(ఈ వ్యాసం ’తానా’ పత్రికలో మొదటిసారిగా ప్రచురితమయింది) సర్వశక్తుడయిన భగవంతుణ్ణి ఆరాధించి, మోక్షసాధనలో అగ్రగాములుగా నిలిచేవారు దేవతలు. ఇంతటి సాధనాశీలులైన దేవతలు ఏదో ఒక కారణం వల్ల ’శాపగ్రస్తు’లై భూమి మీదకు దిగివస్తారు. మొత్తం పద్దెనిమిది పురాణాలనూ పరిశీలించి చూస్తే ఈ…
Author: Raghothama Rao C
ఇంతే!
ముఖ కవళికల్ని తెరచాటున దాచవచ్చు కన్నీటిలో కూడా కరగని భావాలుంటాయా? నిప్పులో మండని పదార్థాలుండొచ్చు నిజాల్ని ఒప్పుకోని మనసులుంటాయా? మేఘాల స్పర్శను పొందుతున్నా వర్షించడం మర్చిపోయిన ఆకాశానికి మిగిలేది గతించిన జ్ఞాపకాలు మాత్రమే!
కార్ల్ సేగన్ కావాలంటే…
కార్ల్ సేగన్ అన్న “there is no reason to deceive ourselves with petty stories for which there’s little good evidence” గొప్ప మాటలకు వ్యతిరేకంగా రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. నిరాధారాలైన కొన్ని అసత్యాలను సత్యాలుగా నమ్మిన రోహిత్ మరిన్ని అసత్య ప్రచారాలకు పనిముట్టుగా మారిపోయాడు. ఇది నిజంగా విషాదకరం.
Battle of Talikota Completes 450 years
Battle of Talikota as dipicted in a 16th century miniature art Image courtesy: Wikimedia.org 26th of January is not only the occasion to celebrate Republic Day but also to…
సెక్యులర్ మేధావులు – భాషా అనర్థాలు, అపార్థాలు
క్రితంలో వ్రాసిన “అబ్దుల్ కలాం – దళిత, మైనార్టీ, సెక్యులర్ వాదుల డొల్లతనం” వ్యాసంలో కొందరు మేధావుల లోని వైరుధ్యాలను, ద్వంద్వప్రవృత్తులను వివరిస్తూ, కొన్ని మౌలికమైన ప్రశ్నలను వారికి వేయడం జరిగింది. ఈ వ్యాసంలో ఆ మేధావుల ’భాషా డొల్లతనా’న్ని ప్రశ్నించడం…
అబ్దుల్ కలామ్ – దళిత, మైనార్టీ, సెక్యులర్ వాదుల డొల్లతనం!
ముందుమాట: మనం తరచూ వింటున్న, చదువుతున్న, చర్చిస్తున్న దళితవాదం, మైనార్టీవాదం, సెక్యులర్ భావాలు పుటం పట్టిన మేలిమి బంగారు కడ్డీలేమీ కావని ఇతర వాదాలకు ఉన్నట్టుగానే వీటికీ కాస్తంత డొల్లతనం ఉందని చదువరుల దృష్టికి తీసుకురావడం మాత్రమే ఈ వ్యాసం ప్రధానోద్దేశ్యం.…
బంద్ గలా!
సముద్రపు గొంతు చుట్టూతా ఇసుక! అవిశ్రాంత ఘోషల అనంత కెరటాలను చుట్టి, ముట్టడించే తీరం! సహనం నలుదిక్కులా ఆవరించుకున్న ఎగతాళి! ఈ క్షణంలో నన్ను కౌగిలించుకుంటూ “నగర వాకిట నున్న నల్లగుండు!” @@@@@