేను.
చిట్టి కవితలు
1. ఇప్పటిదాకా నేర్చుకున్న భాషలన్నీ మర్చిపోయి నీతో మాట్లాడేందుకు ఒక కొత్త భాషని సృష్టించుకుంటాను నీ కేరింతల్లో నా కేరింతలు కూడా కలిసిపోతాయి 2. పాకడమైనా రాని నువ్వు ఎక్కడెక్కడి లోకాలకో తీసుకుపోతుంటే ఆనందంగా నీ వెనక నేను! 3. నీ…
