దగ్ధ ఏకాంతం!

“దగ్ధ ఏకాంతం!” కవితాత్మక వచనం ఉదయం: ఇదో ఉన్మత్త భావమోహావేశ పాశబద్ధ క్షణం. క్షణికాలో, శాశ్వతాలో అర్థంకాని గూడార్థాల విపర్యాసాల్లోకి జారుతూ…జారుతూ…జారుతూ… జ్ఞాపకాల పెనుతాకిడికి వికలమై, వియోగం చెంది మనసు, ఆలోచన – వేటికవి విడివిడిగా తాండవిస్తున్నాయి. వాటి భయోద్విగ్న నర్తనావర్తనాలనుంచి…

అధ్యాయం 23 – పల్నాటి వీరభారతం

క్రితం భాగంలో: శాంతిపూర్ణమైన సంధిని ఆశించి భట్టును రాయబారిగా పంపుతాడు బ్రహ్మన్న. అధికార, భోగ లాలసుడైన నలగాముడు రాయబారాన్ని తిరస్కరిస్తాడు. గురజాల వీరులు గాజులు తొడుక్కోలేదని, కారెంపూడి రణక్షేత్రంలోనే సమాధానమిస్తామని అంటాడు. ఆవిధంగా భట్టు సంధి విఫలమౌతుంది.   ప్రస్తుత కథ:…

గీత గోవిందము – ద్వాదశ సర్గము

త్రయోవింశతి అష్టపది – ఆడియో (Audio track of 23rd Ashtapadi) images/stories/ashtapadi/35 Asta 23 Nada namakriya.mp3    ద్వాదశ: స్సర్గ: – సుప్రీత పీతాంబర:   శ్లో. గతపతి సఖీ బృందేమంద త్రపాభర నిర్భర స్మర పరవశాకూత స్పీత స్మిత స్నపితాధరం సరస మనసం దృష్ట్వా…

పాశ్చాత్య శిష్యుడు-పంతులుగారి వాత్సల్యం

వ్యావహారిక భాషా ఉద్యమము ప్రచారం చేసి, కళాప్రపూర్ణ గా శ్లాఘించబడిన వ్యక్తి  గిడుగు రామ్మూర్తి పంతులు గారు. నేడు వ్యావహారిక భాష – మన రచనా, విద్యా రంగాలలో ఆచరణలో ఉండటానికి కారణము గిడుగు రామ్మూర్తి పంతులు. ఆయన 1892 నుండీ…

అవునా , నిజమేనా?

ఎక్కడ చూసినా ఒక అంతూ పొంతూ లేని రొద. జన సముద్రం నడిమధ్యన, చోటు దొరకని ఇరుకు గల్లీల్లో , తలుపు తెరిచినా తలపు తెరిచినా వీధిలో పడే పరిస్థితి. అయినా ఇది అని చెప్పలేని మానసిక దౌర్భాగ్యం. అంతరంగిక బహిష్కరణ.…

అన్నలదారిలో అన్నాహజారే… తెలకపల్లిగారు మీరేమంటారు?

విలేఖరి, విశ్లేషకుడు, కవి, రచయిత అయిన తెలకపల్లి రవి గారు “హజారే దీక్ష, హజార్ సవాళ్లు” అనే వ్యాసం తన బ్లాగులో ప్రచురించారు. నరేంద్ర మోడి, నితీష్ కుమార్ లను అన్నా హజారే ప్రశంసించటమనే కారణంతోనే, అన్నా హజారే చేపట్టిన ఉద్యమాన్ని…

గీత గోవిందం – ఏకాదశ సర్గము

వింశతి అష్టపది – ఆడియో (Audio track of 20th Ashtapadi) images/stories/ashtapadi/31 Asta20 Kalyani.mp3     ఏకాదశ: స్సర్గ: – సానంద దామోదర:   శ్లో. సుచిరమనునయనేన ప్రీణయిత్వా మృగాక్షీం గతవతి కృతవేశే కేశవే కుంజశయ్యాం రచిత రుచిర భూషాం దృష్టి మోషే ప్రదోషే స్ఫురతి నిరవసాదం కాపి…

అధ్యాయం 22 – పల్నాటి వీరభారతం

క్రితం కథ: మేడపి వీరులంతా కారెంపూడి రణక్షేత్రంలో విడిధి చేస్తారు. మరోసారి సంధి ప్రయత్నం చేద్దామన్న బ్రహ్మన్న మాటను శిరసావహిస్తారు మలిదేవుడు మరియు ఇతర మాచెర్ల వీరులు. మలిదేవుని పనుపున భట్టు గురజాల చేరుతాడు.   ప్రస్తుత కథ: భట్టు నలగాముని…

ఇది చాలదా ఇదవడానికి!

వచ్చే నాలుగొందల వృద్ధాప్యపు పెన్షన్లో రెండొందలు లంచం సర్కారు హాస్టళ్ళలో “పందులు తినే” ఆహారం చలికి దుప్పట్లు కూడా ఇవ్వని చచ్చి పోయిన ప్రభుత్వ పాలనా యంత్రాంగం ఆరోగ్యశ్రీ ఎంతమందిని శ్రీమంతుల్ని చేసిందో బలిసిన రైతుకి కూడా రాయితీ, రుణ మాఫీ…

హన్నా!!

అన్నా హజారే అవనీతి కొండను కూలుస్తాడా? హన్నా ఎంత ధైర్యం ఏది చూసి-కొని ఈ సాహసం!!   చూసింది: విశృంఖల భ్రస్టాచారం హద్దులు లేని  అవినీతి   కొన్నది (మనసుతో): నిశ్చయత్వం నిర్మలత్వం   నీకు తెలుసా?   కొండ కూలదు పేల్చబడుద్ది…