నాలుగు దశాబ్దాల “బెబ్బే” ల చరిత్ర

ఆవకాయ స్పెషల్ వ్యాసాలు నాలుగు దశాబ్దాల “బెబ్బే” ల చరిత్ర ఈ వ్యాసం చదివే చాలా మందికి “బెబ్బే” అనే పిట్టకథ, తెలిసిందే ఐనా, తెలియకపోయే అవకాశం ఉన్న కొద్దిమందికోసం, క్లుప్తంగా. ఒక అమాయకుడిమీద ఒక నేరం మోపబడుతుంది. ఇతణ్ణి అమాయకుడు…

నౌకావలోకనమ్ – పుస్తక పరిచయం

ఆవకాయ సాహిత్యం – నౌకావలోకనమ్ – పుస్తకం పరిచయం శ్రీమతి శరద్యుతి నాదయోగి త్యాగయ్య రచించిన నౌకాచరితం అనే నృత్యకావ్యాన్ని ఆధారంగా చేసుకుని వ్రాసిన చక్కటి వచన రచన ఈ నౌకావలోకనమ్. అవలోకనం అంటే చక్కగా చూడడం అని అర్థం. నౌక…

బలగం సినిమా – రేషనల్ ఎండ్ ఎకనమిక్ ఏంగిల్స్

బలగం సినిమా – రేషనల్ ఎండ్ ఎకనమిక్ ఏంగిల్స్ : మరిన్ని సినిమా విశేషాలకు చదవండి “మాయాబజార్” బలగం సినిమా చాలా ఆలస్యంగా చూసాను. తాడేపల్లిగూడెం లో ఉన్న థియేటర్ లో చూద్దామని హాలువరకూ వెళ్ళాక ముందురోజే ఆ థియేటర్ నుంచి…

కాంక్రీట్ – కథ, వ్యథ

కాంక్రీట్ కథ – వ్యథ శబ్దచిత్రాన్ని ధ్వని పాడ్కాస్ట్ లో ఉచితంగా వినండి! ఉపోద్ఘాతం: ఈనాడు మానవాళి కాంక్రీట్ తో కట్టిన పట్టణాల్లో నివసిస్తోంది. అత్యధిక సంఖ్యలోని కట్టడాలు కాంక్రీట్ తోనే కట్టబడ్డాయి. ఎత్తైన ఆకాశహర్మ్యాలు మొదలుగొని చిన్న చిన్న ఇళ్ళ…

గిరిజన సంస్కృతికి ఎవరి వల్ల ప్రమాదం?

గిరిజన సంస్కృతికి ఎవరి వల్ల ప్రమాదం? – వ్యాసాలు గిరిజన సంస్కృతికి ఎవరి వల్ల ప్రమాదం? భారతదేశంలోని మూలనివాసులుగా చెప్పబడుతున్న వారి సంస్కృతి, సంప్రదాయలను ధ్వంసం చేస్తున్నది ఎవరు? గమనిక: ఈ వ్యాసంలో ఉపయోగించిన మూలవాసులు, మూలసంస్కృతి అన్న పదాలు వామపక్ష…

పితరులు – శ్రాద్ధకర్మ – పితృ స్తోత్రం

పితరులు – శ్రాద్ధకర్మ   ఈ వ్యాసంలో పితరులు, శ్రాద్ధకర్మ గురించి వ్రాసిన కొన్ని అంశాలను ఇక్కడ ఉదహరిస్తున్నాను.   పితరులు – పితృదేవతలు: జన్మనిచ్చిన తల్లిదండ్రులను “పితరులు” అని పిలుస్తారు. ప్రపంచంలో జీవించడానికి కావలసిన వ్యవహారాల పట్ల జ్ఞానాన్ని, అవగాహనను…

అట్ల తద్ది

అట్ల తద్ది – తెలుగు పండుగలు వెన్నల – చలి  శీతగాలి – వెచ్చదనం  గోంగూరపచ్చడి – పెరుగన్నం  పేనం సెగ – చెరకుపానకం  తెల్లని  దూది లాంటి  అట్టు    ఆటముగియగానే వేసిన ఆకలి  ఇంట్లో ధూపం దీపం నైవేద్యం  ఆకలి కి…

చివరి దాకా వచ్చే నేస్తం

చివరి దాకా వచ్చే నేస్తం – ఆవకాయ తెలుగు కథలు ఆక్సిజెన్  మాస్క్ యూరిన్ బాగ్ తీసేసింది. చేతులు మొహం కళ్ళు అన్ని సర్ది నైటీ సరి చేసి జుట్టు ని వెనక్కి చేతులతో తోసింది. పక్కని కూడా సరి చేసింది.…

ఉత్తరాంధ్ర కళారూపం – భామాకలాపం వీధిభాగవతం

ఉత్తరాంధ్ర కళారూపం – భామాకలాపం వీధిభాగవతం పరిచయ వాక్యాలు మా ఉత్తరాంధ్రా ప్రాంతంలో భాగవతం అనేది ఒక వీధిప్రదర్శన కళారూపం. కేవలం ఒకటి రెండు గంటల్లోనే వేదిక తయారు చేసుకోవచ్చు. పది పన్నెండు అడుగుల దూరంలో నాలుగు బలమైన గుంజలు చదరంలా…

స్వయంభూ అంకోల గణపతి కోవెల

  అంకోల గణపతి దేవళము:   తమిళ నాడు రాష్ట్రంలో “అంకోల గణపతి దేవళము” ఉన్నది. ఇక్కడ స్వయంభూ గణపతి అంకోల చెట్టు వద్ద వెలసెను. అందుచేత ఆ సైకత వినాయకుడు అంకోల గణపతిగా వాసి కెక్కెను. తమిళనాడు రాష్ట్ర రాజధాని అయిన…