కాలాయ తస్మై నమః

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

“కొలవెరి 2012”
రాబోయే కొత్త ఆంగ్ల వత్సరాదికి
హైదరబాద్ హోటలీయుడొకడు చేసిన
కొత్త నామకరణం.

స్వగతాన్ని పర గ(మ)తానికి అమ్ముకొని

మన ఉగాదిని మరచిన
ఈ కొత్తరోజున(!)
ఏదో సృష్టి ప్రారంభ దినంగా భావించి
కేరింతలు కొడుతున్న సమాజానికి

కొలవారి 2012 అని చెప్పాలా?
నూతన సంవత్సరమని శుభాభినందనాలు అని చెప్పాలా?
ఆవకాయ సభ్యులారా!
మీరే చెప్పండి!!

Your views are valuable to us!