అపనమ్మకం జీవితానికి బంధువు. కనురెప్పలాడినంత అసంకల్పితంగా జీవితం గడిచిపోతుంది. రెప్పపాటుల మధ్య విరామంలో, కన్నులు తెలిపినంత మేరా నిన్ను అర్థం చేసుకున్నాను. నువ్వు నాకు అర్థమయ్యావని తెలిసినా నీ కళ్ళలో వెటకారం విహ్వలంగా అగుపడుతుంది. ఎందుకు? ఊసరవెల్లిలాంటి ఆకాశానికి తగిన జోడీ…
Category: Member Categories
ఈ ఎడారిలోనూ ….
ఈ ఎడారిలోనూ …. నిండుపున్నమి వెన్నెలఈ ఎండమావి ఎదలో మంచుపొరకు అంచులా గడిచిపోయి బ్రతికొచ్చే గతకాలపు సౌఖ్యంలా జలతారుల చిరు కదలికలో మెరుపు పూల మాలికలా ఏకాంతపు రాత్రికి జలపాతం అలికిడిలా చల్లగాలి వీవెనలా మల్లెపూల గమకంలా ఈ ఎడారిలోనూ…
నల్లమబ్బులు
ఆషాఢం వలువల్లోఆకాశం హొయలుపోతూనల్లటి సమ్మోహనాస్త్రాలుసంధిస్తూంటుంది. గుండె లోతుల్లో ఎండిపోయాయనుకున్న భావాల విత్తులు క్షణాల్లో మొలకెత్తికన్నుల్లో విరబూసి నింగి ఒంపుల్లో ప్రతిబింబిస్తూంటాయ్ గ్రీష్మం నిర్మించిన నిర్లిప్తపు ఆనకట్ట తెంచుకునిపరవళ్ళు తొక్కుతున్న దాహపు సెగల మధ్యఒక్క భావాన్నైనా ఘనీభవించాలనిఆకాశమంత దోసిలి పట్టుకునిమనసు తెల్లకాగితమై…
వైరుధ్యాలు
Published on 20/10/2007 in www.aavakaaya.com ‘బతికిన క్షణాల’ గురించి ఎంత అందంగా వ్రాసారు వేగుంట మోహనప్రసాదు గారు. మనిషి జీవితంలో ‘బతికిన క్షణాలు’ వేళ మీద లెక్కించుకోవచ్చు. మనం ‘బతకని క్షణాలు’ కూడా గుర్తు చేస్తూ సాగే పుస్తకం అది.…
శ్రీశ్రీ చమత్ “కారాలు”
కొత్తగా విప్లవ కవిత్వం రాస్తున్న ఓ యువకవి తన కవితలను శ్రీశ్రీకి పంపి “నా కవితల్లో మరిన్ని నిప్పులు కక్కమంటారా?” అని అడిగితే, “అబ్బే, నిప్పుల్లో నీ పద్యాలు కక్కేయ్ మిత్రమా” అని శ్రీశ్రీ సలహా ఇచ్చారట. * *…
విహ్వలత
ఒకానొక ఆత్మన్యూనతా శూన్య స్వర్గంలోస్వప్నలోలాక్షి మనోగవాక్షం పైపక్షిలా వాలుతుంది మనసు. దీర్ఘస్మృతుల సచిత్రమాలికలో అక్కడక్కడా చిక్కుకొన్ననిర్గంధ కుసుమాల మృతకళేబరాలతోమర్మభాషణం చేస్తుంది మనసు. వధ్యశిలపై వంచబడ్డ శిరస్సునిస్సహాయ నిగూఢ రోదనలోంచిచటుక్కున్న రాలిపడ్డ బాష్పకణజాలాల్లోఈదులాడుతుంది మనసు. అధో జగతి అనంత జీవన పథ సంచలనాలతోకూడి,…
చిటపటలు-16 “దండోపాఖ్యానం – భోళా శంకరులు”
ఈమధ్య డిగ్గీరాజా వారి “దండోపాఖ్యానం” వినే మహద్భాగ్యం మరోసారి కలిగింది. అయ్యవారి “దండబోధ”లో మన రాజకీయ నాయకులెంత భోళా శంకరులనే విషయం తెలిసి కళ్ళు తెరుచుకున్నాయి. అదేలానో మీరూ తెలుసుకోండి. * * * 2007 లో ఏదో దద్దమ్మల సామాజిక…
మనసుకూ ఆరు ఋతువులు
మనసుకూ ఉన్నాయి సమయ సందర్భంగా ఆవిష్కరించుకునే ఋతువులు ఎక్కడో అదృశ్యంగా అంతరాంతరాళాల్లో . సన్నని చారల్లా తలలెత్తిన సస్య శ్యామలత పుష్పక విమానాల్లో పూల సొబగులనూ పుప్పొడి రాగాలను రంగుల తుళ్ళింతలనూ నిలువెల్ల పరచుకునే ఘడియలు మళ్ళీ మళ్ళీ మరలి వస్తూనే…
