అమ్మా నాన్న పిట్టలు ఎగిరిపోతాయిబరువును మోసిన చెట్టేభారంగా నిలబడుతుంది పిట్టలు ఎగురుకుంటూ వస్తాయిభారంగా నిలబడిన చెట్టేసంబరంగా నవ్వుతుంది. * * * బెస్ట్ హాఫ్ ఒత్తి మీదఒద్దికగా కూర్చొనిమౌనంగానన్ను స్పృశిస్తూవెలుగు మత్తుగా పెనవేసుకుంటూజ్ఞాపకాలు పలకరిస్తుంటేమౌనానికి మరోవైపునాలో నేను నీ నీడలో నేను
Category: Member Categories
దూరదర్శన్ ప్రకటనలు
“అధికారంలో ఉండే పార్టీకి బాకా” అన్న అపవాదువున్నా అప్పట్లో దూరదర్శన్లో మంచి మంచి ప్రకటనలు వచ్చేవి. చిత్రీకరణ పరంగానూ, సంగీత, సాహిత్య పరంగానూ ఎంతో బాగుండేవి. అలాంటి కొన్ని ప్రకటల్ని చూద్దామా!! దేశ సమైక్యతను, సమగ్రతనూ కాపాడుకోవాలని చెప్పే ప్రకటనలు
పెద్దలను గౌరవించాలి పటేల్!
వల్లభాయ్ ఝవేర్ భాయ్ పటేల్ (Vallabhai Jhawer Bhai Patel, 31st October 1875 – 15th December 1950), స్వాతంత్ర్య వీరుడు.ఉక్కు మనిషి గా ప్రజల మన్ననలను అందుకున్న వ్యక్తి.బాల్యం నుండీ అమిత ధైర్య సాహసాలను ప్రదర్శించే వాడు. పాఠశాల,…
శ్రీరాఘవాష్టకం
శ్రీరాఘవాష్టకం (శంకరాచార్య విరచితం) రాఘవం కరుణాకరం మునిసేవితం సురవందితంజానకీవదనారవిందదివాకరం గుణభాజనంవాలిసూనుహితైషిణం హనుమత్ప్రియం కమలేక్షణంయాతుధానభయంకరం ప్రణమామి రాఘవకుంజరం ( 1 ) మైధిలీకుచభూషణామల నీలమౌక్తికమీశ్వరంరావణానుజపాలనం రఘుపుంగవం మమ దైవతంనాగరీవనితాననాంబుజబోధనీయదివాకరంసూర్యవంశవివిర్ధనం ప్రణమామి రాఘవకుంజరం ( 2 ) హేమకుండలమండితామలకంఠదేశమరిందమంశాతకుంభ మయూరనేత్రవిభూషనేన విభూషితంచారునూపురహారకౌస్తుభకర్ణభూషణ భూషితంభానువంశవివర్ధనం ప్రణమామి…
ఒక చమత్కార శ్లోకం
మన సాహిత్యాన్ని అనేకానేక చమత్కార శ్లోకాలు, పద్యాలు హాస్య స్ఫూర్తిని నింపి పరిపుష్ఠము చేసినాయి. ఈ శ్లోకములోని చమత్కారాన్ని గమనించండి. “భిక్షార్ధీ స క్వయాతః? “బలి ముఖే!” “తాండవం క్వాద్యభద్రే?” “మన్యే బృందా వనాంతే!” “క్వను స మృగ శిశుః?” “నైవ…
అనల్పార్ధ రచనలు
ఆకారమేలేని అక్షరాల్ని వాడి సృష్టి అనంతత్వాన్ని పరిమితమైన పదాల్లో ఆవిష్కరింపజేయడం ఒక్క కవిత్వంలోనే సాధ్యం. అందువల్లే అనల్పార్ధ రచనలే జేస్తామని సత్కవులు పూనుకొనేవారు. మనిషి గుండెల్లో గుంభనంగా కాపురముండే అనుభూతుల రహస్యాల్ని ఒక్క కవిత్వమే పరిపూర్ణంగా చిత్రీకరించేది. చిత్రకళలో, శిల్పకళలో,…
“ఇష్టపడి” చూసిన “శ్రీరామరాజ్యం”…
నేను బాపు రమణల అభిమానిని. అలానే బాలకృష్ణకు కూడా అభిమానిని. చివరికి టీవీ సీరియల్సు చూసి సమీర్ ను కూడా అభిమానించాను. ఆ అభిమానంతోనే ఆఫీసు పనివత్తిళ్ళ మధ్య, కుటుంబ ఈతిబాధల మధ్య కూడా వెసులుబాటు కలిగించుకుని హడవుడిగా టిక్కెట్టు కొనుక్కొని…
ఆ రాత్రి
దేహచ్చాయల మీద ఆరేసుకున్న వెన్నెల క్రీనీడలు. నఖక్షతాల్తో చంద్రుడు,నక్షత్రాలు. విస్తరించిన నిమిషానందపు బోన్సాయ్ వృక్ష సమూహం. పరిమళ నిశ్వాసం పరుచుకున్న పట్టెమంచం. మేని సానువుల్లో అధరాలు తచ్చాడిన తడి జ్ఞాపకాలు. ఎనిమిది కాళ్ళతో చలించిన అక్టోపసి. సుషుప్తి గవాక్షాల్లో రెక్కలిప్పుకుని, సుదూరమైన…
వెన్నెల ప్రయాణం
ప్రవహించే కాలంతో ప్రకృతి పాట వెతుక్కుంటూమౌనంగా సాగిపోయేదాన్ని. దేవుడు సృష్టించినరహస్య కొలనులోకలువలా నువ్వు వికసించడం తెలిసాక తామరతూడులాంటి నీ స్పర్శకి నేనో జలపాతాన్నైకోటి ఆశల పూలపడవలతోనీ వైపే ప్రవహిస్తూ … నీ అలల కదలికల మధ్యచంద్రబింబాన్నైనా ఒడిలో నిన్నే చూసుకుంటూ ……
