“శార్వరీ…ఓ శార్వరీ దేవీ…రజనీ…శ్యామా…విభావరీ! ఇన్ని పేర్లతో పిలుస్తున్నా లేవటమే లేదేంటి నువ్వు?” గట్టిగా కుదుపుతున్నాడు వంశీ. గబుక్కున లేచి కూర్చుంది శార్వరి. “ఔనా! చాలాచేపటినుంచే లేపుతున్నావా? సారీ…అదేమిటో..మొద్దు నిద్ర పట్టేసింది!’ సారీ ఫేస్ పెట్టింది శార్వరి. “అదే! నీకు కొన్ని…
Tag: తెలుగు నవలలు
చుప్పనాతి – భాగం 3
“శార్వరీ! ముందుగా నీకు అభినందనలు. ఎవరూ స్పృశించని సబ్జెక్ట్ ఎన్నుకున్నందుకు! నాకు తోచిన తరహాలో నేనూ కాస్త నీకు సాయపడాలనుకున్నాను. అసలు నీవీ సబ్జెక్ట్ తీసుకుని ఏదో రాద్దాం అనుకోవటంలో తప్పేమీ లేదు. ఎందుకంటే, మన దేశ సంస్కృతిలోనే ఆ…
చుప్పనాతి – భాగం 2
పంచవటి పేరే ఎంత పవిత్రంగా అనిపిస్తుందో! ఐదు వటవృక్షాల చల్లని నీడలో సీతారాములు పర్ణశాల నిర్మించుకుని, ఆ స్వచ్చమైన ప్రకృతిలో, గోదావరి గలగలలు వింటూ, కందమూల ఫలాలతో జీవితాన్ని గడపటం – పెళ్ళైన కొద్ది రోజులకే ఇలా అడవుల్లో కాపురం…
చుప్పనాతి – ధారావాహిక – త్వరలో
నాగపద్మిని గారి గురించి: సరస్వతీపుత్ర బిరుదాంకితులు ప్రముఖ సాహితీవేత్త, పద్మశ్రీ డా.పుట్టపర్తి నారాయణాచార్యులు, శ్రీమతి పుట్టపర్తి కనకమ్మగారల ముద్దు బిడ్డ డా.పుట్టపర్తి నాగపద్మిని గారు. తల్లిదండ్రులిరువురూ, సంగీత సాహిత్యాలలో సుప్రసిద్ధులు. నాగపద్మిని గారు తల్లిదండ్రులా బాటలో నడుస్తూ, 1978…
వైకుంఠపాళీ – పన్నెండవ భాగం
గత భాగం: ఉద్యోగం పోగొట్టుకుని దిగాలుగా ఉన్న అనంత్ లో ఉత్సాహం నింపుతుంది రంజని. ఒక టెక్నికల్ బ్లాగ్ తెరవమని సలహా ఇస్తుంది. ఆమె చెప్పినట్టుగా చేస్తాడు అనంత్. బ్లాగ్ తెరచిన మొదటిరోజే మంచి స్పందన రావడంతో ఉత్సుకతకు లోనౌతాడు అనంత్.…
వైకుంఠపాళీ – పదవ భాగం
గతభాగం: సుబ్రహ్మణ్యాన్ని తన దారిలోకి తెచ్చుకోవాలన్న ఆతృతతో ఆ అబ్బాయితో వాగ్వివాదానికి దిగుతాడు శర్మ. కానీ సుబ్రహ్మణ్యం తన అయిష్టాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తాడు. దాంతో సహనం కోల్పోయిన కేశవశర్మ అతన్ని కొడతాడు. సుబ్రహ్మణ్యం తరఫున సుమతి వేడుకోవడంతో శర్మ శాంతిస్తాడు.…
వైకుంఠపాళీ – తొమ్మిదవ భాగం
గత భాగం: ఉద్యోగం పోగొట్టుకున్న అనంత్ నిరుత్సాహంగా ఉండడం చూసిన రంజని అతన్ని గుడికి పిల్చుకు వెళ్తుంది. అక్కడ అనంత్ తన భార్యలో అప్పటిదాకా తెలియని కోణాన్ని చూస్తాడు. అనంత్ తల్లికి ఇష్టమైన అన్నమయ్య కీర్తనను పాడుతుంది రంజని. క్షణికమైన కోపానికి,…
వైకుంఠపాళీ – ఎనిమిదవ భాగం
గత భాగం: సుబ్రహ్మణ్యం అనే పదహారేళ్ళ యువకుణ్ణి తీసుకువచ్చిన శర్మ ఆ అబ్బాయి తన తండ్రి గురువుగారి మనవడిగా సుమతికి పరిచయం చేస్తాడు. ఆ అబ్బాయికి పౌరోహిత్యం నేర్పించడానికి తీసుకువచ్చానని చెబుతాడు. సుబ్రహ్మణ్యం శర్మ ఆశించిన విధంగా ఆసక్తి చూపకపోవడంతో సుమతిని…
వైకుంఠపాళీ – ఏడవ భాగం
గత భాగం: భర్త చెప్పిన విధంగా చుట్టుపక్కల వున్న చిన్నపిల్లల్ని పిలిచి తినుబండారాలను పంచుతుంది సుమతి. తన భార్యలోని ప్రాయశ్చిత్తభావనకు, తన మాటల పట్ల ఆమెకు వున్న విశ్వాసాన్ని చూసి సంతోషిస్తాడు శర్మ. కొత్త కంపెనీలో చేరిన అనంత్ తన అహంభావ…
వైకుంఠపాళీ – ఆరవ భాగం
గత భాగం: దేవాలయంలో కలిసిన రంజని గురించి సుమతితో విచారిస్తాడు శర్మ. రంజని గర్భస్రావం, పిల్లలు ఎందుకు కలగరు అన్న విషయాలను వివరంగా చర్చించుకుంటారు శర్మ దంపతులు. చుట్టుపక్కల ఉండే చిన్నపిల్లల్ని పిలిచి వారికి ఇష్టమైన తినుబండారాల్ని పంచమని చెబుతాడు శర్మ. ఆఫీసులో…