అమృతత్వం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

(చిత్రకారునికి నా ధన్యవాదములు ) 

మాధుర్యం కాదా మాతృత్వం

మాతృత్వం  కాదా అమృతత్వం
అమృతత్వం కాదా అమ్మతనం
అమ్మతనం కాదా అమరత్వం
అమరత్వం కాదా దైవత్వం
దైవత్వం కాదా ఆడతనం

ఆడతనంతోనే కదా జన్మసార్ధకం. 

*****

 

Your views are valuable to us!