వరమా? శాపమా?

ఉచ్ఛ్వాస, నిశ్వాసాల్లో స్వచ్ఛంగా ఒదిగివున్న గాలి మానవునిపై అవిశ్వాసం ప్రకటిస్తోంది. చిల్లు పడిన ఆకాశం గుండె నుండి దూసుకొస్తున్న నిశాత సూర్యకిరణాలు నిశాంతం దిశగా నడుస్తున్నాయి. ఉల్లాసభరితమైన సముద్రపు అలలు తీరాన్ని దాటి ప్రళయాల్ని సృష్టిస్తున్నాయి. ఐనా ఈ మానవుడేంటి ఇలా…

మందాకినీ మారుతీయము

గొల్లపూడి మారుతీరావు ఒక అందాల నటితో నటించాడు. కానీ “అది నా నట జీవితంలో పీడకల లాంటి అనుభవం” అని తన ఆత్మకథలో చెప్పుకున్నారు. ఆ నటీమణి “మందాకిని”. “రామ్ తేరీ గంగా మైలీ” లో రాజ్ కపూర్ ప్రేక్షకులకు పరిచయం చేసిన…

ఆ పూట మున్నేరు పాడలేదు!

 ఆరో తరగతి సెలవులకి ముందే మా ఇంట్లో హడావుడి మొదలయ్యింది. “మనం ఖమ్మం వెళ్లిపోతున్నాం” అని ఆ సెలవుల ముందే నాన్నగారు ఇంట్లో చెప్పారు. ఆ ఎండాకాలం చింతకానిలో నాకు చివరి ఎండాకాలం అవుతుందని తెలియదు. నా చదువు మొదలయ్యింది చింతకానిలో!…

నర్సాపూరు కుర్చీ

  జంబునాథంకు గత పదేళ్ళుగా ఒక తీరని కోరిక అలాగే మిగిలి పోయింది. అది మరీ తీర్చుకోలేని గొంతెమ్మ కోరికేం కాదు. జంబు ఓ మధ్య తరగతి ఉద్యోగి. కొంచెం కష్టపడితే ఆ కోరిక సులువుగానే తీరుతుంది కూడాను. కానీ జంబూకీ,…

The Ghost of Downhill – Chapter 2

CHAPTER II JEREMIAH OBADIAH JOWLETT Is a small, gloomy office overlooking Whitehall, Mr. Jeremiah Jowlett collected together the dossiers he had been examining, tucked them under his arm and sprinted…

శ్రీఆదిభట్ల నారాయణ దాసుగారు – ప్రముఖుల ప్రశంసలు

ఇరు హస్తములతోడ జెరియొక రాగంబు చరణద్వయాన నేమరక రెండు పచరించి, పల్లవిబాడుచు గోరిన జాగాకు ముక్తాయి సరిగనిడుట నయమొప్ప న్యస్తాక్షరియను వ్యస్తాక్షరి ఆంగ్లంబులో నుపన్యాస, మవల నల్వురకున్ దెల్గునన్ నల్వురకు సంస్కృ తంబున వలయు వృత్తాలగైత శంశయాంశమ్ము శేముషీశక్తితో బ రిష్కరించుట,…

ఆటవెలది ప్రభావము

అధ్యాపకుల ఆటవెలది పద్యం ఒక బాలుని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది, భవిష్యత్తులో అతడు గొప్ప వ్యక్తిగా మారడానికి కారణమైంది. 20వ శతాబ్దం ఆధునికతను సంతరించుకుంటూన్న రోజులవి. చేతులకు మురుగులు, చెవులకు పోగులు, గిరిజాల జుట్టు –ఈ తరహా వేషధారణతో  అప్పటితాపీ ధర్మారావు స్కూల్లో…

గుర్తుకొచ్చి…

విడిపోవడమంటేమర్చిపోవడం కాదనుకొంటాను! గడచిపోయే జీవితంమడిచిపెట్టే ప్రతి పుటలోనిలచేవేవో? విడిచిపోయేవేవో? కానీ…మనసును తెరవాలేగానీపరిచితమైన పాత పుస్తకం వాసనలా జ్ఞాపకాలు చుట్టుకొంటాయి. కరుడుగట్టిన అనుభవంకన్నీటి చుక్కలో లీనమైనప్పుడుఎప్పుడో…ఎక్కడోఒక ఎడారి బాటలోవర్షం కురుస్తుంది.

బై చిరంజీవ

  “స్వయంకృషి” సరిపోక ప్రజారాజ్యానికి వేసిన “పునాదిరాళ్ళు” పీకేసి కాంగ్రెస్ లో కలిసిపోయినందుకు గర్వపడ్డాడు “కోతలరాయుడు”. కాంగ్రెస్ రాజకీయాల “యుద్ధభూమి”లో “టింగు రంగడు”లా ముస్తాబై ఆంధ్ర సి.ఎం కావాలనుకుని ఆశపడ్డ “మగమహారాజు”, చివరికి “మృగరాజు”లా అట్టర్ ఫ్లాపయ్యాడు. “మొండిఘటం” అనుకున్న “మొనగాడు”,…

నిన్నటి నాన్న-నేటి కొడుకు

వలువలూడదీసినవిలువల వ్యవస్థలోనాకైతే ఏం కన్పడలేదువయసు వగరు తప్ప! యాంటిక్స్‌ని భద్రపర్చుకున్న గదిలా ఉన్నవృద్దాశ్రమానికెళ్ళినాన్నని కలిశా.అదే చిర్నవ్వు, భావగర్భితంగా…అదే ఆప్యాయత! ఆయన బ్రతుకుబండి ముందునాకొత్త కారేపాటిది? కారుని మార్చానేమోకానీఆయన్ని ఏమార్చలేనుగా!!నా తేరుని నిరాసక్తంగా చూసిఆనందాన్ని నిర్వచించుకోమన్నారు– “తల్లీ, తండ్రీ, భార్యా, పిల్లలువీళ్ళందరి కంటేజీవితమే…