దివ్వెలు

  1. భూమ్మీద ప్రతి చెరువులోనూ మునుగుతాడు చంద్రుడు 2. గాలి కచేరీ చెట్టు నుండి చెట్టుకి ఆకుల చప్పట్లు 3. వెలుగు నీడ శబ్దం నిశ్శబ్దం జీవం మృత్యువు అలవోకగా కలసిపోయి అడవి 4. మూసుకుని తెరుచుకోవడంలోనే జీవమైనా రాగమైనా…

ఇస్మాయిల్‌కి మరోసారి…

    ఆకాశపు నీలిమలో మునకలేసి కిలకిలల పాటల్లో తేటపడి మౌనంగా గూట్లోకి ముడుచుకుంటూ పక్షి రెక్కల్లో మీ అక్షరాలు ఒడ్డున సేదదీరిన మనసుల్ని చల్లగా స్పృశిస్తూ పున్నమి రాత్రి పూర్ణ బింబం కోసం ఎగసిపడుతూ ఏ లోతుల్లోంచి.. ఏ తీరాలకో..…

వేదన

  నిన్న రాత్రి తన చల్లని వెలుగులతో సేద తీర్చిన వెన్నెల ఈ రోజెందుకు ఇలా కాల్చేస్తోంది ? నువ్వు వెళ్ళిపోవడం చూసిందా ?? నిన్న మనల్ని నవ్వుతూ పలకరించిన చందమామ ఈ రోజెందుకు నా వైపు జాలిగా చూస్తున్నాడు ?…

కె. విశ్వనాథ్ ’సాగర సంగమం’

1983లో కె. విశ్వనాధ్ దర్శకత్వంలో విడుదలైన సాగర సంగమం తెలుగు సినిమా చరిత్రలో తనదైన అధ్యాయాన్ని లిఖించింది.   మాయాబజార్ తరువాత అంతటి పకడ్బందీయైన స్క్రీన్ ప్లే ఉన్న చిత్రంగా దీన్ని పేర్కొనవచ్చు. అంతేకాక, దర్శకుడు కె. విశ్వనాధ్ అన్ని చిత్రాల్లోకీ…

ఈ రాత్రినిలా…

  బయట సన్నగా వర్షం కురుస్తోంది బాల్కనీలో చలిగాలి బలంగా తాకుతోంది. వీధి దీపాల కాంతిలో వాన చినుకులు మెరుస్తున్నాయి. వస్తానన్నవాడు రాలేదు కనీసం ఫోనైనా చెయ్యలేదు. అసలు ఎవరైనా ఎప్పటికైనా ఈ గదిలోకి వస్తారా? ఎవరొస్తేనేం? రాకపోతేనేం? వాన చినుకుల…