ఎప్పుడో వచ్చే ఎన్నికలకు ఇప్పుడే మన సిద్ధం కావాలా ?

మనమెంచు కున్న నేతలు, వారి పరిపాలనా తీరు, మన ప్రణాలికలు, మన ప్రాముఖ్యతలు మొత్తంగా మన నిర్మించుకున్న ఈ పౌర సమాజం ఈరోజు ఏ ఒక్కరికి సంతోషాన్ని ఇవ్వడం లేదనడం వెనుక కారణం ఎవరంటే మనమే.   సంతోషం గా ఉన్నది అవినీతి…

ఏడుపుతో బోణీ

ఎస్. జానకి తన కెరియర్ తొలిదశ ఏడుపు గీతాలతో మొదలుపెట్టారు. ఆమె తొలిసారిగా నేపథ్యగానం చేసింది ‘విధియిన్ విళైయాట్టు‘ అనే తమిళ చిత్రానికి. టి.చలపతిరావు సంగీతంలో ఓ శోకగీతంతో తన కెరియర్ ప్రారంభించారు. రెండోసారి నేపథ్యగానం చేసిన సినిమా ‘ఎం.ఎల్.ఎ.‘ అందులో…

రాజస మొప్పే బొమ్మల కొలువులు

కొలువులు కొలువులు; మేటి కొలువులివి, రాజ కొలువులను మించినట్టివి; రాజస మొప్పే బొమ్మల కొలువులు   బుల్లి ఊరును నిర్మిద్దాము ఇది మన ఇల్లు; ఇది మన ఊరు ఈ బొమ్మలు అన్నీ మన ఫ్యామిలీ!   మురికీ, మురుగు లేని దారులు,…

సంక్రాంతి ఆ.శ. – పద్యాలు

అశ్వధాటీ వృత్తంలో సంక్రాంతి వర్ణన సప్తాశ్వరూఢుడయి బాలార్కుడీ దినము తా జేరు రాశి మకరం తృప్తాత్ములవ్వ ఘన కూష్మాండ దానములు విప్రాళి కందు సుదినం ప్రాప్తించ పుణ్యగతి గాంగేయుడెంచినటి స్వచ్ఛంద మారణ దినం తప్తాధికంబులకు మార్తాండుడున్ ధరయు సామీప్యమైన అయణం లుప్తంబులై…

సంక్రాంతి వెత

పచ్చని పరిసరాలు, కొలనులో కలువలు విశాలమైన దేవాలయ ప్రాంగణాలు రోడ్లకు ఇరువైపులా కాపుకాసే చెట్లు ప్రశాంత మైన లోగిళ్ళు అరుగులపై అనుభవాల పంపకాలు వాకిళ్ళలో రంగవల్లులు గొబ్బెమ్మలు ప్రాతః కాలంలో ప్రత్యూష వేళలో హరి నామం చెప్పే హరిదాసు కీర్తనలు ఇవి…

ఇవ్వాల్టి మనిషి

ఇవ్వాల్టి మనిషి నిర్లిప్తత కప్పుకు నిద్రపొతున్న వెసూవియస్ నో చిరునవ్వు ఉపరితలం కింద పొగలుకక్కుతున్న సప్తసముద్రాల పాదారసాన్నో చిటపటలాడే నిప్పురవ్వలను గుప్పిట్లో బిగించి శరవేగంతో చుట్టుకుంటున్న అగ్నికీలల్ను లోలోనే అదిమి పట్టి ఆకుపచ్చ వెలుగుల్ను గుమ్మరించేఅడవితల్లినో ఆటవిక స్వభావాన్ని సింహ గర్జ్జనల…

సంఖ్యాపరమైన విశేషాలు

వేద పురాణేతిహాసాలలోని సంఖ్యాపరమైన విశేషాలు   త్రిమూర్తులు : 1. బ్రహ్మ 2. విష్ణు 3. శివుడు   త్రికాలములు : 1. భూతకాలము, 2. వర్తమానకాలము 3. భవిష్యత్ కాలము   త్రిగుణములు : 1. సత్వ 2. రజో…

సిరిమల్లె గుబురంట సీతమ్మ వాకింట

సిరిమల్లె గుబురంట సీతమ్మ వాకింట పూసింది నిలువెల్ల పరుగెత్తే తొలిపంట ఆకు రాల్చిందంటె అమ్మాయి శిల్పమే చిగురు తొడిగిందంటే చెక్కిళ్ళ అందమే చిగురు చిగురున మొగ్గ చిన్నారి కనురెప్ప గాలి కదలికలన్నీ సరిగమల గమకాలు సిరిమల్లె గుబురంట సీతమ్మ వాకింట పూసింది…

రామూ (తెలుగు సినిమా)

1968లో నందమూరి రామారావు, జమున ప్రధాన పాత్రధారులుగా వచ్చిన “రాము” సినిమాకు మూలం ఏదో తెలుసా? 1964లో వచ్చిన హిందీ చిత్రం – “దూర్ గగన్ కీ ఛావోం మే”. ఈ చిత్రాన్ని ప్రముఖ నేపధ్య గాయకుడు కిషోర్ కుమార్ నిర్మించి,…

అన్నము – మరిన్ని విశేషములు

అన్నము – భారతీయ సనాతన దృక్పథము పై వచ్చిన ప్రతిస్పందనలు చూచి, ఎస్వీకే20012 అను పాఠకుడు అన్నము అనగా బియ్యముతో వండిన పదార్థమని పొరబాటుపడినట్టే ఇతరులకు, జిజ్ఞాసువులకు  ఆ వ్యాసములో వదిలివేసిన వివరములను చెప్పడముద్వారా ఉపయుక్తముగా ఉంటుందన్న ఉద్దేశ్యముతో ఈ వ్యాసమును…