అది తెలుగో, ఇంగ్లీషో, హిందీనో ఏమీ అర్థం కాని ఈనాటి మన సినిమా పాటల రణగొణధ్వనుల మధ్య ఇంచుక మంచి గీతం, సంగీతం వినడం ఎంతైనా అవసరం. కాస్త మానసిక ప్రశాంతత కావాలనుకొనే వాళ్ళ కోసం చిట్టి, పొట్టి మాటల్లో రసవత్తరమైన…
Category: Member Categories
మందాకినీ మారుతీయము
గొల్లపూడి మారుతీరావు ఒక అందాల నటితో నటించాడు. కానీ “అది నా నట జీవితంలో పీడకల లాంటి అనుభవం” అని తన ఆత్మకథలో చెప్పుకున్నారు. ఆ నటీమణి “మందాకిని”. “రామ్ తేరీ గంగా మైలీ” లో రాజ్ కపూర్ ప్రేక్షకులకు పరిచయం చేసిన…
శ్రీఆదిభట్ల నారాయణ దాసుగారు – ప్రముఖుల ప్రశంసలు
ఇరు హస్తములతోడ జెరియొక రాగంబు చరణద్వయాన నేమరక రెండు పచరించి, పల్లవిబాడుచు గోరిన జాగాకు ముక్తాయి సరిగనిడుట నయమొప్ప న్యస్తాక్షరియను వ్యస్తాక్షరి ఆంగ్లంబులో నుపన్యాస, మవల నల్వురకున్ దెల్గునన్ నల్వురకు సంస్కృ తంబున వలయు వృత్తాలగైత శంశయాంశమ్ము శేముషీశక్తితో బ రిష్కరించుట,…
ఆటవెలది ప్రభావము
అధ్యాపకుల ఆటవెలది పద్యం ఒక బాలుని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది, భవిష్యత్తులో అతడు గొప్ప వ్యక్తిగా మారడానికి కారణమైంది. 20వ శతాబ్దం ఆధునికతను సంతరించుకుంటూన్న రోజులవి. చేతులకు మురుగులు, చెవులకు పోగులు, గిరిజాల జుట్టు –ఈ తరహా వేషధారణతో అప్పటితాపీ ధర్మారావు స్కూల్లో…
గుర్తుకొచ్చి…
విడిపోవడమంటేమర్చిపోవడం కాదనుకొంటాను! గడచిపోయే జీవితంమడిచిపెట్టే ప్రతి పుటలోనిలచేవేవో? విడిచిపోయేవేవో? కానీ…మనసును తెరవాలేగానీపరిచితమైన పాత పుస్తకం వాసనలా జ్ఞాపకాలు చుట్టుకొంటాయి. కరుడుగట్టిన అనుభవంకన్నీటి చుక్కలో లీనమైనప్పుడుఎప్పుడో…ఎక్కడోఒక ఎడారి బాటలోవర్షం కురుస్తుంది.
నిన్నటి నాన్న-నేటి కొడుకు
వలువలూడదీసినవిలువల వ్యవస్థలోనాకైతే ఏం కన్పడలేదువయసు వగరు తప్ప! యాంటిక్స్‌ని భద్రపర్చుకున్న గదిలా ఉన్నవృద్దాశ్రమానికెళ్ళినాన్నని కలిశా.అదే చిర్నవ్వు, భావగర్భితంగా…అదే ఆప్యాయత! ఆయన బ్రతుకుబండి ముందునాకొత్త కారేపాటిది? కారుని మార్చానేమోకానీఆయన్ని ఏమార్చలేనుగా!!నా తేరుని నిరాసక్తంగా చూసిఆనందాన్ని నిర్వచించుకోమన్నారు– “తల్లీ, తండ్రీ, భార్యా, పిల్లలువీళ్ళందరి కంటేజీవితమే…
