“పరమేశ్వర భక్తిర్నామ నిరవధిక అనంత అనవద్య కల్యాణగుణత్వ జ్ఞానపూర్వకః స్వాత్మాత్మీయ సమస్త వస్తుభ్యో అనేక గుణాధికో అంతరాయ సహస్రేణాపి అప్రతిబద్ధో నిరంతర ప్రేమప్రవాహః” “సుధృఢ స్నేహో భక్తిరితి ప్రోక్తః” “భక్తి” అన్న పదానికి శ్రీజయతీర్థ యతివర్యులు చేసిన వ్యాఖ్యానం. …
Category: Member Categories
సెలెబ్రిటీలు – బహుముఖ ప్రజ్ఞ – సామాజిక స్పృహ
సెలెబ్రిటీ అంటే ఎవరు? సెలెబ్రిటీ అనగా ఒక రంగంలో తమ బహుముఖ ప్రజ్ఞ వల్ల, అసాధారణ ప్రతిభ వల్ల పేరు తెచ్చుకున్నవారు. అక్కడ కూడా అదృష్టానికున్న పాత్ర తక్కువకాదు. కొంతమందికి ఇంతకన్నా ఎక్కువ ప్రతిభ ఉన్నా దురదృష్టం వల్లో, దుష్టశక్తులవల్లో…
గురజాడ – హాస్యపు జాడ
మూలం: తెలుగు ప్రముఖుల చమత్కార భాషణలు రచన: డా. సి. మృణాళిని ప్రచురణకర్తలు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రముఖులు కొన్నిసార్లు గంభీరంగాను, మరికొన్ని సార్లు అహంభావులుగానూ కనబడుతూవుంటారు. కానీ వారిలో అంతర్లీనంగా హాస్యరసం తొణికిసలాడుతూవుంటుంది. అలాంటి ప్రముఖుల హాస్యంలో భాగంగా మహాకవి…
ద్వారం వారి ‘అపస్వరం’
మహనీయుల మనస్సులో, మంగళమయ వాక్కులో యావత్కాలానికి ఉపదేశప్రాయమైన మహితసందేశం ఉంటుంది. అంతర్జాలంలో ఒకరోజు పూజ్యులు వాయులీన మహావిద్వాంసులు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి చిత్రాన్ని చూసినప్పుడు ఎన్నడో చిన్ననాడు విన్న ఈ ఉదంతం గుర్తుకు వచ్చింది: విజయనగరంలో అతినిర్ఘృణుడైన…
మహామంత్రి తిమ్మరుసు తిరుమల శాసనాలు
తిమ్మరసు తిరుమల శాసనాలు లఘుచిత్రం మహామంత్రి తిమ్మరుసు మధ్యయుగపు దక్షిణ భారత దేశంలోని ఒక ప్రముఖ చారిత్రక వ్యక్తి. సుప్రసిద్ధ విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలతో అతనికి ఉన్న సన్నిహిత సంబంధాలు వీరగాథలుగా గత ఐదు శతాబ్దాలుగా ప్రతిధ్వనిస్తున్నాయి. తిమ్మరుసు, కేవలం…
లాక్షణికులు చెప్పని గూఢదశమి
ఈ ధర చంద్ర క గురు వి భ గో ధర భవ మణిగతిన్ నగుఁ గళా తేజో మేధా జవ నయ శమ ధృతి బోధ వితర ణాత్మవిహృతి మురరిపుఁ డెపుడున్. గణపవరపు వేంకటకవి రచించిన సాటిలేని…
స్వస్తి ప్రజాభ్యామ్ – ఒక వివరణ
ప్రపంచ సాహిత్యంలో ప్రాచీన రచనగా ఖ్యాతి పొందిన ఋగ్వేదంలో “ధృవం తే రాజా వరుణో…” అన్న ఋక్కులోని “రాజ” శబ్దం పాలకుడు అన్న అర్థంలో వ్యాఖ్యానించడబడుతుంది. ఆవిధంగా పాలకులకు సంబంధించిన అత్యంత ప్రాచీన ప్రస్తావన భారతీయ గ్రంథాలలో ఉపయోగించబడింది. ఈ ఋక్కును…