ఇంటర్నెట్ లో తెలుగు భాష, సాహిత్యం

విజయవాడ పట్టణంలో 2006 అక్టోబర్ నెలలో జరిగిన జాతీయ తెలుగు రచయితల సమావేశాల్లో భాగంగా “ఇంటర్నెట్ లో తెలుగు భాష, సాహిత్యం” అన్న అంశంపై నేను చేసిన ప్రసంగం యొక్క పాఠం ఇది. వ్యాసంగా ప్రచురించే సందర్భంగా కొన్ని మార్పులు, చేర్పులు…

భారతీయ కావ్యాలు – పరోక్షత (Objectivity)

భారతీయ కావ్యాలు – పరోక్షత (Objectivity) గురించి ఇ.ఎన్.వి. రవి విశ్లేషణను చదవండి. కావ్యాల్లో పరోక్షత (Objectivity) భారతీయ కావ్యాలు, కావ్యసాంప్రదాయాలు ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా కనిపించే వాస్తవాలను మాట్లాడవు. ఆ వాస్తవాలను సత్యాలుగా అంగీకరించేసి, ఆ కంటికి కనిపించే ప్రత్యక్షవాస్తవాలను…

మొగల్ ఎ ఆజమ్ కు అరవైయేళ్ళు

1. గత 100 సంవత్సరాల హిందీ సినిమాల్లో బెస్ట్ 10 చెప్పండి అన్నప్పుడు తప్పనిసరిగా మొగల్ ఎ ఆజమ్ , ప్యాసా, నవరంగ్, మదర్ ఇండియ లు ఉంటాయి. మొగల్ ఎ ఆజమ్ లో పాపాజి (పృధ్విరాజ్ కపూర్), దిలీప్ కుమార్,…

మంత్రద్రష్ట – ఆరవ తరంగం

  ఐదవ భాగం ఇక్కడ చదవవచ్చు – మంత్రద్రష్ట – అయిదవ తరంగం   మధ్యాహ్నం మూడవ ఝాము. సూర్య భగవానుడు పశ్చిమ దిగంతం వైపుకు పరుగును ఆరంభించాడు. శ్రమజీవులందరూ విశ్రాంతి తీసుకొని ఆ దినపు కార్యం ముగిసిందా లేదా అని సరి…

మంత్రద్రష్ట – అయిదవ తరంగం

మూడవ భాగం ఇక్కడ చదవవచ్చు – మంత్రద్రష్ట – నాల్గవ తరంగం   రాజభవనపు ముత్తైదువలు, బ్రాహ్మణులు వేదఘోషలతో, మంగళవాద్య పూజాద్రవ్యాలతో నందిని వద్దకు ఊరేగింపుగా బయలుదేరారు. రాజపురోహితుడు ఆ సురభికి పూజ చేసి, భయభక్తులతో వినమ్రుడై – “దేవీ, మహారాజు మీకు…

మంత్రద్రష్ట – నాల్గవ తరంగం

మూడవ భాగం ఇక్కడ చదవవచ్చు: మంత్రద్రష్ట – మూడవ తరంగం   ఆశ్రమంలో ఎక్కడ చూసినా కోలాహలం. ఇంతవరకూ అతిథి పూజ సంభ్రమంలో కోలాహలం. ఇప్పుడు అతిథుల సంభ్రమపు కోలాహలం. రాజు వైపు వారంతా నందినిని తమ రాజధానికి పిలుచుకొని పోతున్నారని సంభ్రమంలో…

కళావంతులు – చరిత్ర చెప్పే నిజాలు

గమనిక: ఈ వ్యాసం మొదటగా కొత్తావకాయ బ్లాగ్ లో ప్రచురితమయింది. కళావంతులు, దేవదాసీలు – వీరి గురించి చరిత్ర చెప్పే నిజాలు ఏమిటి? అనగనగా… అనగనగా ఓ రాజ్యంలో చాలా చాలా శతాబ్దాల క్రితం తలపాగాలు చేసే కళ ఉద్భవించింది. నిజానికి…

మంత్రద్రష్ట – మూడవ తరంగం

రెండవ భాగం ఇక్కడ చదవవచ్చు: మంత్రద్రష్ట – రెండవ తరంగం కౌశిక మహారాజు వస్తున్న సంగతి తెలిసి కూచున్న ఆసనాన్ని వదలి లేచి వచ్చారు వశిష్ఠులు. వారు వాకిలి వద్దకు వచ్చే లోపే రాజు ప్రవేశించాడు. “రాజేశ్వరులకు స్వాగతం…” అని అన్నాడు…

మత్స్య పురాణం లోని అక్షయ తృతీయ వ్రత విశేషాలు

మత్స్య పురాణం లోని అక్షయ తృతీయ వ్రత విశేషాలు   మత్స్య పురాణాన్తర్గత అక్షయ తృతీయ వ్రత వివరాలు: ఈశ్వర ఉవాచ:- అథాన్యామపి వక్ష్యామి తృతీయాం సర్వకామదామ్‌| యస్యాం దత్తం హుతం జప్తం సర్వం భవతి చాక్షయమ్‌ || 1 ఈశ్వరుడు…

మంత్రద్రష్ట – రెండవ తరంగం

మొదటి భాగం ఇక్కడ చదవవచ్చు: మంత్రద్రష్ట – ఒకటవ తరంగం   బ్రహ్మర్షి ఆశ్రమంలో ఆ మహానుభావుని చేత సన్మానించబడి కౌశిక మహారాజు ఘన సంతోషం, ఆశ్చర్యం, సంభ్రమం నిండిపోగా తన శిబిరంలో కూర్చున్నాడు. తాను పొందిన సత్కారం తన ఊహ…