నాగపద్మిని గారి గురించి: సరస్వతీపుత్ర బిరుదాంకితులు ప్రముఖ సాహితీవేత్త, పద్మశ్రీ డా.పుట్టపర్తి నారాయణాచార్యులు, శ్రీమతి పుట్టపర్తి కనకమ్మగారల ముద్దు బిడ్డ డా.పుట్టపర్తి నాగపద్మిని గారు. తల్లిదండ్రులిరువురూ, సంగీత సాహిత్యాలలో సుప్రసిద్ధులు. నాగపద్మిని గారు తల్లిదండ్రులా బాటలో నడుస్తూ, 1978…
Tag: telugu novels
ఈబుక్స్ – పుల్లయ్య గుప్తనిధి
రెండు పాత్రలు, ఒక ’బుర్ర’తో నడిచే విచిత్ర కథనం “పుల్లయ్య గుప్తనిధి“. ఈబుక్ రూపంలో ఆవకాయ.కామ్ పాఠకుల కోసం…. ధన్యవాదాలతో ఆవకాయ.కామ్ బృందం [amazon_link asins=’8175994312,0143420089,0143442309′ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’4d928a53-0ea6-11e9-8657-9b4a22c8dd6d’]
ఈ-పుస్తకం – వైకుంఠపాళి
జీవితానికి నిర్వచనాలు అనేకాలు. కొన్ని తాత్త్వికాలైతే, కొన్ని మనస్తత్త్వ స్ఫోరకాలు, మరికొన్ని నిరాశ నిస్పృహల కలగలపు. ఐతే, జీవితాన్ని వినోదభరితంగానూ, విశ్లేషణాత్మకంగానూ, సులభశైలిలోనూ వివరించే నిర్వచనమే లేదా అని దిగులుపడనవసరం లేదు. ఆ నిర్వచనమే “వైకుంఠపాళీ” ఆట. ఎవరు ఎప్పుడు…
వైకుంఠపాళీ – ఇరవై ఏడవ భాగం
గతభాగం “ఫ్రెండ్స్! గుడీవినింగ్ టు యూ ఆల్!” అంటూ మొదలుపెట్టింది రంజని. తన కంపెనీ ఉద్యోగుల కోసం పర్సనాలిటీ డెవెలప్మెంట్, మోటివేషన్, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ మొదలైన వాటిపై శిక్షణనిప్పించడానికి రంజనిని ఒప్పించాడు అనంత్. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో రంజని…
వైకుంఠపాళీ – పదవ భాగం
గతభాగం: సుబ్రహ్మణ్యాన్ని తన దారిలోకి తెచ్చుకోవాలన్న ఆతృతతో ఆ అబ్బాయితో వాగ్వివాదానికి దిగుతాడు శర్మ. కానీ సుబ్రహ్మణ్యం తన అయిష్టాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తాడు. దాంతో సహనం కోల్పోయిన కేశవశర్మ అతన్ని కొడతాడు. సుబ్రహ్మణ్యం తరఫున సుమతి వేడుకోవడంతో శర్మ శాంతిస్తాడు.…
వైకుంఠపాళీ – ఎనిమిదవ భాగం
గత భాగం: సుబ్రహ్మణ్యం అనే పదహారేళ్ళ యువకుణ్ణి తీసుకువచ్చిన శర్మ ఆ అబ్బాయి తన తండ్రి గురువుగారి మనవడిగా సుమతికి పరిచయం చేస్తాడు. ఆ అబ్బాయికి పౌరోహిత్యం నేర్పించడానికి తీసుకువచ్చానని చెబుతాడు. సుబ్రహ్మణ్యం శర్మ ఆశించిన విధంగా ఆసక్తి చూపకపోవడంతో సుమతిని…
వైకుంఠపాళీ – ఏడవ భాగం
గత భాగం: భర్త చెప్పిన విధంగా చుట్టుపక్కల వున్న చిన్నపిల్లల్ని పిలిచి తినుబండారాలను పంచుతుంది సుమతి. తన భార్యలోని ప్రాయశ్చిత్తభావనకు, తన మాటల పట్ల ఆమెకు వున్న విశ్వాసాన్ని చూసి సంతోషిస్తాడు శర్మ. కొత్త కంపెనీలో చేరిన అనంత్ తన అహంభావ…
పల్నాటి వీరభారతం
“పల్నాటి వీరభారతం” ఇది తెలుగువారి భారతం. మహాకవి శ్రీనాథుణ్ణి సైతం ద్విపద కావ్యాన్ని వ్రాయడానికి పురిగొల్పిన వీరరసభరితం. కరుణ, శాంత రసాల సమ్మిళితం. పగలతో రగిలిన గుండెలు తుదకు ఆధ్యాత్మిక దివ్యజలధారాలలో చల్లారిన వైనాన్ని ఆవిష్కరించే వాస్తవపూరితం…ఈ పల్నాటి వీరభారతం. రచయిత…
అధ్యాయం 26 – పల్నాటి వీరభారతం
క్రితం భాగంలో: బాలచంద్రుణ్ణి యుద్ధ విముఖుణ్ణి చెయ్యాలని భార్య మాంచాల వద్దకు పంపుతుంది బాలచంద్రుని తల్లి ఐతాంబ. వేశ్యాలోలుడైన భర్త మొదటసారిగా తనను చూడ్డానికి వచ్చాడన్న ఆనందంలో ఉన్న మాంచాలకు “వీరపత్ని”కర్తవ్యాన్ని బోధిస్తుంది ఆవిడ తల్లి రేఖాంబ. ఆవిధంగా యుద్ధోన్ముఖుడైన బాలచంద్రుణ్ణి…