ఇలా అనిపించిదా?

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 
ఒక 70 ఏళ్ళు పైబడ్డ వ్యక్తి
భారత పౌర వ్యవస్థ నుంచి 
భ్రస్టాచారాన్ని తరిమే శక్తి
ప్రతి పౌరుడి  కీ ఉందని
గత నాలుగు రోజులుగా
నీరు తాగి ప్రాణం నిలుపు కుంటే
ఆ నాలుగు రోజులు
ముద్ద ఎలా దిగిందో
నీతి లేని ఎందఱో 70 ఏళ్ళు నిండిన నేతలకు
టివి లో అన్నా ను చూస్తే
ముద్ద సహించదు సరికదా
ముంచుకొస్తుంది కోపం
నీతి గల ప్రతి మనిషి కి

Your views are valuable to us!