శ్రీః నా మాట మొదటగా ’నా మాట’ అని ఇక్కడ రాసుకొన్నందుకు క్షమాపణలు. ఎందుకంటే, అత్యంత నిబద్ధతతో, నియమ నిష్ఠలతో, అనేక సంవత్సరాలు శ్రమించి, ఎన్నో పుస్తకాల నుండి ఎన్నో విషయాలను సేకరించడమే కాక ఇతరుల అనుభవాలను, స్వానుభవాన్నీ క్రోడీకరించి రాసిన…
మంత్రద్రష్ట – ముందుమాట
1950 లో కన్నడ భాషలో ’మహాబ్రాహ్మణ’ అనే పేరుతో శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారు వ్రాసారు. వారి పేరును బట్టి వారు తెలుగువారని వేరే చెప్పనక్కరలేదు. అయితే వారు కర్నాటక (అప్పటి మైసూరు) రాజ్యంలో పుట్టి పెరిగి అనేక ప్రసిద్ధ…
ఋతుగీతం
చలికాచుకున్న ఆశలు రెక్కలు విప్పి విహరించే సమయం శిశిరం తరువాత వసంతం అందాలు, ఆనందాలు చవిచూసి ఉక్కిరిబిక్కిరౌతున్న సమయంలో విరబూసిన వసంతం పలికే ఆహ్వానం గ్రీష్మం స్వేద బిందువుల రూపంలొ కష్టమంతా కరిగిపొయి కల్మషాలు తొలగిపొయే సమయం వర్షాకాలం తడిసిన మనసులు…
నూత్నాశంస
నవ వత్సర రూపమ్మున ప్లవ వచ్చెను వేగిరముగ పరుగుడి రారే యువ భావన రేకెత్తగ నవ జీవన రాగ రీతి నామతి జేయన్! వీచెను జల్ల గాలియదె వీణియ విన్పడె దివ్య వల్లరుల్ తోచెను నూత్న మార్గముల దూగిస లాడెను భవ్య జ్యోత్స్నలున్ గాచును నిన్ను, నీ జనుల, గామ్యము స్వాస్థ్యము సవ్య శోభలన్ దోచుగ, యీ యుగాది ప్లవ, దోసిలి నింపును హర్ష సంపదల్! వచ్చెనుగా వాసంతము తెచ్చెనుగా ద్రాక్ష తీయ తేనియ లిటకున్ విచ్చెనుగా తొలి రేకలు నచ్చెనుగా కోయిలమ్మ…
సంవత్సరాది ఉగాది
చైత్రే మాసి జగద్ బ్రహ్మా – ససర్గ పథమే అహని; వత్సరాదౌ వసంతాదౌ రవిరాద్యే తథైవ చ అని శాస్త్రాలు ’ఉగాది’ ప్రాశస్త్యాన్ని వర్ణిస్తున్నాయి. ఆద్యంత రహితుడైన భగవంతుడు సృష్టిని మొదలుపెట్టిన రోజే ఉగాది. జగత్తును సృష్టించే బ్రహ్మదేవుడు తన సృష్టికి…
రాస లీల – శృంగారమా? ఆధ్యాత్మికమా?
అరవైనాలుగు కళల్లోను, నవరసాల్లోనూ కూడా ఒకటైన శృంగారరసానికి ఓ ప్రత్యేకత ఉంది. అటు లౌకిక సుఖ ప్రియుల్ని, ఇటు అలౌకిక మోక్షసుఖాపేక్షుల్నీ ఇద్దర్నీ బలంగా ఆకర్షించిన రసంగా ఇది ప్రసిద్ధి చెందింది. శృంగారమంటే విశృంఖల కామ మని చాలామంది ఉద్దేశ్యం. కానీ…
భారతీయ ప్రాచీన శాస్త్రాల అధ్యయన క్రమం
ప్రస్తావన: వేదవ్యాస రచితమైన బ్రహ్మసూత్రాలలో “తత్తు సమన్వయాత్” అన్న సూత్రమొక టున్నది. ఇది చాలా సులువుగా అర్థమయ్యే సూత్రం. బహు గ్రంథ విస్తృతము, పద గుంఫనా గహనము, బహ్వర్థ గంభీరమూ ఐన సనాతన ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలంటే అన్ని గ్రంథాలను సమన్వయ…
శివతత్వం
ఫాలనేత్రం… కపాలమాల… గరళకంఠం… సర్పహారం… నంది వాహనం… త్రిశూలం, ఢమరుకం… గజచర్మాంబరం… ఇలా విశిష్టమైన రూపంలో భక్తులను అనుగ్రహించి, కరుణించే భక్తసులభుడు పరమ శివుడు. హిమగిరివాసునికి పరమప్రియమైన ఈ శివరాత్రి పర్వదినాన ఆ మహారుద్రుని తత్వాన్ని తెలుసుకోవడం ద్వారా పరమశివుని…
గుణనిధి వృత్తాంతం – సామాజిక అంశాలు
గుణనిధి వృత్తాంతం శ్రీనాధుడు రాసిన కాశీఖండం అనే గ్రంధంలో శివరాత్రి మహత్మ్యం అధ్యాయం లోనిది. దీనికి మూలకథ సంస్కృతంలో ఉన్నా, నిడివిపరంగా అది శ్రీనాధుడు రాసిన దాని కన్నా చాలా చిన్నది. సంస్కృత మూలానికీ, శ్రీనాధుడి కాలానికీ పదిహేను శతాబ్దాల…
సూర్యాయ విశ్వ చక్షుషే – భాగం 2
సూర్యునికి సంబంధించిన యెన్నెన్నో ఆసక్తిదాయకమైన విశేషాలు మన పురాణాలలో అనేకం ఉన్నాయి. అసలు ప్రతిరోజూ సూర్యుని ముందు నిలబడి ఆదిత్య హృదయం చదవటం, సూర్య నమస్కారాలు చేయటం వల్ల, అనేక వ్యాధులు కూడా దూరమౌతాయని పురాణాలు చెబుతూనే వున్నాయి. కఫమూ,…