తత్వ విచారణ ప్రధానం గా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది అవి: వాస్తవికత స్వతంత్రత మొదటిది ఈ చరాచర జగత్తుని దేశ-కాల సంబంధాలతో వివరించడం. రెండవది పరబ్రహ్మ తత్వాన్ని ఆవిష్కరించడం. వాస్తవం తెలిసేది ఈ క్రింది మూడు లక్షణాల లో…
Category: Member Categories
అద్వైతం
సహజంగా జీవించడానికి,సమాజంతో కలిసి నడవడానికి అడ్డుపడే ఆటంకాలను గుర్తించి, వాటినుండి బయటపడే మార్గాన్నికనుగొనడమే ఈ రచన ఉద్దేశ్యం. ఇందులో ప్రస్తావించిన ఈశ్వరుడు, బ్రహ్మం మతానికి చెందినవారు కారు. మానవత్వానికి చెందినవారు. గణిత సమీకరణం అర్ధం కాకపోయినా సమస్యా, దాని పరష్కారం…
మన చరిత్ర – కొత్త సిరాతో
“సెక్యులరిజం” అన్న సిద్ధాంతం వల్లనే దేశంలో మతతత్వం పెరిగిపోతోందని అనిపిస్తోంది. మత సహనం పేరుతో అన్ని మతాల సహనాన్ని ప్రభుత్వం పరీక్షిస్తోందన్నది నిస్సంశయం. విపరీతమైన మౌఢ్యం, చాప క్రింద నీరులా ప్రవహించే తత్వాలున్న కొన్ని మతాలను మాత్రమే సంరంక్షించే విధానంగా…
మధ్వాచార్య ఆలోచనా సరళి
చాలమంది తార్కికులు తెలిసినంతగా మధ్వాచార్యులు వారి అనుచరులు ప్రపంచానికి పూర్తిగా పరిచయం కాలేదు అనేది వాస్తవం. ఇందుకు కారణాలు అలౌకికాలు. తత్వం ఒక అమోఘమైన జ్ఞానం ఇది అనాదిగా మానవ జాతికి ముఖ్యంగా భారతీయులకు వారి పూర్వీకుల నుంచి సంక్రమిస్తూ వస్తూంది. డా. సర్వేపల్లి…
యుద్ధం
ఎగురుతున్న జెండా ఏమైనా చెబుతుందా ! రణభేరి మ్రోగాలి ఇంటింటా, మదినిండా! నీ ఆశయాన్నే శ్వాసగా చేసి ఆయువునే ఊపిరిగా పోసి సమర శంఖం పూరించు! దోపిడీ వ్యవస్థ దద్దరిల్లెలా శత్రువు గుండెలలో నెత్తుటి ప్రవాహం గడ్డ కట్టుకు పొయ్యేలా…
అగర్తల – అగరు చెట్టు
అగర్ బత్తీలు, అగరు ధూపం అనగానే మనసులలో ఘుమఘుమలు మెదులుతాయి. అగర్ చెట్టునుండి ఈ పరిమళ ద్రవ్యాలు లభిస్తున్నవి. ఈ అగరు చెట్టు వలన “అగర్తల” అని ఒక నగరానికి పేరు వచ్చింది. అట్లాగ ఆ పేరు ఏర్పడడానికి శ్రీరామచంద్రుని పూర్వీకుడు, ఇక్ష్వాకు కులతిలకుడు…
