‘వంశీ…వంశీ…’ పొగలు కక్కుతున్న కాఫీని నెమ్మదిగా సిప్ చేస్తూ హోటల్ రూం సిట్ ఔట్లో పచార్లు చేస్తున్న వంశీధర్ ఆ పిలుపుతో కాఫీ అక్కడే టీపాయ్ మీద పెట్టి రూంలోకి పరిగెట్టాడు. బాత్రూంలో నుంచీ శార్వరి పిలుస్తోంది. “ఏంటి?…
Tag: ఆన్ లైన్ తెలుగు నవలలు
వైకుంఠపాళీ – తొమ్మిదవ భాగం
గత భాగం: ఉద్యోగం పోగొట్టుకున్న అనంత్ నిరుత్సాహంగా ఉండడం చూసిన రంజని అతన్ని గుడికి పిల్చుకు వెళ్తుంది. అక్కడ అనంత్ తన భార్యలో అప్పటిదాకా తెలియని కోణాన్ని చూస్తాడు. అనంత్ తల్లికి ఇష్టమైన అన్నమయ్య కీర్తనను పాడుతుంది రంజని. క్షణికమైన కోపానికి,…
వైకుంఠపాళీ – ఐదవ భాగం
గత భాగం: తాను గర్భవతి అన్న విషయాన్ని అనంత్ కు చెప్పకపోవడంపై అతని క్షమాపణని కోరుతుంది రంజని. ఇద్దరూ సంతోషంగా ఉండడం ప్రారంభిస్తారు. అబార్షన్ అయిన పదిహేనురోజుల తర్వాత గుడికి వెళ్తుంది రంజని. అక్కడ అనుకోనివిధంగా సుమతితో పరిచయం ఏర్పడుతుంది. సుమతి,…
వైకుంఠపాళీ – రెండవ భాగం
గత భాగం: జగత్తుకే మాతాపితలైన లక్ష్మీనారాయణులు వైకుంఠంలో మొదలుపెట్టిన వైకుంఠపాళీ క్రీడ రెండు జంటల జీవితాలలో పెను మార్పులు తీసుకురాబోతోంది. “ఏమిటి? ఉద్యోగం పోయిందా?” షాక్ కొట్టినట్టుగా ఉలిక్కిపడింది రంజని. “అవును. రాత్రికి రాత్రే కంపెనీని మూసేసారు.” నిస్తేజంగా కూలబడ్డాడు అనంత్.…
అధ్యాయం 11 – పల్నాటి వీరభారతం
న్యాయం అనేది ఒక కట్టుబాటు. నాగమ్మది మోసం అని తెలిసినా ధర్మానికి కట్టుబడిన బ్రహ్మనాయుడు మలిదేవాదులతో అరణ్యవాసానికి సిద్ధమయ్యాడు. మాచెర్ల వీరుల్లో పగ రగుల్కొంటోంది. “ఇది అధర్మయుద్ధం. మనం అరణ్యవాసం చేయనక్కరలేదు” అని కొంతమంది అన్నారు. “మాట పాటించనివాడు బ్రతికున్నా…