Why Bharat Matters – విదేశాంగ మంత్రి జయశంకర్ వ్రాసిన పుస్తక సమీక్ష ప్రస్తుత భారత విదేశాంగ మంత్రి జయశంకర్ రాసిన పుస్తకం పుస్తకం పూర్తి చేసాను. ఇది ఈ పుస్తకం గురించి నేను అర్ధం చేసుకున్న విధానం మీద ఆధారపడిన…
Category: వ్యాసాలు
Exclusive articles on selected subjects.
అమ్మకు నదీహారం
ఆవకాయ వ్యాసాలు – అమ్మకు నదీహారం 1. అమ్మతో మాట్లాడిన తొలి మాటలు మనకు గుర్తుండవు. కానీ ఆమెతో మాట్లాడిన ఆఖరి మాటల్ని మర్చిపోలేము. ఈ రెండింటి మధ్యలో అవెన్నో మాటలు. గుర్తుండేవి. మర్చిపోయేవి. మర్చిపోవాలని అనుకునేవి. మా నాన్నగారి మూడో…
పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విమోచనం – ఇద్దరు యూదు యోధులు
ఆవకాయ వ్యాసాలు : పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విమోచనం – ఇద్దరు యూదు యోధులు ఉపోద్ఘాతం: మనకు బంగ్లాదేశ్ విమోచన యుద్ధం 1971 అనగానే భారతదేశం తరపునుండి విజయ కారకులుగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, మరికాస్త చరిత్ర తెలిసినవారికి ఫీల్డ్…
నాలుగు దశాబ్దాల “బెబ్బే” ల చరిత్ర
ఆవకాయ స్పెషల్ వ్యాసాలు నాలుగు దశాబ్దాల “బెబ్బే” ల చరిత్ర ఈ వ్యాసం చదివే చాలా మందికి “బెబ్బే” అనే పిట్టకథ, తెలిసిందే ఐనా, తెలియకపోయే అవకాశం ఉన్న కొద్దిమందికోసం, క్లుప్తంగా. ఒక అమాయకుడిమీద ఒక నేరం మోపబడుతుంది. ఇతణ్ణి అమాయకుడు…
కాంక్రీట్ – కథ, వ్యథ
కాంక్రీట్ కథ – వ్యథ శబ్దచిత్రాన్ని ధ్వని పాడ్కాస్ట్ లో ఉచితంగా వినండి! ఉపోద్ఘాతం: ఈనాడు మానవాళి కాంక్రీట్ తో కట్టిన పట్టణాల్లో నివసిస్తోంది. అత్యధిక సంఖ్యలోని కట్టడాలు కాంక్రీట్ తోనే కట్టబడ్డాయి. ఎత్తైన ఆకాశహర్మ్యాలు మొదలుగొని చిన్న చిన్న ఇళ్ళ…
గిరిజన సంస్కృతికి ఎవరి వల్ల ప్రమాదం?
గిరిజన సంస్కృతికి ఎవరి వల్ల ప్రమాదం? – వ్యాసాలు గిరిజన సంస్కృతికి ఎవరి వల్ల ప్రమాదం? భారతదేశంలోని మూలనివాసులుగా చెప్పబడుతున్న వారి సంస్కృతి, సంప్రదాయలను ధ్వంసం చేస్తున్నది ఎవరు? గమనిక: ఈ వ్యాసంలో ఉపయోగించిన మూలవాసులు, మూలసంస్కృతి అన్న పదాలు వామపక్ష…
ఉత్తరాంధ్ర కళారూపం – భామాకలాపం వీధిభాగవతం
ఉత్తరాంధ్ర కళారూపం – భామాకలాపం వీధిభాగవతం పరిచయ వాక్యాలు మా ఉత్తరాంధ్రా ప్రాంతంలో భాగవతం అనేది ఒక వీధిప్రదర్శన కళారూపం. కేవలం ఒకటి రెండు గంటల్లోనే వేదిక తయారు చేసుకోవచ్చు. పది పన్నెండు అడుగుల దూరంలో నాలుగు బలమైన గుంజలు చదరంలా…
రుక్మిణీ సందేశము
రుక్మిణీ సందేశము “ఆంధ్ర మహా భాగవతము“ లోని రుక్మిణీకళ్యాణ గాథ సుప్రసిద్ధం. మధురాతిమధురమైన ఆ ఘట్టం సర్వులకూ ప్రీతిపాత్రమైనదే! ఆ కథలోని అంతర్భాగమైన “రుక్మిణీ సందేశము” గురించి నా బుద్ధికి తోచినంతమేరకు విశ్లేషణాపూర్వకంగా వివరించే ప్రయత్నం చేస్తాను. పోతనామాత్యులవారి రచనా రామణీయకతను,…
అఖండ భారతదేశం నిజమా? మిథ్యాస్వప్నమా?
అఖండ భారతదేశం నిజమా? మిథ్యాస్వప్నమా? కొన్నేళ్ళ క్రితం వెండి డానిగర్ అనే షికాగో యూనివర్సిటి ప్రొఫెసర్ వ్రాసిన “The Hindus : An Alternative History” అన్న పుస్తకాన్ని చదివాను కానీ నిశితంగా పరిశీలించలేదు. ఒక్కొక్క భాగాన్ని చదివిన తర్వాత కాస్తంత…
అన్నమయ్య పాట – మాట
2013-17 సంవత్సరాల మధ్య నేను ఓ భక్తి ఛానల్‌కు కార్యక్రమాల రూపకల్పనతో బాటు వాటికి రచనల్ని కూడా చేసాను. 2015 లో ” అన్నమయ్య పాట – మాట ” అన్న పేరుతో ఓ పాటల కార్యక్రమాన్ని చేయాలని ఛానెల్ యాజమాన్యం…