సూర్యాయ విశ్వ చక్షుషే – భాగం 2

  సూర్యునికి సంబంధించిన యెన్నెన్నో ఆసక్తిదాయకమైన విశేషాలు మన పురాణాలలో అనేకం ఉన్నాయి. అసలు ప్రతిరోజూ సూర్యుని ముందు నిలబడి ఆదిత్య హృదయం చదవటం, సూర్య నమస్కారాలు చేయటం వల్ల, అనేక వ్యాధులు కూడా దూరమౌతాయని పురాణాలు చెబుతూనే వున్నాయి. కఫమూ,…

సూర్యాయ విశ్వ చక్షుషే – భాగం 1

  సూర్యుని విశ్వ చక్షువు (ప్రపంచానికి కళ్ళవంటి వాడు) అని తైత్తరియోపనిషత్ అంటోంది. నిజమేకదా! సూర్యుని ప్రకాశం లేనిదే, జగత్తు తమోమయం. సూర్యోదయం లేనినాడు, ప్రపంచం అంధకార బంధురం. అందుకే సూర్యుడే, జగతికి నేత్రములవంటివాడు అనటం యెంతో యుక్తి యుక్తం. అంతే…

భారతీయ సనాతన ధర్మం విశ్వరూపం – భాగం 2

  వేదం అంటే ఒకే ఒక పుస్తకం కాదు.   వైదిక సాహిత్యం – విభాగాలు వైదిక సాహిత్యంలో 18 విద్యాస్థానములు ఉన్నాయి. విద్యాస్థానం అంటే ఇంగ్లీషులో Branch of Study అని చెప్పుకోవచ్చు. వీటిలో శ్రుతి అనే విభాగంలో ఋగ్వేదం,…

ప్రయత్నమేవ అగ్రజం

  బ్లాక్ లో సినిమా టికెట్స్ అమ్మడం, ఇంటెర్వల్లో సమోసాలు అమ్మడం ఉపాధిగా పెట్టుకున్న కాశీకి కొత్త ఉపాధి వెతుక్కోవడం చాల కష్టమైంది. కానీ రోజులు గడవాలంటే ఏదో ఒక పని చేయక తప్పదు కదా! సినిమా హాళ్ళలో తినుబండారాలు అమ్ముకొనేవాళ్ళు,…

మల్లంపల్లి చరిత్ర సమీక్ష – శ్రీరమణ పేరడీ

(శ్రీరమణ పేరడీలు నుండి స్వీకృతం)   చరిత్ర పరిశోధనే ఆహారంగా, నిద్రగా స్వీకరించి, చరిత్రగతులు దిద్దిన మల్లంపల్లి సోమశేఖర శర్మగారి సమీక్ష చారిత్రకంగానే వుంటుంది. శిలల భాషలు తెలుసు ఆయనకు, చాకిబండలనుకున్న వాటిని శాసనాలుగా చదివిన దిట్ట. ***** మల్లంపల్లి చరిత్ర…

రాజకీయ నాయకులు – ఆలయ దర్శనాలు

  “పరమేశ్వర భక్తిర్నామ నిరవధిక అనంత అనవద్య కల్యాణగుణత్వ జ్ఞానపూర్వకః స్వాత్మాత్మీయ సమస్త వస్తుభ్యో అనేక గుణాధికో అంతరాయ సహస్రేణాపి అప్రతిబద్ధో నిరంతర ప్రేమప్రవాహః” “సుధృఢ స్నేహో భక్తిరితి ప్రోక్తః”   “భక్తి” అన్న పదానికి శ్రీజయతీర్థ యతివర్యులు చేసిన వ్యాఖ్యానం. …

భారతీయ సనాతన ధర్మం విశ్వరూపం – భాగం 1

  భారతీయ సనాతన ధర్మం యొక్క విశ్వరూపం ను ’కొండ అద్దమందు కొంచెమై’ ఉన్నట్టు చూపిస్తాను! ***** భారతీయ సనాతన ధర్మం యొక్క విశ్వరూపం చూడాలంటే ముందు కొన్ని విషయాలని తెలుసుకోవాలి. ఈనాడు జుదాయిజం నుంచి పుట్టిన రెండు శాఖల కన్న…

అప్పుడే పుట్టి ఉంటే …

దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కథలు లో “అప్పుడే పుట్టి ఉంటే” కథ చాలా విశిష్టమైనది. తెలుగు భాషలో వచ్చిన కాల్పనిక చారిత్రిక (చిన్న) కథల్లో ఇది అగ్రభాగాన నిలువగలదని మా అభిప్రాయం. ఆలస్యమెందుకు వెంటనే చదవండి “అప్పుడే పుట్టి ఉంటే…”   ఈ…

సెలెబ్రిటీలు – బహుముఖ ప్రజ్ఞ – సామాజిక స్పృహ

  సెలెబ్రిటీ అంటే ఎవరు? సెలెబ్రిటీ అనగా ఒక రంగంలో తమ బహుముఖ ప్రజ్ఞ వల్ల, అసాధారణ ప్రతిభ వల్ల పేరు తెచ్చుకున్నవారు. అక్కడ కూడా అదృష్టానికున్న పాత్ర తక్కువకాదు. కొంతమందికి ఇంతకన్నా ఎక్కువ ప్రతిభ ఉన్నా దురదృష్టం వల్లో, దుష్టశక్తులవల్లో…

గురజాడ – హాస్యపు జాడ

మూలం: తెలుగు ప్రముఖుల చమత్కార భాషణలు రచన: డా. సి. మృణాళిని ప్రచురణకర్తలు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రముఖులు కొన్నిసార్లు గంభీరంగాను, మరికొన్ని సార్లు అహంభావులుగానూ కనబడుతూవుంటారు. కానీ వారిలో అంతర్లీనంగా హాస్యరసం తొణికిసలాడుతూవుంటుంది. అలాంటి ప్రముఖుల హాస్యంలో భాగంగా మహాకవి…