రామనామము రామనామము రమ్యమైనది రామనామమురామనామము రామనామము రమ్యమైనది రామనామము జ్ణానదృష్టిని చూడగలిగిన మాననీయము రామనామమునిరుపమానము నిర్విశేషము నిష్కళంకము రామనామము చూపు నిలిపి భజించువారికి సుఖమునొసగును రామనామముపంచవింశతి తత్వములకు మించియున్నది రామనామము పంచదశ మంత్రాక్షరములకు ప్రాణకరము రామనామమునాదబిందు కళామయంబగు వేదమంత్రము రామనామము సకలలోకముల…
Category: Member Categories
వొద్దులే
కంట్లో నీళ్ళ చుక్కల్తో నిన్ను చూస్తేపగిలిపోయిన ఆకాసం నుండిజాబిల్లి రాలిపడినట్టనిపిస్తాది బతుకు అపస్వరం పలికినాకఅవసరం యెవరిదైతేనేంలే! యెవడో వాడుమొగవాడంతేనువ్వో జూకామల్లెవి అంతా ముగిసినాకవాడు..ఎవడైతేనేంలేఊళ్ళో మరో గదిలో మరో జూకామల్లెకోసం పోతాడునువ్వు మాత్రంఅదే గదిలో మరోసారివికసించడానికి పనికిమాలిన ప్రయత్నం చేస్తాంటావు నీ కంట్లో…
కిట్టమ్మా! గోపాల బాలా! కిట్టమ్మా!
వీనులవిందైన ముఖారి రాగములోని “కిట్టమ్మా! గోపాల బాలా! కిట్టమ్మా!;” – ఈ పాట చాలా ప్రసిద్ధిమైంది. ఈనాటికీ భజన గోష్ఠుల కూడళ్ళలో, చెక్కభజనలలో, కోలాటాలలో భక్తులు పరవశిస్తూ పాడే సుపరిచితమైన దరువు పాట ఇది. ఈ పాట రాసిన వాగ్గేయకారుడెవరో, అతని…
హాలీవుడ్ తప్పులు
కచ్చితత్వానికి, వాస్తవికతకు, నైజతకు పెద్దపీట వేసే హాలీవుడ్ సినిమాల్లో కూడా సిల్లీ మిస్టేక్స్ జరుగుతాయనీ ఋజువులతో సహా నిరూపిస్తోంది ఈ క్రింది చిత్రం! (Original Source: www.feedbox.com)మీరూ చూసేయ్యండి మరి! Original Source: www.feedbox.com
మరొక్కసారి ..
చినుకై రాలిన మేఘాన్నిఆకాశం తిరిగి పొందినట్టు కోల్పోయిన ఆత్మీయుల్నిమనిషి పొందగలిగితేఎంత బాగుండును !! మరచిపోయిన దారుల్లోనది తిరిగి ప్రవహించినట్టు గతకాలపు గుంటలోకివర్తమానాన్ని మళ్ళించగలిగితేఎంత బాగుండును !! ఈ తీరంఇష్టంగా చేరిన గమ్యమే అయినాఅసంతృప్తితో జారిపోతున్నప్రతి క్షణమూసిగ్గుపడేలా బాల్యాన్ని చూపించనూ !
ఆనంద్ – ఒక బాబు మోషాయ్ కథ
1970లో వచ్చిన “ఆనంద్” సినిమా అప్పటికీ, ఇప్పటికీ కూడా పెద్ద హిట్. రాజేష్ ఖన్నాకు, అమితాబ్ బచ్చన్ కు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టిందీ సినిమా. ఈ చిత్రం టైటిల్స్ లో “Dedicated to Raj Kapur & people of Mumbai”…
మానవతకివి ఉషస్సులు!
మబ్బుల మెడలో చక్కని- మెరుపుల దండలు వేసిన వారు ఎవ్వరో? వానదేవుణ్ణి- డమడమ ఉరుముల జడిపించేదది ఎవ్వరో? జడి, వానధారల చిక్కని- మెలికల – దారుల నేర్పరచిన వారు ఎవ్వరో? పుడమికి మేల్ కలనేత చీరలను కట్టిన వారు ఎవ్వరో? ఆ…
సారీ! ఏమిటిదంతా?
జీవితానికి వెకిలితనం పర్యాయపదంలా అనిపిస్తోందా? అయితే నీ మోక్షమార్గం సులువైనట్టే! దేహం నుండి సందేహం తొలగితేనే ముక్తి వస్తుందని ఒక మహానుభావుడు చెప్పాడు. జీవితం లో ’వి’కారం లోపించినప్పుడు జీవితానికి వెకిలితపు అర్ధం సిద్ధిస్తుంది. ఇది బాగోలేదంటావా! జీవితమే గుల్లైనాక పదాల్నట్టుకు…
శరణాగత వత్సల-అన్నమయ్య కీర్తన
శంకరాభరణం రాగం…..ఆదితాళం శరణాగత వత్సల, సర్వసులభ శరణాగత వత్సలపురుషోత్తమ నా పుజ గైకొనవయ్య (శరణాగత వత్సల) ముమ్మరంపు బ్రహ్మాండంబు మోసేటి నీకు నేచెంబులోన నీళ్ళను చిలికించెదపమ్మిన ఇందిరాదేవి పన్నీటి వసంతముగాసమ్మతించి మబ్బుతీర జలకమాడవయ్య (శరణాగతవత్సల) పట్టరాని విశ్వరూపం చూపేటి నిన్ను నేపెట్టెలోన…
