తెలంగాణా- తెలుగోడి గుండెల గణగణ

తెలంగాణా తెలంగాణా తెలంగాణా !   ఈ రోజుల్లో ఎవ్వరిని కదిపినా సరే ఒక్కటే మాట. అదే తెలంగాణా. అయితే ఒక్కొక్కరి నోటి నుండి ఒక్కో భావంతో వస్తుంది. ముందుగా దీని గురించి చెప్పే ముందు రెండు చిన్న కధలు చెబుతాను.…

విషాదగీతము

మనసును ఇచ్చి మనసును పొందిన వారున్నారా?ప్రేమను ఎరుగని లోకంలో ముళ్ళే పూలౌనా? రాలను తొలచి, పూలను మలచినతుమ్మెద వాలేనా?వాలిన గానీ, మధువును గ్రోలిసుఖమును పొందేనా?ఏలా? భ్రమ లింకేలా, జీవనజ్వాలలో శలభాన్ని! నదిలోన నీరింకును గానీ, ఇసుకే ఇంకేనా?ముసుగులు వేసిన మనసులలోనిలొసుగులు తెలిసేనా?మోసం,…

నారాయణ కళా ప్రదర్శనం (శ్రీఆదిభట్ల నారాయణ దాసు గారి ప్రశంస)

ఎవరీ ముగ్ధమనోజ్ఞ దర్శనుడెవండీ శారదామూర్తి? ఈ నవశృంగార రసావతారు డెవరన్నా? శ్రీమదజ్జాడయే అవునా! ఆ దరహాస మా నడక తీరా ఠీవి ఆ దర్ప మా కవితా దీప్తి అనన్య సాధ్యములురా కైమోడ్పులందింపరా!   కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు…

దోపిడీ

ఒక్క రోజు నీళ్ళు రాకపోతే తెలుస్తుంది నీటి విలువ  మరి నీళ్ళు రోజు వస్తున్నప్పడు?   ఒక్క రోజు తిండి దొరకని చోట చిక్కుకు పొతే తెలుస్తుది ఆకలి విలువ మరి రోజూ  ముప్పూటల మెక్కు తుంటే?   ఒక్క రోజు నిద్రకు దూరమైతే తెలుస్తుంది నిద్ర విలువ రోజూ…

రహదారి పై…

రోడ్డు చెప్పే కథలు వినడానికిబారులు తీరాయి చెట్లుదూరమెక్కువైందనితలకో ట్రాన్స్ మీటర్బిగించుకుంది కొండ ******* చక్రాలుముద్దులు పెడుతుంటేమెలికలు తిరిగిపోతోంది రోడ్డు ******* మనసు తర్కిస్తోంది…నలుచదరంగా ఉన్నాననిభూమి మోసం చేస్తోందాని?అది ప్రేమ కాకూడదా ?అంది రోడ్డు *******

తెలుగోడు-4 చివరి ఘట్టము

అందరికీ నమస్కారం. మునుపటి భాగంలో(తెలుగోడు – 3) ప్రస్తావించినట్టు సినిమా వల్ల లాభం కేవలం ధియేటర్ వాడికే అని ఒక ఉదాహరణ తో వివరిస్తాను. మనం అందరమూ చిన్నప్పుడు  వేసవి కాలం సెలవల్లో అమ్మమ్మ, తాతయ్య, మేనత్త లేదా మేనమామ ల…

అధ్యాయం 30 – పల్నాటి వీరభారతం (చివరి భాగం)

క్రితం భాగంలో: బాలచంద్రుడు తన తమ్ముళ్ళతో కలిసి, కాలరుద్రుడిలా రణరంగంలో చెలరేగుతాడు. అసహాయశురుడై విజౄంభిస్తాడు. అతను, అతని తమ్ముళ్ళ ధాటికి తట్టుకోలేక నలగాముని సైనికులు పలాయనం చిత్తగిస్తారు. ఒక్కణ్ణి చేసి బాలుణ్ణి మట్టుబెట్టాలని తలచిన నరసింగరాజు తన సైనికుల్లో ధైర్యాన్ని నింపి…

ఉదాహరణ వాఙ్మయమును వెలుగులోకి తెచ్చిన నిడదవోలు వెంకట్రావు

ఆధునిక సారస్వతములో- ప్రాచీన సాహిత్యముపై, ముఖ్యంగా ఉదాహరణ వాఙ్మయముపై విశేష కృషి చేసిన దిగ్దంతులలో ఒకరు నిడదవోలు వెంకట్రావు. “మహాశ్వేత” కొక్కొండ వెంకటరత్నం మొదటి నవల- ఇత్యాది  అభిప్రాయాలను నిర్దిష్ట ప్రామాణిక అభిప్రాయాలను   వెలిబుచ్చిన వ్యక్తి నిడదవోలు వెంకట్రావు. మయూర కృత…

విశాఖలో ఆ ఇంకో సముద్రం ఏదీ?!

“అఫ్సర్ గారూ! వచ్చెయ్యండి! శాస్త్రి గారొచ్చారు!” ఇంటర్కమ్ లో పురాణం గారు అనెయ్యడమే ఆలస్యం, నేను ఆఘ మేఘాల మీద మెట్లు దిగి పురాణం గారి ఆఫీస్ లో వాలిపోయాను. అప్పటికే, పురాణం గారు తన టేబులు మీద కాయితాలన్నీ సర్దేసి,…

తెలుగోడు – 3

అందరికీ తిరిగి వచ్చినందుకు నమస్కారం. నిన్నటి భాగం తరువాత మళ్లీ మన ప్రపంచంలోకి ప్రయాణిద్దాము. అసలు కధలోకి వస్తే, ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పుకున్న టైం టేబుల్లో  సాదారణంగా మార్పు ఉండదు. అయితే వీక్ఎండ్లో  మాత్రం మార్పు ఉంటుంది. అది ఏంటి అంటే సాధారణంగా కొత్త సినిమాలు…