వర్తమానం – ఒక అద్భుత బహుమానం!

“2008 లో వచ్చిన రెసిషన్ పుణ్యమా ఎన్నో కుటుంబాలు మళ్ళీ సంతోషంగా ఉన్నాయి రా రాయుడూ!” అని పార్క్ బల్లపై కూర్చొంటూ అన్నాడు నరసింహులు. “మొన్నటికి మొన్న అప్పలసామి కొడుకూ కోడలు వాళ్ళ బుడ్దొణ్ణి వేసుకొని చక్కగా తిరిగి హైదరాబాద్ కి…

“డామ్”క్రసీ! మరియు కొన్ని సెన్సేషనల్ స్టోరీలు

This is spoof news. NewAvakaaya.com does not endorse/support the views expressed by the author. టీవీ సెట్ టాప్ బాక్సుల్లో దాచిపెట్టిన “Embedded Mad-O-Meter” ఫ్రీక్వెన్సీలు విపరీతంగా ఒడిదుడుకులకు లోనవ్వగానే మా టీవీ జీరో ప్రతినిధి బృందం…

మూతబడ్డ జీవితాలు

చచ్చినోళ్ళు ఫ్రేముల్లో బతికినట్లు నేను ఈ గోడల మధ్యన  అతుక్కునుంటా బేల పెళ్ళాం చెంపల మీద బేవార్సు మొగుడి దెబ్బలా కడుపు మీద ఆకలి మడతలు    పచ్చని చెట్ల మధ్యన ఇనుపస్థంబంలా వెర్రిగా రోడ్డులో దిగబడిపోతాను లైటు హౌసు దీపంలా ఉండాల్సిన…

నువ్వింకా గుర్తున్నావు!

ముల్లు గుచ్చుకున్నట్టు కళ్ళల్లో నీ కల జారిపోయిన మాటలా వెనక్కురాని ఆ క్షణం   చుట్టూ ఎన్నో ఉన్నాయి ఐనా, ఒక్కసారైనా నీ మోము చూడాలనిపిస్తుంది బహుశా, నా ప్రాణాలు నీ కళ్ళలో దాగున్నాయేమో!   కాలం నీపై చేసే ఇంద్రజాలాన్ని…

మనసొక మధు కలశం

అతనొక రచయిత. ఆమె అతని అభిమాని. ఆమెకు అతనంటే అభిమానం, ఇష్టం. ఆమెలో వెన్నెలని, వెన్నెలలో ఆమెని చూడగలిగిన భావుకత అతనిది. ఆమె ప్రేమిస్తోందని అతనికి తెలుసు. అతను ప్రేమిస్తున్నాడని ఆమెకి తెలుసు. ఇద్దరికి తెలిసిన నిజాన్ని ఎవరు ముందు చెబుతారా…

అధ్యాయం-15 పల్నాటి వీరభారతం

  యాదవ చంద్రమ్మ దగ్గర పెరిగిన శుక్లపక్షపు చంద్రుడు “బాలచంద్రుడు” – చంద్రుడు  కళల్ని, తేజస్సును రంగరించుకుని పదిహేనేళ్ళ వాడయ్యాడు. మహరాజుల వెంట్రుకల్ని పెంచాడు. గుర్రపుస్వారీలో, కర్రవేటులో, కత్తిపోటులో తనను మించినవారు లేదన్నట్టున్నాడు. బాలచంద్రుడు ఎక్కడ పెరిగాడో, ఎంతడివాడయ్యాడో బ్రహ్మనాయుడికి – మాచెర్లలో…

పోయినోళ్ళు

వాళ్ళెక్కడికీ వెళ్ళరు మనపైన అలిగి అలా మాటుగా కూర్చున్నారు, అంతే!   చివరికి మనమే ప్రశాంతంగా వెతికి పట్టుకొంటాం వాళ్ళని!!

చలం – ఆఖరి ఉత్తరం

అరుణాచలంలోని తమ మహర్షి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటూన్నారు వివాదాలకు కేంద్ర బిందువైనట్టి ప్రఖ్యాత రచయిత చలం. ప్రఖ్యాత విమర్శకులు, రచయిత కూడా అయినట్టి ఆర్.ఎస్. సుదర్శనం ” మళ్ళీ వసంతం” నవలను రాసారు. దానిని చలం గారి అభిప్రాయం కోరుతూ పంపించారు.…

చిరంజీవి కాదు ఓ “చిరు జీవి”

మూడు దశాబ్దాల సినిజీవితంలో, దాదాపు రెండు దశాబ్దాలు చిరంజీవి ఆడిందే ఆటగా, పాడిందే పాటగా, చేసిందే డాన్సుగా తెలుగు వెండితెర వెలుగులు చిమ్మింది. రెండు సంవత్సరాల రాజకీయ జీవితం మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా ముగిసింది. రఫ్ఫాడించేస్తానన్న చిరంజీవి ఇప్పుడు హస్తం…

కొత్తగా!

గతే శోకో న కర్తవ్యో, భవిష్యం నైవ చింతయేత్ వర్తమానేన కాలేన వర్తయంతి విచక్షణాః అర్థం: గతం గురించి శోకించడం వ్యర్థం, భవిష్యత్తు గురించి చింతించడం అనవసరం. వర్తమానాన్ని అనుసరించి విచక్షణతో మెలగాలి. **** ఆవకాయ.కామ్ ఈరోజు నుంచి సరికొత్త రూపంలో మీ…