Like-o-Meter
[Total: 0 Average: 0]
ఉద్యోగం చేస్తే డబ్బొస్తుంది,
కష్టపడితే చమట వస్తుంది,
మీడియా ని చూస్తే నవ్వొస్తుంది,
అదే వేర్పాటు/సమైక్య వాదానికి బలమొస్తే
హై కమాండ్ కి పనోస్తుంది,
సర్కార్ కి బయమోస్తుంది,
రాజకీయ పార్టీలకి కలెక్షన్ వస్తుంది,
ప్రజలకి విసుగు వస్తుంది,
పిల్లలకు సెలవోస్తుంది….మరి తెలంగాణా మాత్రం
ఏమో!!