నిన్నరాత్రి వెన్నెలలా మంచుపూల స్వప్నాలు ఎద వాకిట రాలి పడే పరిమళాల పుప్పొడులు ఏకాంతపు వీధులలో ఏనాటివి జ్ఞాపకాలు అడుగడుగున వినిపించే సరాగాల సవ్వడులు ……… అటు ఇటూ ఊయలూగు తలిరాకుల తపనలో ఒదిగి ఒదిగి ప్రవహించే వలపుల చమరింపులో ఆవిరయే…
Category: Member Categories
శ్యామలా దండకము
మహాకవి కాళిదాస ప్రణీత శ్యామలా దండకము మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజె చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగ శోణే పుండ్రేక్షు పాశాంకుస పుష్పబాణహస్తే నమస్తే జగదకమాతః మాతా…
ఆశ-బెంగ
వాన వెలిసింది తలపు తడిసింది తోడు నీడై ఈడు జొడై జీవితాంతం కలసి ఉండే మగడు దొరుకుతాడో లేడోనని పెదవి అదిరింది మనసు బెదిరింది దుర్భాషలు దూషణలు దురాగతాలు దుర్బుద్ధులు వంచనలు దండనలు మద్యం మత్తులో మగాళ్ళు చేసే…
కరుణశ్రీ అంజలి
దేవుణ్ణి నమ్మే ఆస్తికులూ, నమ్మని నాస్తికులూ, సందిగ్ధంలో ఉండే Agnostic లూ కూడా తమ జీవితాల్లో అత్యంత కష్ట సమయాల్లో ధైర్యం కోసం ఏదో కనిపించని శక్తిని (అది ఆత్మ విశ్వాసమనుకోండి, విశ్వాన్ని నడిపిస్తున్న శక్తి అనుకోండి) ప్రార్థించడం కద్దు. సైంటిఫిక్…
నీకే కృష్ణ!
అదియు నీకే కృష్ణ, ఇదియు నీకే కారంపప్పు నీకే, బెల్లం ముక్క నీకే దాగుడుమూతల, ఊగుడు బల్లల మూగేటి పిల్లల గోలలందు ఆ సాగేటి అల్లరి చిల్లరందు మోగేనె నీ కాలి గజ్జెలిపుడు! అన్న బలరాముడు నిను చిన్నబుచ్చేనని కన్నుల్లో నీరును…
చింపాంజీ-సహజీవనం!
“ఏమండి!” “ఏమండీ!” “మన పాప…” “కడుపునొప్పా? వుడ్ వర్డ్స్ పట్టూ…” “అబ్బా ఆపండి వేళాకోళం. నేను చెప్పేది వినండి” “అంతకంటే పనేముంది? చెప్పు” “అదే..మన…పాప గురించి…ఇది చాలా తీవ్రమైన విషయం” “అంటే హైలీ సీరియస్ ఇష్యూ అన్న మాట…చెప్పు చెప్పు” “మన…
కథాకళి కథ – నటరాజ రామకృష్ణకు ప్రేరణ
కథాకేళి – నాట్య ప్రక్రియ, కేరళ రాష్ట్రంలోనే కాదు,cప్రపంచంలో గుర్తింపు పొందిన విశిష్ట సాంప్రదాయ నృత్యము. కేరళ సీమకు ఈ కథకేళి- ప్రత్యేక గుర్తింపును తెచ్చింది- అనడంలో అతిశయోక్తి లేదు. కథ = Story కేళి= ఆట/నాట్యము నాట్య రూపకము, Dance…
తిరుమలలో వలవల
వేంకటేశుడే సాక్షి తిరుమల లో భక్తుల వెతలకు దేవస్థాన నిర్వాహకుల నిర్వాకాలకు ప్రజా పాలకుల అక్రమాలకూ అధికార దుర్వినియోగానికి ధర్మం పేరున జరుగుతున్న హద్దులెరగని అధర్మానికి రాచరికం సమసిపోలేదనడానికి నిదర్శనం వి. ఐ. పి. దర్శనం అన్ని ఆర్జనలకు మూల మైన వానికి…
చిటపటలు-15 “చితకబాదుడు రాజకీయాలు”
ఈమధ్య (21 జులై 2011)టి ఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావ్ గారు ఆంధ్రా భవన్ లో ఓ అధికారిని (కె. చంద్ర రావు) చితకబాదారట! కారణం ఈయన చెప్పిన మాట ఆ అధికారి వినలేదట. మొన్నెప్పుడో (8 ఏప్రిల్…
