ఎందుకో!

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

చిల్లరదొంగలను అల్లరి చేస్తూ 

ఫోటోలు ఉంచుతారు కూడళ్ళలో ,

కరడుగట్టిన నేరస్తులను చిల్లుల కవరుతో 

కవరు చేస్తారు ఎందుకో …….!

******

పట్టెడన్నం తినే తీరిక లేనప్పుడు 

కోట్లు కూడబెట్టడం ఎందుకో …….! 

******

ఊబకాయం వస్తుందని తెలిసికూడా 

ఊసుపోక బర్గర్లు తినడం ఎందుకో …..!

******

Your views are valuable to us!